సుకుమార్ ఇంట్లో ఘనంగా బర్త్ డే సెలబ్రేషన్..?

టాలీవుడ్ లో లెక్కలు మాస్టారు గా బాగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్.ఒకప్పుడు ఈ డైరెక్టర్ ఫ్యామిలీ లైఫ్ కంటే సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఎప్పుడైతే ఆయన సతీమణి తబితా తన లైఫ్ లోకి రాగానే అప్పట్నుంచి సుకుమార్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అలాగే ఫ్యామిలీ లైఫ్ తో కూడా చాలా సమయాన్ని గడుపుతూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. సుకుమార్ భార్య తన జీవితం లోకి రావడం వల్ల కుమార్ కి చాలా […]

శంకర్ సినిమాలో.. ట్రైన్ సీన్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..!

తెలుగు సినిమా చరిత్రలో.. ట్రైన్ ఎపిసోడ్ అంటే మనకి టక్కున గుర్తుకు వచ్చేది బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు సినిమానే. బాలకృష్ణ పౌరుషానికి, మణిశర్మ బీజీయం, బి.గోపాల్ టేకింగ్ ఇవన్నీ ఆ సీన్ ని బాగా నిలబెట్టాయి అని చెప్పవచ్చు.అదే తరహాలో.. ఇప్పటివరకు అలాంటి ట్రైన్ ఎపిసోడ్ రాలేదని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్నటువంటి సినిమాల్లో అలాంటి ఒక సీన్ ఉండబోతున్నట్లు సమాచారం. ఇందులో ఒక కీలకమైన ఘటనలో […]

అతని కోసమే బరువు పెరిగానంటున్న శ్రుతి హాసన్..?

స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం కొద్దిగా బరువు పెరిగిందని సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. అందుకుగల కారణం బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రానికి ఈమె హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అందులో శృతిహాసన్ ఒక మెయిన్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాకి ముందుగా హీరోయిన్ త్రిష ని కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో చివరి గా శృతిహాసన్ను ఎంపిక చేసినట్లు సమాచారం. […]

ఆమె గురించి ప్రస్తావన రావడంతో కన్నీరు పెట్టుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి..!

పుట్టింది కర్ణాటకలో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు సౌందర్య.. అందం, అభినయంతో స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు ప్రేక్షకులలో ఏర్పాటు చేసుకుంది. అంతా బాగుంది ఈమె సినీ కెరియర్ పీక్స్ లో ఉంది అని అనుకుంటున్న సమయంలోనే బిజెపి పార్టీ తరఫున ప్రచారానికి వెళ్తూ ఉండగా..హెలికాప్టర్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇటీవల ఎస్ వి కృష్ణారెడ్డి తో పాటు మరో ముగ్గురు సంగీత దర్శకులు సుమ […]

డ్రగ్స్ కేసులో ఇద్దరికీ సపోర్ట్ చేసిన స్టార్ హీరో..

సినీ ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే . 2014లో అంతమై పోయింది అని అనుకుంటున్న నేపథ్యంలో ఇటీవల మరోసారి టాలీవుడ్ లో పలువురు ప్రముఖులు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇకపోతే చాలామంది తారలు ఇటీవల ఈడీ ముందు హాజరైనారు. ఇకపోతే ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేదు.కానీ అధికారులు వీరిని విచారించి వదిలేశారు. ఇక్కడ కొంతమంది స్టార్ సెలబ్రిటీలను మరో స్టార్ హీరో […]

బుద్ధి ఉంటే మళ్ళీ సినిమాలు చేయను.. సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్న రామ్ చరణ్ లేఖ..?

టాలీవుడ్ లో హీరో రామ్ చరణ్ ఎంత గొప్ప నటుడు మనందరికీ తెలిసిన విషయమే.. రామ్ చరణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే..తన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఇక మొదట చిరుత సినిమాతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత మగధీర వంటి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. ఆ తర్వాత ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో నటించి తన రేంజ్ను అమాంతం మార్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్..RRR […]

డైరెక్టర్ తేజ కొడుకు.. మరణం వెనుక.. కథ..?

తెలుగు సినీ పరిశ్రమలో మొట్టమొదటి సినిమాతోనే హిట్ డైరెక్టర్ గా పేరు పొందారు డైరెక్టర్ తేజ. ఇక ఆ తర్వాత ఆయన వరుస సినిమాలను చేపట్టారు. డైరెక్టర్ తేజ తన డైరెక్షన్ లో ఎంతో మంది హీరో హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు.మొట్టమొదటిసారిగా సినీ ఇండస్ట్రీలో లైట్ అండ్ సౌండ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు ఈయన. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, ఆ తర్వాత డైరెక్టర్ గా మారాడు. ఇక తేజ […]

ఆ తప్పు చేయడంతో దర్శకుడికి క్షమాపణ చెప్పిన రష్మిక..!

కన్నడ సినీ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి తెలుగులో తన సత్తా ఏంటో చాటి, ఇప్పుడు ఏకంగా నేషనల్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన రష్మిక మందన. ఇటీవల స్టార్ హీరోల సినిమాలలో కూడా అవకాశాన్ని కొట్టేసింది.ఇక తన సినీ జీవితాన్ని మరి కాస్త ముందుకు తీసుకు వెళ్తోంది. మొదట ఛలో సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె సరిలేరు నీకెవ్వరు సినిమా తో వెనుతిరిగి చూడలేదు. ఇకపోతే తనను ఛలో సినిమా […]

 హీరోయిన్ ని అక్కడ కూర్చో పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ..?

టాలీవుడ్ లో రాంగోపాల్ వర్మ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు ఎవరికీ తెలియడం లేదు.ఈ మధ్యకాలంలో ఈయన చేసే పనులు విపరీతంగా పెరిగిపోయాయి.ఇక తాజాగా ఆర్జివి అప్సర రాణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటో కాస్త వైరల్ గా మారుతుంది. గత కొద్ది సంవత్సరాల నుంచి రాంగోపాల్ వర్మ వివాదాస్పదమైన వ్యక్తిగా ముద్రవేసుకున్నాడు. ఇక ఈయన ఏం చేసినా అది బహిరంగంగానే మారుతోంది. ఇక ఈ మధ్యనే ఆషురెడ్డితో కూడా ఇంటర్వ్యూలు […]