ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన బాలయ్య, చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడగా ఇందులో ఇద్దరు విజయం సాధించారు. ఆ తర్వాత సమ్మర్‌లో కూడా వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో భాగంగా అందరికంటే ముందుగా యువ హీరో నాని దసరా సినిమాతో తన సమ్మర్ వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత రవితేజ మరికొందరు యువ హీరోలు ఈ సమ్మర్ పోటీలో నిలవనున్నారు. ఆ తర్వాత వచ్చే వినాయక చవితి, […]
Tag: director anil ravi pudi
బాలయ్య మజాకా ముచ్చటగా మూడోసారి డబుల్ హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు.. మామూలుగా ఉండదు మరి..!
నటసింహం నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ మరియు వీర సింహారెడ్డి సినిమాలతో వరుస విజయాలను దక్కించుకుని సూపర్ ఫామ్ లో దూసుకోబోతున్నాడు. ఇప్పుడు ఈ జోష్‌లో తన 108వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఓ షెడ్యూల్ ముగించుకొని త్వరలోనే రెండో షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పుడు ఈ సినిమాని కూడా ఎంతో ఆలస్యం చేయకుండా వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. […]
బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. 16 నెలలో అన్నిని సినిమాల..!?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ లో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోగా కొనసాగుతున్నాడు బాలయ్య. ఈ మధ్యకాలంలో తన సినిమాల విషయంలో మాత్రం సూపర్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. గత సంవత్సరం 2022లో బాలయ్య నుంచి ఒక్క సినిమా కూడా ప్రేక్షకులు ముందుకు రాలేదు. 2022 మొత్తం తన క్యాలెండర్‌లో ఖాళీగా మిగిలిపోయింది. కానీ 2023వ సంవత్సరంలో మాత్రం బాలయ్య వరుస సినిమాలతో థియేటర్‌లో సందడి చేయబోతున్నాడు. […]
ఫుల్ స్వింగ్‌లో బాలయ్య.. NBK 108పై న్యూయర్ అప్‌డేట్ అదిరిందిగా…!
గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ కూడా తన తర్వాతి సినిమాను వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. […]
కళ్యాణ్ రామ్‌లో ఉన్న ఈ మంచి క్వాలిటీ తెలుసా….!
నందమూరి హీరోలలో అతి మంచి తనం ఉన్నా హీరో ఎవరు అంటే అందరు ముందుగా కళ్యాణ్ రామ్ పేరు చెప్పుతారు. కళ్యాణ్ రామ్ తన కెరిర్‌లో ఎన్నో వైవిద్యమైన సినిమాలలో నటించాడు, వటిలో కోన్ని సక్సాస్ అవ్యగా మరి కోన్ని ప్లాప్ అయ్యాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది కొత్త డైరెక్టర్‌లను నమ్మి ఛాన్స్ ఇచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ ఎప్పుడు ముందు వరసలో ఉంటారు. అలా కొన్నిసార్లు కొత్త డైరెక్టర్‌లు కళ్యాణ్ రామ్ కు సక్సెస్ […]
ఇంట్రెస్టింగ్: ఫ్యాన్స్ డైరెక్షన్ + హీరోల యాక్షన్ = బ్లాక్ బస్టర్..!
తమ అభిమాన హీరోలను తెరపై ఎలా చూస్తే బాగుంటుందో వారి అభిమానులకు బాగా తెలుసు. అ అభిమానులే దర్శకులుగా మారి.. అది కూడా వారు ఎంతగానో ఇష్టపడే హీరోనే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే ఆ హీరోను ఆ దర్శకుడు ఎలా ? చూపిస్తాడో మనం మాటల్లో చెప్పలేం. దీనికి ఉదాహరణ ఈ సంవత్సరం విడుదలైన విక్రమ్ సినిమా. ఈ సినిమాలో హీరోగా కమలహాసన్ నటించాడు. కమల్ వీరాభిమాని అయిన లోకేష్ కనగరాజ్ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక […]
బాలకృష్ణ – అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా ఆ స్టార్ హీరో…!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అవగా.. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల అవ్వకముందే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అభిమనుల అంచనలకు తగ్గట్టు ఈ సినిమా ఉంటుందని నమ్మకంతో ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఈ సమయంలోనే బాలకృష్ణ తన తర్వాత సినిమాని వరుస […]
బాలయ్యకు విలన్‌గా టాలీవుడ్ ముదురు ఆంటీ… లేడీ విలన్‌గా అదరగొడుతుందా…!
నటసింహం నందమూరి బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో అదిరిపోయే హిట్ తో కం బ్యాక్ ఇచ్చి సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా బాలకృష్ణ తన హవా కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఆహాలో అన్ స్టాపబుల్ తొలి సీజన్ ను అదిరిపోయే రేంజ్‌లో సూపర్ హిట్ చేసి రెండో సీజన్ కూడా అదే రేంజ్ లో కొనసాగిస్తున్నాడు బాలయ్య. ఇప్పుడు బాలకృష్ణ తన 107వ సినిమా వీర సింహారెడ్డిని క్రేజీ […]
బాలయ్య అభిమానులను హర్ట్ చేసిన అనిల్ రావిపూడి.. మరి ఇంత దారుణమా..!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ తన కెరియర్ లో దూసుకుపోతున్నాడు. ఇక వచ్చే సంక్రాంతి కానుకగా తన 107వ సినిమా అయినా వీర సింహారెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాను క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక సాంగ్ మినహా మిగిలిన సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అవ్వగా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా తర్వాత […]