కళ్యాణ్ రామ్‌లో ఉన్న ఈ మంచి క్వాలిటీ తెలుసా….!

నంద‌మూరి హీరోల‌లో అతి మంచి త‌నం ఉన్నా హీరో ఎవ‌రు అంటే అంద‌రు ముందుగా కళ్యాణ్ రామ్ పేరు చెప్పుతారు. కళ్యాణ్ రామ్ త‌న కెరిర్‌లో ఎన్నో వైవిద్య‌మైన సినిమాల‌లో న‌టించాడు, వ‌టిలో కోన్ని స‌క్సాస్ అవ్య‌గా మ‌రి కోన్ని ప్లాప్ అయ్యాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త డైరెక్టర్‌లను నమ్మి ఛాన్స్ ఇచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందు వరసలో ఉంటారు.

అలా కొన్నిసార్లు కొత్త డైరెక్టర్‌లు కళ్యాణ్ రామ్ కు సక్సెస్ ఇవ్య‌గా మ‌రికోంత‌ మంది దారుణ‌మైన ప్లాప్‌లు కూడా ఇచ్చారు. కళ్యాణ్ రామ్ సినిమాలతో దర్శకులుగా కెరీర్ మొదలుపెట్టిన సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి వంటి వారు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్లుగా ఉన్నారు. కళ్యాణ్ రామ్ ఎప్పుడు కొత్త ద‌ర్శ‌కుల‌ను ప‌రిచ‌యం చేసిన త‌నే నిర్మాతగా ఉండేవాడు.

Nandamuri Kalyan Ram : కళ్యాణ్ రామ్ పరిచయం చేసిన డైరెక్టర్స్ ఇండస్ట్రీని  ఏలుతున్నారు.. - Telugu Cinema News,Filmy Updates,Box Office  Collections,Movie Review These Directors introduced by Nandamuri ...

అలా కళ్యాణ్ రామ్ ఎప్పుడు త‌న సినిమా వ‌ల్ల ఏ నిర్మాత నష్టపోకూడదని కళ్యాణ్ రామ్ భావించేవాడు.
ఇంత మంచి గొప్ప ల‌క్ష‌ణం ఉన్నా కళ్యాణ్ రామ్ ను చూసి నందమూరి ఫ్యాన్స్ సైతం ఎంతో గర్వంగా ఫీలవుతున్నారు. బింబిసార భారీ సూప‌ర్‌ సక్సెస్ త‌ర్వాత‌ కళ్యాణ్ రామ్ త‌ర్వాత సినిమాల‌పై కూడా ఎంతో క్రేజ్ వ‌చ్చింది. కళ్యాణ్ రామ్ తో భారీ బడ్జెట్ సినిమాలు చేయాడానికి పెద్ద నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం.

కళ్యాణ్ రామ్ ప్ర‌స్తుతం నటిస్తున్నసినిమాల షూటింగ్ కూడా ఎంతో శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇక‌ బింబిసార 2 సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బింబిసార 2 కూడా కళ్యాణ్ రామ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా నిలుస్తుంద‌ని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.