శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు వాడిన సైకిల్ ధర అన్ని లక్షలా..?

శ్రీమంతుడు సినిమా మహేష్ బాబు కెరీర్ మార్చేసింది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది.ఇక ఈ సినిమాని డైరెక్టర్ కొరటాలశివ దర్శకత్వంలో నిర్మించబడింది.ఈ సినిమా ఒక సామాజిక సందేశాన్ని చేరవేసే నేపథ్యంలో తెరకెక్కించడం జరిగింది.   ఇక శ్రీమంతుడు సినిమా ఇటు మాస్ ప్రేక్షకులను,అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలో శ్రీమంతుడు అనే టైటిల్ని అనుగుణంగా మహేష్ బాబు క్యారెక్టర్ ను చూపించడం జరిగింది.ఇక ఈ సినిమాలో మహేష్ […]

సోనూ చేసిన పనికి నెటిజన్స్ ఫిదా..?

సినిమాలో రాక్షసుల్లా కనిపించే విలన్లకూ మంచి మనసుంటుందని నిరూపించాడు నటుడు సోనూసూద్‌. అయితే కరోనాకు ముందు వరకు అంద‌రి దృష్టిలో సోనూసూద్ విల‌న్‌గానే ప‌రిచ‌యం. కానీ కరోనా ఎప్పుడైతే ఎంట‌ర్ అయిందో ఆయ‌న ప్ర‌పంచానికే హీరో అయ్యాడు. ఎంతోమందికి చేయూతనందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. కష్టాల్లో ఉన్న వారందరికీ నేనున్నానంటూ దేవుడయ్యాడు. ప్రభుత్వాలు చేయలేని పనులను సోనూసూద్ ఒక్క‌డ ఒంటి చేత్తో చేస్తుండటంతో ప్ర‌పంచ‌మే ఆయ‌న‌కు స‌లాం కొడుతోంది. ఈ క్రమంలో పలువురు సోనూసూద్ అభిమానులు ఆయ‌న‌ను […]

సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్డు అమ్ముతున్న సోనూ..వీడియో వైర‌ల్!

సోనూసోద్‌..దేశ‌వ్యాప్తంగా మారుమోగిపోతున్న పేరు ఇది. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అనేక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ ప్ర‌జ‌ల చేత రియ‌ల్ హీరో అనిపించుకుంటున్న సోనూ.. తాజాగా సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్డు అమ్ముకుంటూ ద‌ర్శ‌న‌మిచ్చారు. సోనూ సూద్ ఏంటి సైకిల్ పై గుడ్లు, బ్రెడ్డు అమ్మడం ఏంటి అనేగా మీ సందేహం!.. అక్క‌డికే వ‌స్తున్నా ఆగండీ. సైకిల్‌పై సూపర్ మార్కెట్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వచ్చిన సోనూ.. ప‌దిగుడ్లు కొంటే ఒక బ్రెడ్డు ఫ్రీ అని ఆఫర్‌ ప్రకటించాడు. హోమ్‌ […]

సైకిల్‌పై ఓటేసేందుకు వ‌చ్చిన విజయ్ ద‌ళపతి‌..వైర‌ల్‌గా వీడియో!

త‌మిళ‌నాడు రాష్ట్రంలో నేడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. నేటి ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభం కాగా.. సామాన్యు‌లతో పాటు సెల‌బ్రెటీలు కూడా త్వ‌ర‌త్వ‌ర‌గా పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటు హ‌క్కును వినియోగించుకుంటున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ దళపతి.. సైకిల్‌పై వ‌చ్చి ఓటు వేశారు. త‌న ఇంటి నుంచి చెన్నై నీలంకరైలోని వెల్స్‌ ఇంటర్నేషనల్ ప్రీస్కూల్‌కి సైకిల్ తొక్కుకుంటూ వ‌చ్చిన విజ‌య్‌.. ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన నెట్టింట్లో […]

టీడీపీకి సైకిల్ క‌ష్టాలు

తెలుగు రాజ‌కీయాల్లో సుస్థిర‌మైన స్థానం సంపాదించుకున్న ఘ‌న‌త తెలుగుదేశం పార్టీది. దివంగ‌త మాజీ సీఎం, టీడీపీ వ్య‌వ‌స్థాప‌క‌స‌భ్యుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం తెలుగు గ‌డ్డ‌పై ద‌శాబ్దాల పాటు అప్ర‌తిహ‌తంగా జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోన్న జాతీయ కాంగ్రెస్‌ను మ‌ట్టిక‌రిపించి తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఎన్టీఆర్ సైకిల్ గుర్తును త‌న పార్టీ ఎన్నిక‌ల చిహ్నంగా ఎంచుకున్నారు. నాడు ఎన్టీఆర్ సీఎంగా సైకిల్‌పైనే అసెంబ్లీకి వెళ‌తాన‌ని చెప్పి అలాగే చేసి రికార్డు సృష్టించారు. ఆ […]