ఎరుపు చీర‌లో చిట్టి అందాలు చూస్తే చెమ‌టలు ప‌ట్టాల్సిందే..పిక్స్ వైర‌ల్‌!

ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు ప‌ట్ట‌డం కాస్త ఆల‌స్యమ‌వుతుందేమో కానీ, చిట్టి అంటే ట‌క్కున గుర్తు ప‌ట్టేస్తారు. `జాతిరత్నాలు` చిత్రంలో చిట్టిగా న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకున్న ఈ హైదరాబాదీ పిల్ల‌.. ఫ‌స్ట్ మూవీతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో ఆచి తూచి అడుగులు వేస్తున్న ఫ‌రియా.. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వ‌రుస ఫొటో షూట్ల‌తో కుర్ర‌కారుకు పిచ్చెక్కించేస్తుంది. తాజాగా కూడా ఎరుపు చీర‌లో స్లీవ్‌లెస్‌ […]

మంచు వారబ్బాయితో `జాతిరత్నాలు` భామ రొమాన్స్‌?

ఫరియా అబ్దుల్లా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హైదరాబాదీ భామ..జాతిరత్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులను క‌ట్టిప‌డేసిన ఫ‌రియాకు ప్ర‌స్తుతం ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే మంచు వార‌బ్బాయి మంచు విష్ణుతో రొమాన్స్ చేసే ఛాన్స్ ఫ‌రియా ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం మంచు విష్ణ శ్రీ‌ను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో ఢీ మూవీ సీక్వల్‌గా ఢీ అండ్ ఢీ […]

ఆ యంగ్ హీరోతో జ‌త‌క‌ట్ట‌బోతున్న‌ `జాతిర‌త్నాలు` భామ‌?

జాతిర‌త్నాలు సినిమాతో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది హైద్రాబాద్ పిల్ల ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మ‌దిని గెలుచుకున్న ఫ‌రియా..మొదట్లో మోడలింగ్ తో పాటు.. యూ ట్యూబర్ గా పాప్యులర్ అయ్యింది. ఇదే స‌మ‌యంలో జాతిర‌త్నాలు సినిమాలో ఛాన్స్ ద‌క్కించుకున్న ఈ కర్లీ హెయిర్, పొడుగు సుందరి త‌న అమాయకత్వపు నట‌న‌తో కుర్ర‌కారును ఫిదా చేసింది. ఇక ప్ర‌స్తుతం ఈమెకు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఫ‌రియా టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సినిమాలో న‌టించే […]

రెమ్యూనరేషన్ పెంచిన చిట్టి ఫరియా..!?

జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయింది హైదరాబాదీ భామ ఫరియా అబ్దుల్లా. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌ ఇంకా స్మైల్తో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఫరియా. దీంతో ఆమెకు పలు నిర్మాతల నుంచి మంచి మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. కానీ ప్రస్తుతం ఫరియా అబ్దుల్లా సినిమాలకంటే షాప్ ఓపెనింగ్స్ తో ఈ అందాల పొడుగు సుందరి బాగా సంపాదిస్తుందట. ఒక్కో షాప్ ఓపెనింగ్‌కి దాదాపు 15 లక్షల వరకు అందుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే, మాస్ […]