సెక్స్ లైఫ్ పై తాప్సీ సంచలన కామెంట్స్..‘కాఫీ విత్ కరణ్ షో’ కి అందుకే దూరం..

బాలివుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ‘కాఫీ విత్ కరణ్ సీజ్-7’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ షోలో ఇటీవల హీరో, హీరోయిన్లు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్ల కోసం పాల్గొంటున్నారు.. అయితే ఈ షో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలతో ఎప్పుడు వార్తల్లో ఉంటోంది.. ఈషోకు వచ్చిన ప్రముఖల సెక్స్ లైఫ్ గురించి కరణ్ ఓపెన్ గా ప్రశ్నలు అడుతున్నారు.. ఈ షోలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సమంతా, […]

అంత పెద్ద స్టార్ నా.. నయనతారపై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందిరికీ సుపరిచయమైన వ్యక్తే.. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలో ఆయన బాగా పాపులర్. ఇతర భాషల సినిమాలను ఆయన బాలీవుడ్ లో విడుదల చేస్తూ ఉంటారు. అందుకే అన్ని సినిమా ఇండస్ట్రీలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అలాగే కరణ్ జోహర్ అంటే వివాదాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో కరణ్ జోహార్ […]

‘ఊ అంటావా’ సాంగ్ చేయడానికి కారణం అదే.. షాకింగ్ విషయం బయటపెట్టిన స్యామ్

అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవల్ లో విడుదల అయిన ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. అల్లు అర్జున్ యాక్టింగ్, ఆయన భాష ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా సాంగ్స్ ఎంద […]

విడాకుల‌కు అస‌లు కార‌ణం ఇదే.. ఒకే రూమ్‌లో ఉన్నా అంతే.. స‌మంత సంచ‌ల‌నం..!

తెలుగు తెర నటీనటులు సమంత – నాగచైతన్యల ప్రేమ-పెళ్లి-పెటాకులు సంగతి అందరికీ తెలిసినదే. వారు విడయిపోయి 9 నెలలు దాటిపోతున్నా వారిని ఆ విషయం వదిలిపెట్టడంలేదు. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఈ విషయం గురించి వారిద్దరిలో ఎవరోఒక్కరి దగ్గర ప్రశ్నిస్తూనే వున్నారు. దాంతో సామ్, చే విడాకుల విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ‘కాఫీ విత్‌ కరణ్‌’ షోలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదని […]

ఆ షోలో సమంత సీక్రెట్ చెప్పేసిందా.. అక్కినేని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

టాలీవుడ్‌లో తనదైన సినిమాలతో అలరించిన సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. ఆమె నాగచైతన్యతో విడిపోయాక ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈ సంవత్సరం తన కాఫీ విత్ కరణ్‌ షోలో ఆమె అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కార్యక్రమంలో నటుడు అక్షయ్ కుమార్‌తో కలిసి ఆమె షోలో పాల్గొంది. ఇటీవల విడుదలైన టీజర్‌లో కరణ్ జోహార్‌ను ఆమె వేలెత్తి చూపించింది. వివాహాలు సంతోషంగా లేకపోవడానికి అతనే కారణమని పేర్కొంది. ఇప్పటి వరకు […]