టాలీవుడ్లో ఈ వారంలో నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు తమిళ్ డబ్బింగ్ సినిమాలు కాగా, ఒక్క మంచుమనోజ్ ఒక్కడు మిగిలాడు మాత్రమే తెలుగు సినిమా. ఈ సినిమాల్లో అదిరింది గురువారమే థియేటర్లలోకి రాగా, శుక్రవారం విశాల్ డిటెక్టివ్ – మనోజ్ ఒక్కడు మిగిలాడు – సందీప్ కిషన్ కేరాఫ్ సూర్య వచ్చాయి. ఈ నాలుగు సినిమాల వసూళ్ల వివరాలు చూస్తే అదిరింది సినిమా ఇప్పటికే రూ.7 కోట్లకు పైగా […]
Tag: C/o Surya
c/o సూర్య TJ రివ్యూ
టైటిల్: c/o సూర్య నటీనటులు: సందీప్ కిషన్, విక్రాంత్, మెహ్రీన్ ప్రిజాద మ్యూజిక్: డి.ఇమాన్ ఎడిటింగ్: లక్ష్మణ్ కుమార్ నిర్మాత: చక్రి చిగురుపాటి దర్శకత్వం: సుశీంద్రన్ రిలీజ్ డేట్: 10 నవంబర్, 2017 యంగ్‌హీరో సందీప్ కిషన్ నటించిన ద్విభాషా చిత్రం c/o సూర్య . కోలీవుడ్ డైరెక్టర్ సుశీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సందీప్ సరసన గోల్డెన్‌గర్ల్, వరుస హిట్లతో మాంచి ఫామ్‌లో ఉన్న మెహ్రిన్ హీరోయిన్గా నటించింది. మరి ఈ సూర్య హిట్ […]
‘ c/o సూర్య ‘ ప్రీమియర్ షో టాక్… సినిమా ఎలా ఉందంటే
నక్షత్రం వంటి డిజాస్టర్ చిత్రం తరువాత యువ హీరో సందీప్ కిషన్ నటించిన సినిమా c/o సూర్య. వరుస సక్సెస్‌లతో టాలీవుడ్లో గోల్డెన్గర్ల్గా మారిన మెహ్రీన్ కౌర్ ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన నటించింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాకు కోలీవుడ్ డైరెక్టర్ సుసీంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ రోజు రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్లో ప్రీమియర్ షోలు కంప్లీట్ చేసుకుంది. ప్రీమియర్ షో టాక్ ప్రకారం ఈ సినిమాకు […]
‘ C/o సూర్య ‘ ప్రీమియర్ షో టాక్…. మరి డౌట్ ఏంటి..!
యంగ్ హీరో సందీప్‌కిషన్‌కు ఇటీవల తన స్థాయికి తగిన హిట్ ఒక్కటి రావడం లేదు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత సందీప్ కిషన్ వరుసగా ప్లాపులు ఎదుర్కొంటున్నాడు. కొద్ది రోజుల క్రితం కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ నటించిన నక్షత్రం సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ అయ్యింది. ఇక తాజాగా సందీప్ తెలుగు, తమిళ భాషల్లో నటించిన సినిమా C/o సూర్య. రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ సుసీంద్రన్ దర్శకత్వం వహించారు. సుసీంద్రన్ సినిమాలంటేనే […]