అందరి ముందే ప్రభాస్ ని అన్నయ్య అని పిలిచిన యంగ్‌ హీరోయిన్‌..డార్లింగ్‌ ఫ్యాన్స్ కి ఎక్కడో మండుతుందిగా..!?

పాపం.. ఫరీయా అబ్దుల్లా తెలిసి మాట్లాడిందో .. తెలియక మాట్లాడిందో తెలియదు కానీ ..హీరో ప్రభాస్ ని అన్నయ్యా అంటూ పిలిచి అడ్డంగా బుక్ అయిపోయింది . దీంతో రెబల్ ఫ్యాన్స్ మింగలేక కక్కలేక అల్లాడిపోతున్నారు . మనకు తెలిసిందే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సంపాదించుకున్న ప్రభాస్.. అమ్మాయిల కలల రాకుమారుడు . ప్రభాస్ సై అంటే తాళి కట్టించుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఆరు అడుగుల అందగాడు.. హైట్ […]

కొత్త చిక్కులో చిట్టి..అదే కొంప ముంచేసిందా..? షాకింగ్ విషయం చెప్పిసిన ఫరియా..!!

ఫరీయా అబ్దుల్లా.. ఏంటి ఈ పేరు కొత్తగా ఉందే.. ఎవరు అబ్బా ఈమె? ఈ హీరోయిన్ ఏ సినిమాలో నటించింది ..అని అనుకుంటున్నారా..? ఫరీయా అబ్దుల్లా అంటే ఎవరో కాదండి జాతి రత్నాలు సినిమాలో “చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే” అంటూ రింగురింగుల జుట్టుతీ అలరించిన ఆ అమ్మడునే ఈ చిట్టి. ఇప్పుడు గుర్తొచ్చిందా ..!! చిట్టి పాత్రలో తన స్మైల్ తో కుర్రాలని ఆకట్టుకున్న ఆ బబ్లీ బ్యూటీని ఈ ఫరీయా అబ్దుల్లా ఒరిజినల్ […]

మహేష్ కు మరదలు పిల్ల దొరికిపోయిందోచ్… బావ మరదలు సరసాలు అదిరిపోవాల్సిందే..!?

హమ్మయ్య.. మహేష్ బాబుకు మరదలు పిల్ల దొరికిపోయిందా.. ఇక సేఫ్.. ఇదే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే . టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారో.. ఆయన పక్కన హీరోయిన్ గా నటించాలి అంటే అదృష్టం తో పాటు హైట్, దానికి తగ్గ అందం ఉండాలి.. లేకపోతే మహేష్ బాబు పక్కన కంటికి కనిపించరు . అందుకే కాబోలు మహేష్ బాబుతో […]

మహేష్ బాబు సినిమాలో చిట్టి.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్..!!

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఇక ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ నటించబోతోంది అనే వార్త బాగా వైరల్ గా మారుతోంది. ఇక మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తున్నది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ సంయుక్త మీనన్ నటిస్తోంది అని వార్తలు వినిపించాయి. ఇక ఆ తర్వాత మీనాక్షి చౌదరి పేరు కూడా వినిపించాయి. మరి ఆ తరువాత యువ హీరోయిన్ శ్రీలీలా ఆ పాత్రను […]

ఏంటి చిట్టి ఇది..నీకు ఇది న్యాయమేనా..?

జాతి ర‌త్నాలు సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో ఫుల్ కామెడీ టైమింగ్ తో కడుపుబ్బ నవ్వించాడు. ఇక ఈ సినిమాతోనే ఓవ‌ర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అమ్మడుకు ఉన్న ప్లస్ పాయింట్ హైట్..చూడగానే అకట్టుకునే రూపం..ఎప్పుడు స్మైల్ తో కనిపిస్తూ ఉంటుంది. ఇక జాతి రత్నాలు సినిమాలో అమ్మడు కామెడీ టైమింగ్ అదుర్స్. నటన పరంగా కూడా మంచి మార్కులే వేయించుకుంది. దీంతో […]

`బంగార్రాజు` ఐటెం సాంగ్.. అక్కినేని హీరోల‌తో అద‌ర‌గొట్టిన ఫ‌రియా!

సీనియ‌ర్ స్టార్ హీరో, టాలీవుడ్ మ‌న్మ‌ధుడు నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్యతో క‌లిసి `బంగార్రాజు` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా అనూప్ రూబెన్స్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మ‌వీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున స్వ‌యంగా నిర్మిస్తున్నారు. అలాగే […]

అక్కినేని హీరోల‌తో చిట్టి పార్టీ సాంగ్‌.. పోస్ట‌ర్ అదిరిందిగా!

టాలీవుడ్ మ‌న్మ‌ధుడు, సీనియ‌ర్ స్టార్ హీరో నాగార్జున ప్ర‌స్తుతం త‌న‌యుడు నాగ చైత‌న్యతో క‌లిసి `బంగార్రాజు` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 2016లో విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచిన `సోగ్గాడే చిన్నినాయన` చిత్రానికి ప్రీక్వెల్‌‌‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ బ్యానర్ల‌ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఈ […]

ఆ స్టార్ హీరో కోసం ఐటెం భామ‌గా మారుతున్న చిట్టి..?!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున ప‌ట్టేస్తారు. అనుదీప్ కెవి ద‌ర్శ‌క‌త్వంలో నవీన్‌ పొలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన `జాతిరత్నాలు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఫరియా.. చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సును గెలుచుకుంది. ఈ సినిమాలో ఫ‌రియా న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ‌టంతో.. ఆమెకు వ‌రుస అవ‌కాశాలు వెల్లువెత్తుతున్నాయి. కానీ, ఆమె మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాల‌ను ఎంపిక చేసుకుంటోంది. ఇదిలా ఉంటే.. మంచి […]

ఆ సీక్వెల్‌ను ‘ఢీ’కొంటున్న జాతిరత్నాలు భామ!

థియేటర్లకు ఎగబడేవారు. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సీక్వెల్ సినిమా అయినా కూడా కథలో పస లేకపోతే అదో నస అంటున్నారు నేటి ప్రేక్షకులు. ఇప్పుడు ఇలాంటిదే ఓ ఆసక్తికరమైన సీక్వెల్ చిత్రం గురించి చర్చ సాగుతోంది. గతంలో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘ఢీ’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మంచు విష్ణు, జెనీలియా, శ్రీహరి నటన ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయని చెప్పాలి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే […]