రవితేజ ” ఈగల్ ” 4 డేస్ కలెక్షన్స్ ఇవే..!

మాస్ మహారాజ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ” ఈగల్ “. ఈనెల 9న రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అదేవిధంగా విడుదలకు ముందు విడుదలైన ట్రైలర్ మరియు టీజర్ వంటివి ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. దీంతో ఓపెనింగ్స్ కూడా బాగానే నమోదయ్యాయి. కానీ మొదటి సోమవారం ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయి. ఇక ఈ […]

‘ ఈగిల్ ‘కి కూడా సీక్వెల్ ఉందా.. గుస్ బంప్స్ తెప్పించే టైటిల్ లాక్ చేసిన మేకర్స్..

మాస్ మహారాజ రవితేజ హీరోగా అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించిన మూవీ ‘ ఈగిల్ ‘. యంగ్‌ డైరెక్టర్ కార్తిక్ ఘ‌ట్టమనేని ఈ సినిమాను భారీ యాక్షన్ ట్రీట్ తో తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ రిలీజ్ కి ముందే ట్రైలర్ తో భారీ హైప్‌ను క్రియేట్ చేసినా ఈ మూవీ ఈరోజు రిలీజై ఫాన్స్ దగ్గర పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ తర్వాత మరోసారి సోషల్ […]

రవితేజ ” ఈగల్ ” మూవీ రన్ టైం లాక్.. ఇక ఒక్కొక్కడికి మోత మోగాల్సిందేగా..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మూవీ ” ఈగల్ “. అనుపమ హీరోయిన్గా నటించిన ఈ మూవీ నిజానికి సంక్రాంతి బరిలో రిలీజ్ అవ్వాలి. కానీ అనుకోని పరిస్థితులు మూలంగా ఈనెల 9న రిలీజ్ కి సిద్ధమయ్యింది. ఇక ఈ సినిమాలో నవదీప్, మధుబాల, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రలు వహించారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను […]

సోలో రిలీజ్ పై ‘ ఈగిల్ ‘ ప్రొడ్యూసర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటూ..

మాస్ మహారాజు రవితేజ హీరోగా.. కార్తీక్ ఘట్టం లేని దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఈగిల్. స్టార్ట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్, కావ్య థాఫ‌ర్‌ర్లు ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా నిజానికి జనవరి 13న‌ సంక్రాంతి బ‌రిలో ప్రేక్షకులు ముందుకు రావలసింది.. కానీ ఆఖరి నిమిషంలో త‌గిల్ టీమ్ వెర‌కు త‌గ్గారు. ఫిలిం ఛాంబర్ లో […]

ఊరు పేరు భైర‌వ‌కోన ఈగిల్ సినిమాతో క్లాష్.. వెనక్కి తగ్గలేమంటున్న సందీప్ కిషన్..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న తాజా మూవీ ఊరు పేరు భైరవకోన. ఇక గతంలో వీఐ ఆనంద్ ఒక్క క్షణం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, డిస్కో రాజా లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తెరకెక్కించి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఫాంటసీ థ్రిల్లర్ సినిమాగా ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. గరుడ పురాణంలో […]

హ‌డావుడిగా లండ‌న్ కు చెక్కేసిన ర‌వితేజ‌.. కార‌ణం ఏంటో తెలుసా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ హ‌డావుడిగా లండ‌న్ కు చెక్కేశారు. అయితే ఈ లండ‌న్ ట్రిప్ వెకేష‌న్ కోసం అనుకుంటే పొర‌పాటే అవుతుంది. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా ర‌వితేజ నుంచి వ‌రుస సినిమాలు వ‌స్తూనే ఉన్నాయి. ఏడాదికి రెండు, మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రిస్తున్న అతి కొద్ది మంది హీరోల్లో ర‌వితేజ ఒక‌డు. ఆ ఏడాది ఆల్రెడీ ఈయ‌న నుంచి వాల్తేరు వీర‌య్య‌, రావ‌ణాసుర చిత్రాలు వ‌చ్చాయి. త్వ‌ర‌లోనే `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నాడు. వంశీకృష్ణ నాయుడు […]