డైరెక్టర్ బాబీ మెగా 154 ఇంటర్వెల్ బ్లాక్ లీక్ చేశాడా? ఏదో పొరపాటులో అలా!

తెలుగు తెర అద్భుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా కానుకగా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, దుమ్ము దులిపిన సంగతి విదితమే. మార్నింగ్ షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ముఖ్యంగా మెగాభిమానులు ఆనందంతో తనమునకలైపోతున్నారు. భారీ కలెక్షన్స్ తో గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా నిన్న శనివారం రోజు ఈ చిత్ర సక్సెస్ […]

కాంట్ర‌వ‌ర్సీలో ” జై ల‌వ‌కుశ‌ “

ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ టీజ‌ర్ అలా రిలీజ్ అయ్యిందో లేదో ఇలా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతోంది. ఈ ఒక్క టీజ‌ర్‌తోనే సినిమాపై ఎక్క‌డా లేని అంచ‌నాలు పెరిగిపోయాయి. రావణుడిని ఆరాధించే వ్యక్తిగా నెగెటివ్ షేడ్‌లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగుల‌కు ప్ర‌తి ఒక్క‌రి నుంచి ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇక ఈ టీజ‌ర్ మూడు రోజుల్లోనే నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను సైతం బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇక ఇటీవ‌ల మ‌న తెలుగు సినిమాలు రిలీజ్‌కు […]

” జై ల‌వ‌కుశ ” బిజినెస్ క్లోజ్‌

ఎన్టీఆర్ – బాబి కాంబోలో వస్తోన్న జై ల‌వ‌కుశ సినిమా షూటింగ్ చ‌క‌చ‌కా జ‌రిగిపోతోంది. రిలీజ్ డేట్ సెప్టెంబ‌ర్ 21గా లాక్ చేశారు. ఇక ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోతోంద‌ని టాక్. రూ. 68 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ఓవ‌రాల్ ప్రి రిలీజ్ బిజినెస్ రూ. 120 కోట్ల వ‌ర‌కు జ‌రుగుతోన్న‌ట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ రూ.18 కోట్ల‌తో క‌లుపుకుని క‌ళ్యాణ్ రూ. 68 కోట్లు బ‌డ్జెట్ ఫిక్స్ చేశాడ‌ట‌. ఇక శాటిలైట్‌ను […]

ఆ హీరో రిజెక్ట్ కానీ ఎన్టీఆర్ ఓకే

మూడు వ‌రుస హిట్ల‌తో సూప‌ర్ స‌క్సెస్‌లో ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కేఎస్‌.ర‌వీంద్ర (బాబి) డైరెక్ష‌న్‌లో జైల‌వ‌కుశ సినిమా చేస్తున్నాడు. భారీ అంచ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ఈ రోజే రిలీజ్ అయ్యింది. ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేస్తోన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. డైరెక్ట‌ర్ బాబి ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకోలేదట. మాస్ మహారాజ్ రవితేజ్ కోసం ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడ‌ట‌. బాబి ఫ‌స్ట్ సినిమా […]

ఎన్టీఆర్ – బాబి సినిమా క్యాన్సిల్‌

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం గ‌త నాలుగు నెల‌లుగా అటు ఎన్టీఆర్ అభిమానులు, ఇటు టాలీవుడ్ సినీజ‌నాలు క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. ఈ వార్త‌ల‌కు కాస్త బ్రేక్ ఇచ్చేలా కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్ అయ్యింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో ఎన్టీఆర్ 27వ సినిమా ఉంటుంద‌ని..ఈ సినిమాకు స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ డైరెక్ట‌ర్ బాబి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ సినిమాపై ప్ర‌చారం జ‌రిగిందే కాని […]

ఎన్టీఆర్ కొత్త సినిమా క‌థ ఇదే..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కు స‌రైన క‌థ ప‌డితే ఎలాంటి హిట్ ప‌డుతుందో జ‌న‌తా గ్యారేజ్ చిత్రం నిరూపించింది. ఈ సినిమా హిట్ త‌ర్వాత ఎన్టీఆర్ క‌థ‌ల ఎంపిక‌లో  మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్న బ‌ల‌మైన నిర్ణ‌యానికి వ‌చ్చేయ‌డంతో అత‌డికి ఓ ప‌ట్టాన ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌లేవీ న‌చ్చ‌డం లేదు. త‌న నెక్ట్స్ సినిమా కోసం ఇప్ప‌టికే ప‌లువురు డైరెక్ట‌ర్లు చెప్పిన క‌థ‌లు విన్న ఎన్టీఆర్ ఎట్ట‌కేల‌కు ప‌వ‌ర్‌-స‌ర్దార్ సినిమాల డైరెక్ట‌ర్ బాబి చెప్పిన క‌థ‌కు ఓటు వేసిన‌ట్టు వార్త‌లు […]