చరణ్, తారక్ రిజెక్ట్ చేసిన కథలో మహేష్.. కట్ చేస్తే..

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి సినిమాలో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగనుంది. ఇక.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రతో పాటు.. మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కీలకపాత్రలో మెరవనున్నారు. ఇలాంటి క్రమంలోనే.. మహేష్ కెరీర్‌లో ఓ సినిమా మైల్ట్ స్టోన్‌గా నిలిచిపోయిందంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. ఆ ప్రాజెక్టును చరణ్, తారక్ ఇద్దరు […]

ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. నీల్ ‘ డ్రాగన్ ‘ నుంచి తప్పుకున్న స్టార్ హీరో..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా.. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్ డ్రాగన్ ప్రస్తుతం సైట్స్ పై షూట్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోయినా.. ఆడియన్స్‌లో మాత్రం అంచనాల ఆకాశానికి అంటుతున్నాయి. కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. సినిమా నుంచి ఓ స్టార్‌ నటుడు తప్పుకున్నాడంటూ టాక్ తెగ ట్రెండ్ […]

మన శంకర వరప్రసాద్ గారు: మెగాస్టార్ కెరీర్ లోనే రికార్డ్ లెవెల్ బిజినెస్.. !

టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో రూపొందిస్తున్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు. ఇప్పటికే.. ఈ సినిమా ప్రమోషన్ పీక్స్‌ లెవెల్ లో అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరుగుతుందట. ఇప్పటికే చిరు కెరీర్‌లోనే హైయెస్ట్ రికార్డును క్రియేట్ చేసినట్లు సమాచారం. ఈ భారీ డీల్‌తో నిర్మాత సహుగార‌పాటి రిలీజ్‌కు ముందే లాభాల్లోకి వెళ్లిపోయాడంటూ […]

ప్రైవేట్ జెట్‌లో ప్రభాస్ జర్నీ.. వెనుక స్ట్రాంగ్ రీజ‌న్ అదేనా..?

ప్రతి ఒక్క సామాన్యుడికి ఉండే కామ‌న్ కల‌ ఒక్కసారైనా విమానంలో ప్రయాణించడం. అలాంటి కళ చాలా మందికి నెరవేరదు. కానీ.. సినిమా నటీనటులు మాత్రం సొంతంగా కోట్లు విలువ చేసే ప్రైవేట్ జట్‌ల‌ను కొన్ని వాటిలో ట్రిప్స్ ఎంజాయ్ చేస్తు ఉంటారు. అలా ఇప్పటికే మన హీరోలలో చిరంజీవి, నాగార్జున, అల్లు అర్జున్, ప్రభాస్, హీరోయిన్ నయనతారలకు ఓన్‌ జెట్లు ఉన్నాయి. అయినా వీళ్లంతా చాలాసార్లు పబ్లిక్ ఫ్లైట్లో జర్నీ చేస్తుంటారు. కానీ.. ప్రభాస్ మాత్రం ఎప్పుడు […]

బాలయ్య – చిరు కాంబో.. పూనకాలు తెప్పించేలా స్టార్ ప్రొడ్యూసర్ మాస్టర్ స్కెచ్..!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉంటారు అయితే ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటిస్తే బాగుంటుందని రకరకాల డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఆడియ‌న్స్ మదిలో మెదులుతూ ఉంటాయి. అలాంటి వాటిలో టాలీవుడ్‌లో చిరంజీవి – బాలయ్య కాంబినేషన్ కూడా ఒకటి. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని ఎంతోమంది అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు అది వర్కౌట్ కాలేదు. కాగా.. తొలిసారి ఆ భారీ ప్రాజెక్ట్‌ కోసం పెద్ద ప్లానింగ్ జరుగుతుందట. కనివిని ఎరుగని రేంజ్‌లో […]

అఖండ 2 ఆ రోల్.. సీతారా టూ సూర్య డాటర్ వరకు.. ఇంతమందిని ట్రై చేశారా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ అఖండ 2 ది తాండవం బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ రెస్పాన్స్ డిసెంబర్ 12న రిలీజ్ అయిన సినిమా విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమాలో బాలయ్య రుద్రతాండవం ఆడియన్స్‌లో గూస్‌ బంప్స్‌ తెప్పించేలా ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్ర జనని బాలయ్య కూతురుగా.. ఈ సినిమాలో హర్షాలి మల్హోత్రా నటించిన సంగతి […]

బిగ్ బాస్ 9: విన్నింగ్ రేస్ లో దూసుకొస్తున్న డిమోన్.. చివరి వారంలో బిగ్ ట్విస్ట్..

బిగ్ బాస్ సీజన్ 9 ర‌స‌వ‌తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరో రెండు రోజులు మాత్రమే టైం ఉన్న క్రమంలో.. టైటిల్ రేస్‌లో విన్నర్ ఎవరనే ఆసక్తి కేవలం బిగ్ బాస్ ఫాన్స్‌లోనే కాదు.. సాధార‌ణ‌ ఆడియన్స్‌లోను మొదలైంది. నిన్న‌ మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ పడాల, తనుజ పుట్టస్వామి మధ్యన.. ఈ విన్నర్ రేస్‌లో స్ట్రాంగ్ కాంపిటీషన్ ఏర్పడగా.. తాజాగా డిమాన్‌ పవన్‌ గ్రాఫ్ లోకి దూసుకొచ్చాడు. అసలు.. టాప్ 5 వరకు అయినా డిమాన్‌ […]

” మన శంకర వరప్రసాద్ గారు ” చిరు మూవీకి రావిపూడి వైబ్స్ (వీడియో)..

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సంక్రాంతి ఎంత స్పెషల్ స్టేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ ఫ్యాన్స్‌కు మరింత పూనకాలు ఖాయమని.. డోస్‌ ఇంకా గట్టిగా ఉండబోతుంది అంటూ తెలుస్తుంది. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. అనిల్ మార్క్ కామెడీ.. చిరు మార్క్ స్వాగ్‌తో థియేటర్లో రచ్చ రంబోలా కాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. […]

రాజాసాబ్.. బిజినెస్ డిలే.. ప్రభాస్ కెరియర్ లోనే ఇది మొదటిసారి..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ – మారుతి కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్‌. హారర్ థ్రిల్లర్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే అనౌన్స్ చేసేసారు. ఇక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై.. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్‌గా రూపొందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటివరకు బిజినెస్ పూర్తి కాలేదంటూ టాక్ నిటింట వైర‌ల్‌గా మారుతుంది. నిన్న […]