Tag Archives: cm kcr

అన్‌లాక్‌కు సిద్దమవుతున్న తెలంగాణ స‌ర్కార్‌..ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే?

స‌ద్దుమ‌ణిగింది అనుకున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. తెలంగాణ‌లోనూ సెకెండ్ వేవ్‌లో క‌రోనా విశ్వ‌రూపం చూప‌డంతో.. కేసీఆర్ స‌ర్కార్ వెంట‌నే లాక్‌డౌన్ విధించారు. ప్ర‌స్తుతం మ‌ళ్లీ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు అదుపులోకి వ‌చ్చాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అన్‌లాక్ కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో కొన‌సాగుతున్న

Read more

తెలంగాణలో ఫ్రీ డయాగ్నోసిస్ కేంద్రాలు ఏర్పాటు..?

ప్రభుత్వం ప్రారంభించబోతున్న డయాగ్నోసిస్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. అందులో కరోనా పరీక్షలతో పాటుగా… రక్త పరీక్ష, మూత్ర పరీక్ష సహా బీపీ సుగర్ గుండె జబ్బులు, బొక్కల జబ్బులు, లివర్, కిడ్నీ,థైరాయిడ్ వంటి వాటికి సంబంధించిన ఎక్స్ రే బయోకెమిస్ట్రీ పాథాలజీ కి సంబంధించిన పలు పరీక్షలు ఉంటాయి. శనివారం వైద్యారోగ్యశాఖ అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి , రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

Read more

అన్ని మెడికల్ టెస్ట్ లు ఉచితం : సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలకు వైద్యం రాను రాను అత్యంత ఖరీదుగా మారిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోవడానికి ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వ ఆధ్వర్యంలో డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో డాక్టర్ పరీక్ష చేసి మందులు రాస్తాడు కానీ ప్రైవేట్ సెంటర్లకు వెళ్లి వేల వేలు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వ డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో

Read more

టీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన ఈట‌ల‌..!

భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అనుకున్న‌ట్టుగానే నేడు పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరి జిల్లా, శామీర్‌పేట‌లోని త‌న నివాసంలో మీడియా స‌మావేశ‌మైన ఈట‌ల‌.. త‌న రాజీనామా విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక టీఆర్ఎస్‌ కు గుడ్ బై చెప్పిన ఈ మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పార్టీలో అణచివేత ధోరణులు ఉన్నాయని..

Read more

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా..ముహూర్తం ఫిక్స్‌!?

భూకబ్జా ఆరోపణలతో తెలంగాణ కేబినెట్ నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. జూన్‌ 4 (రేపు) టీఆర్ఎస్‌ పార్టీతోపాటు, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 8 లేదంటే 9వ తేదీల్లో ఈయ‌న‌ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న‌ట్టు స‌మాచారం. బీజేపీలో చేరికకు ఇప్పటికే సిద్ధమైన ఈటల..సోమవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ చీఫ్‌ జె.పి.నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ

Read more

తెలంగాణ‌లో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు.. కానీ..?

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ‌లోనూ సీఎం కేసీఆర్ మే 12 నుంచి లాక్‌డౌన్ విధించారు. ఇక అప్ప‌టి నుంచి క‌రోనా కేసులు అదుపులోకి రావ‌డం మొద‌ల‌య్యాయి. అయితే నేటితో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలోనే నేటి మధ్యాహ్నం రాష్ట్ర

Read more

తెలంగాణలో మ‌ళ్లీ లాక్‌డౌన్ పొడిగింపు..ఎప్ప‌టివ‌ర‌కంటే?

సెకెండ్ వైవ్‌లో క‌రోనా వైర‌స్ వీర విహారం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అవుతున్నాయి. దాంతో ప‌లు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. తెలంగాణ‌లో కూడా సీఎం కేసీఆర్ మే 12 నుంచి మే 22 వ‌ర‌కు లాక్‌డౌన్ విధించ‌గా.. అప్ప‌టి నుంచి క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు కాస్త అదుపులోకి వ‌చ్చాయి. దాంతో ఈ నెల 30 వ‌ర‌కు కేసీఆర్ స‌ర్కార్ లాక్ డౌన్‌ను పొడిగించారు. అయితే ఇప్పుడు తెలంగాణ‌లో

Read more

బ్రేకింగ్‌: తెలంగాణ‌లో రేప‌టి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌!

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ దేశంలోని అన్ని రాష్ట్రాల‌ను మ‌ళ్లీ అత‌లా కుత‌లం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు ప్ర‌జ‌లు నానా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించ‌గా.. తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ‌లో మే 12(రేపు) ఉదయం 10 గంటలనుంచి పది రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6

Read more

క‌రోనా నేప‌థ్యంలో కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..!

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తున్నరాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందికి పని వత్తిడి తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా రాష్ట్ర వ్య్తాప్తంగా దాదాపు 50 వేల మంది ఎంబీబీఎస్ పూర్తిచేసి సిద్దంగా వున్న అర్హులైన వైద్యులనుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని నిర్ణయించారు. రెండు, మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ని తక్షణమే నియమించుకోవాలని, కరోనా వైద్యంలో

Read more