సుకుమార్ కి ఈ పేరు అంటే చాలా ఇష్టమా..? 

మొట్టమొదటిగా సుకుమార్ ఆర్య సినిమా తో దర్శకునిగా కెరియర్ ని స్టార్ట్ చేశాడు. సుకుమార్ తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను తన వశం చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత హండ్రెడ్ పర్సెంట్ లవ్ ,ఆర్య 2 సినిమాలను సుకుమార్ రూపొందించాడు. ఈ మధ్యకాలంలో మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో రంగస్థలం తో పాటు నాన్నకుప్రేమతో , నేనొక్కడినే వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాకు డైరెక్టర్ గా చేస్తున్నాడు. […]

మహేష్ బాబుకు – మెహర్ రమేష్ కి ఉన్న బంధం ఇదే..!

తెలుగు ఇండస్ట్రీ లో డైరెక్టర్ మెహర్ రమేష్ అంటే భారీ బడ్జెట్ తో నిర్మించగలిగే దర్శకుడిగా పేరుంది. తన సినీ కెరియర్ లో హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయిన సినిమాలే ఎక్కువగా వున్నాయి. కథ పరంగా బాగున్న దాని చూపించే విధానం సరిగ్గా లేకపోవడం తో ఫెయిల్ అవుతూ ఉంటాడు మెహర్ రమేష్. ఇక ఈయనకు అతిపెద్ద ఫ్లాప్ సినిమాలో శక్తి, షాడో సినిమాలు భారీ డిజాస్టర్లుగా చవిచూశాయి. షాడో తర్వాత కొద్ది రోజులు […]

 అమాంతం రెమ్యునరేషన్ పెంచేసిన సముద్రఖని.. ఎంతంటే..?

తెలుగు, తమిళంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు సముద్రఖని. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు విలన్ అంటే ముంబై నుంచి రప్పించే వారు. కానీ ఈ మధ్య కాలంలో తమిళ నటులనే ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇక విజయ్ సేతుపతి రావడంతో ఒక్కసారిగా విలనిజానికి అసలైన నిర్వచనం తెలియజేశాడు. ఇక రీసెంట్ గా విజయ్ సేతుపతి, సముద్రఖని కూడా విలనిజంలో భాగం మెప్పిస్తున్నారు. ఇక తమిళంలో కూడా ఈయన మంచి దర్శకుడిగా పేరు పొందాడు. కానీ కొన్ని కారణాల చేత […]

చిరు.. దర్శకుడు చేత తిట్లు తిని మౌనంగా ఉండడానికి గల కారణం..

మెగాస్టార్ చిరంజీవి ఎవరి సపోర్టు లేకుండా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టాడు.ఆ తర్వాత అల్లు రామలింగయ్య అల్లుడు గా మారి, కొంతవరకు సినీ ఇండస్ట్రీలో సపోర్టు దక్కించుకుని, ఆ తరువాత స్వయంకృషితో మెగా స్టార్ గా ఎదిగాడు. ఆయన కేవలం తన స్వార్థం చూసుకోకుండా సినీ కార్మికుల కోసం కరోనా కాలంలో సినీ ఇండస్ట్రీకి ,తన వంతు సహాయం చేశాడు. అంతేకాదు కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్న మహానేత.ఒకానొక సందర్భంలో ఒక దర్శకుడి చేత ఎన్ని చివాట్లు పడినా […]

చిరు మరో డైరెక్టర్ కు అవకాశం ఇవ్వనున్నాడా..?

మెగాస్టార్ చిరంజీవి సినిమా విడుదల అయింది అంటే చాలు, తమ ఫ్యాన్స్ కి ఎంతో పండుగ అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండటం విశేషంగా మారింది. ఆచార్య సినిమా పూర్తయిన తర్వాత, లూసిఫర్ వంటి భారీ హిట్ సినిమాలను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది డైరెక్టర్లతో మరి కొన్ని సినిమాలు కూడా చేస్తున్నట్లు తెలియజేశారు ఆ డైరెక్టర్లు. ఇదే తరుణంలోనే మరి కొత్త డైరెక్టర్ తో […]

రాజమౌళి గురించి తన తండ్రి చెప్పిన నమ్మలేని నిజాలు..

సినీ ఇండస్ట్రీలో రాజమౌళికి ఒక దర్శకుడిగా ఎంత పెద్ద పేరుందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ మూవీ లను తీయడానికి ముందుకు వస్తున్నాడు. అంతే కాదు ఎంతో మంది హీరోలను కూడా స్టార్ హీరోలుగా తీర్చిదిద్దుతూ . తనలో ఉన్న టాలెంట్ ను టాలీవుడ్ ప్రేక్షకులకు చూపిస్తున్నాడు రాజమౌళి. ఇక ఈయన బాహుబలి సినిమా తో బాగా పాపులారిటీనే అందుకొని, ఇక ఆ తర్వాత సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు […]

సుకుమార్ చేసిన పనికి షాక్ లో గ్రామస్తులు..

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గుర్తింపుపొందిన సుకుమార్, ఎప్పటికప్పుడు స్టార్ హీరోల ఇమేజ్ ను మరింత హై రేంజ్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందులో భాగంగానే ఇటీవల మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే పుష్పా సినిమా షూటింగ్ పూర్తిగా చివరి దశకు చేరుకుంది. ఇక త్వరలోనే రెండవ పార్ట్ ను కూడా డైరెక్ట్ చేయడానికి […]