స్టైలిష్ దర్శకుడు తో మెగాస్టార్ మూవీ.. మెగా అభిమానులకు పూనకాలే..!

మెగాస్టార్ చిరంజీవి 10 సంవత్సరాలు తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే కమ్‌ బ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లోనే బిజీ హీరోగా మారిపోయాడు. త‌ర్వాత‌ ఆయన చేసిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరమైన పరాజయం పాలయ్యాయి.. వాటిలో ముందుగా స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ఈ సినిమా తర్వాత వచ్చిన […]

కళ్యాణ్ రామ్‌లో ఉన్న ఈ మంచి క్వాలిటీ తెలుసా….!

నంద‌మూరి హీరోల‌లో అతి మంచి త‌నం ఉన్నా హీరో ఎవ‌రు అంటే అంద‌రు ముందుగా కళ్యాణ్ రామ్ పేరు చెప్పుతారు. కళ్యాణ్ రామ్ త‌న కెరిర్‌లో ఎన్నో వైవిద్య‌మైన సినిమాల‌లో న‌టించాడు, వ‌టిలో కోన్ని స‌క్సాస్ అవ్య‌గా మ‌రి కోన్ని ప్లాప్ అయ్యాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త డైరెక్టర్‌లను నమ్మి ఛాన్స్ ఇచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందు వరసలో ఉంటారు. అలా కొన్నిసార్లు కొత్త డైరెక్టర్‌లు కళ్యాణ్ రామ్ కు సక్సెస్ […]

ర‌వితేజ దెబ్బ‌కు ఆస్తులు అమ్ముకున్న క‌ళ్యాణ్ రామ్..ఏమైందంటే?

క‌ళ్యాణ్ రామ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నంద‌మూరి వంటి బ‌డా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన క‌ళ్యాన్ రామ్.. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయినా టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఓవైపు హీరోగా చేస్తూనే.. మ‌రోవైపు త‌మ్ముడు ఎన్టీఆర్ సినిమాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ స‌త్తా చాటుతున్నారు. ఇక ఇన్నేళ్ల త‌న సినీ కెరీర్‌లో క‌ళ్యాణ్ రామ్ ఎన్నో ఒడుదుడుకుల‌ను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఒకానొక స‌మ‌యంలో అప్పుల పాలై […]

ప‌వ‌న్‌ను సైడ్ చేసేసిన‌ నితిన్‌..ఆ డైరెక్ట‌ర్‌తో న‌యా ప్లాన్‌..!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాల‌ని చూస్తున్న నితిన్‌.. మ‌రోవైపు త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్ట‌ర్‌ను […]

అఖిల్ `ఏజెంట్‌`లో కీరోల్‌కు నో చేసిన నాగ్‌..కార‌ణం అదేన‌ట‌?!

అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్క‌టీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన‌. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో చేస్తున్నారు. ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ […]

అఖిల్ `ఏజెంట్‌`కి మమ్ముట్టి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా?

అక్కినేని అఖిల్ ప్ర‌స్తుతం స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డితో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అనిల్ సుంకర, ఎకె ఎంటర్ టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉండే.. ఈ సినిమాలో ఓ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర ఉంద‌ని, ఆ రోల్‌లో మ‌లయాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌నున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌మ్ముట్టి […]