” అర్జున్ సన్నాఫ్ వైజయంతి ” ట్విట‌ర్ రివ్యూ.. క‌ళ్యాణ్ రామ్ హిట్ కొట్టాడా.. హైలెట్స్‌ ఇవే..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా విజ‌య‌శాంతి లీడ్ రోల్‌లో న‌టించిన తాజా మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ రూపొందిన ఈ సినిమాకు అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ప్రొడ్యూస‌ర్‌లుగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌ చాలా ఏళ్ళ తర్వాత విజయశాంతి ఈ మూవీలో పోలీస్ ఆఫీస‌ర్‌గా మెర‌వ‌నుంది. ఈ క్ర‌మంలోనే మూవీపై ఆడియ‌న్స్‌లో ఆసక్తి నెలకొంది.ఇక సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ గ్రాండ్ ప్రమోషన్స్ తర్వాత భారీ హైప్‌తో […]

అర్జున్ s/o వైజయంతి.. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. ఎన్ని కోట్లు అంటే..?

నందమూరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా, నిర్మాతగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు కళ్యాణ్ రామ్. ఇక తాజాగా ఆయ‌న‌ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. సాయి మంజులక్కర్ ఆయనకు జంటగా మెరిసింది. ప్రదీప్ చిలకలూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి కళ్యాణ్ రామ్‌కు తల్లి పాత్రలో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక ఏప్రిల్ 18 అంటే రేపు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ […]

మగధీర షూట్ లో చరణ్ కు గాయాలు.. చిరుకి భయపడి ఏం చేశారంటే..?

టాలీవుడ్ గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాల్లో రాజమౌళి దర్శకత్వం వహించిన మగధీర సినిమా ఒకటి అనడంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాతో చరణ్ బ్లాక్ బస్టర్‌ అందుకోవడమే కాదు.. స్టార్ హీరో హోదాను కూడా సొంతం చేసుకున్నాడు. కాగా.. ఈ సినిమాకు డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా శివ శంకర్ మాస్టర్ వ్యవహరించగా.. అయినా తనయుడు విజయ్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేశాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]

ప్రాణ స్నేహితులను విడగొట్టేసిన నాగార్జున.. అంత చెత్త పని ఏం చేశాడంటే..?

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగ‌తి తోలిసిందే. కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తన పెట్నెస్‌, అందంతో ఇప్ప‌టికి అమ్మాయిలను ఆకట్టుకుంటున్నాడు. కాగా తాజాగా నాగార్జునకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. నాగార్జున వల్ల ఇద్దరు ప్రాణ స్నేహితులు విడిపోయారని.. కావాలనే వారి మధ్యన నాగార్జున చిచ్చుపెట్టాడని న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎవరూ.. అసలు వారి మధ్యన గొడవ […]

తారక్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో బ్లాక్ బస్టర్ కొట్టిన రవితేజ..!

ఇండస్ట్రీలో మొదట ఓ హీరోను అనుకుని.. తర్వాత మరో హీరోతో సినిమాను తెరకెక్కించడం చాలా కామన్. అలా తెర‌కెక్కిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ కూడా ఒకటి. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మాస్ మహారాజ్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న రవితేజ.. ఇప్పటివరకు ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రవితేజ నటించిన ఓ బ్లాక్ బస్టర్ సినిమాను టాలీవుడ్ […]

వీరమల్లు మరోసారి వాయిదా.. కన్నీరు పెట్టుకున్న ప్రొడ్యూసర్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఏపి డిప్యూటీ సీఎం గా విధులు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమా రిలీజ్ డేట్ పై అభిమానుల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ ఆయనను తిడుతున్న జనం కూడా ఉన్నారు. కారణం సినిమా మరోసారి […]

వెంకటేష్ పై కోపంతో కళ్ళద్దాలు నెలకేసి కొట్టిన కే. రాఘవేంద్ర రావు.. అసలు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలు అడుగు పెట్టి స్టార్‌డం సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడాలి. అది నటుడైన డైరెక్టర్ అయిన ఇండస్ట్రీలో రాణిస్తున్న ఇతర ఏ రంగంలో వారైనా. ఇక స్టార్ట్ వచ్చిన తర్వాత కూడా తన నిలబెట్టుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి క్రమంలో తెలుగు స్టార్ డైరెక్టర్ గా మంచి పేరును సంపాదించుకుని.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న కే. రాఘవేంద్రరావు కూడా […]

జైలర్ 2 బాలయ్యతో స్క్రీన్ షేరింగ్.. శివరాజ్ కుమార్ రియాక్షన్ ఇదే..!

సౌత్ స్టార్ నటుడు శివరాజ్ కుమార్, ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటించిన తాజా మూవీ 45 మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఈ సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు. కాగా.. త్వరలోనే సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు టీం. అందులో భాగంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరోలు, డైరెక్టర్లు సందడి చేశారు. ఈ క్రమంలోనే ఉపేంద్ర కు శివరాజ్ కుమార్‌కు ర‌క‌ర‌కాల‌ ప్రశ్నలను సాధించారు. వారు ఇంట్రెస్టింగ్ సమాధానాలను […]

రిలీజ్ కు ముందే పవన్ మూవీ రేర్ రికార్డ్.. సినీ చరిత్రలోనే మొదటిసారి..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సైన్‌ చేసిన మూడు సినిమాలను హోల్డ్‌లో పెడుతూ వ‌స్తున్న ప‌వ‌న్‌.. రాజ‌కీయాల‌లో చిన్న బ్రేక్‌ దొరికినా సెట్స్‌లో పాల్గొని సందడి చేస్తున్నాడు. ఇక ఈ సినిమాల క్రేజీ లైనప్‌లో హరిహర వీరమల్లు సినిమా కూడా ఒకటి. నీది అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి […]