కేసీఆర్ చుట్టూ విమర్శలు… ఇలా అయితే ఎలా సారూ…!

రాష్ట్ర ప్రజలు వరదల్లో చిక్కి ఆర్తనాదాలు చేస్తుంటే సీఎం కేసీఆర్ మాత్రం మహారాష్ట్రలో పార్టీ విస్తరణ పై దృష్టి పెట్టారు. ముంపు గ్రామాలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తుంటే ఆయన పక్క రాష్ట్రంలోరాజకీయాలు చేస్తున్నారు. నీట మునిగిన గ్రామాల్లో ఏరియల్ సర్వే చేసే తీరక లేని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్స్ ఎక్కి మహారాష్ట్రకు వెళుతున్నారు. రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కాలు బయటపెట్టని సీఎం ఈ నెల 3న మహారాష్ట్ర పర్యటనకు […]

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఏమిటీ..?

రిజర్వుడ్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదా?… సర్వే రిపోర్టులు ఆ పార్టీ అధినేత కేసిఆర్‌కు ఆందోళన కలిగిస్తున్నాయా?… అందుకే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే విషయంలో ఆలోచనలో పడ్డారా?…. అందులో వెనుకబడ్డ నేతలను పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యారా?…. రిజర్వుడ్ నియోజకవర్గాలపై గులాబీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో వచ్చే ఎన్నికలే టార్గెట్‌గా పార్టీలన్నీ దూకుడు పెంచాయి. దాంతో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మరోసారి అధికార పీఠం ఎక్కాలనే పట్టుదలతో ఉన్న […]

సీఎం కూతురిని నిలువునా ముంచేసిన పూరి.. ఏమైందంటే..!?

రాజకీయ నాయకులు వారి సంపాదించిన అక్రమ సంపాదనను సినిమాలో పెట్టి వారి సంపాదనను వైట్ మనీ గా మార్చుకోవటం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. ఇప్పుడు వచ్చే చాలా సినిమాలకు రాజకీయ నాయకులు వారి పేరు లేకుండా బినామీలతో సినిమాలు తీయించి వారి డబ్బుని వైట్ మనీగా మార్చుకోవటం చాలాసార్లు చూస్తూనేే ఉన్నాం. తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కాంగ్రెస్ నాయకులు బక్క జడ్సన్ ఆమె అక్రమ సంపాదనపై ఈడికిి […]

ఇక్క‌డ ఎవ‌రు గెలిస్తే నెక్ట్స్ తెలంగాణ సీఎం వాళ్లే…!

ఏపీ, తెలంగాణ‌లో వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ఇంకా టైం ఉన్నా కూడా అప్పుడే రెండు చోట్ల రాజ‌కీయ వేడి అయితే రాజుకుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని డిసైడ్ చేసేది బీసీ, ఎస్సీ, ఎస్టీలే అవుతున్నారు. అందుకే ఎస్సీ, ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ గెలుపు కీల‌కం కానుంది. ఇప్పుడు అధికార ,ప్ర‌తిప‌క్ష పార్టీలు అంద‌రూ కూడా ఈ రిజ‌ర్వ్‌డ్ సీట్ల‌మీద గ‌ట్టిగా కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోతే అధికారం వ‌చ్చే ప‌రిస్థితి లేదు. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార […]

తెలంగాణ సర్కారుకు షాకిచ్చిన‌ హైకోర్టు..స్కూళ్ల రీ ఓపెన్‌పై స్టే!

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలను రీ ఓపెన్ చేయాల‌ని కేసీఆర్ ప్రభుత్వం అదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇలాంటి త‌రుణంలో ప్ర‌భుత్వానికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. పాఠశాలల, కళాశాలల పున:‌ప్రారంభంపై స్టే విధిస్తూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పాఠశాలలను తిరిగి తెరవడానికి వ్యతిరేకంగా గత వారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) పిటీష‌న్‌ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై మంగళవారం ఉదయం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..ప్రత్యక్ష […]

తెలంగాణలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..!

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తుండగా వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులను సర్కారు మంజూరు చేయానున్నది. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. […]

ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ ప్రయాణం.. కాన్షీరామ్ బాటలోనా..లేక కేసీఆర్ కారులోనా..?

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. పరిచయం అక్కరలేని పేరు.. తెలంగాణలోని గురుకులాలను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లిన అధికారి.. ఇపుడు ఈయన పేరు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆరేళ్ల పదవీ కాలం ఉండగానే బాధ్యతలనుంచి తప్పుకోవడంతో పాటు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని చెప్పడమే కారణం. ఇప్పుడే రాజకీయాల్లోకి రాను అంటే.. ఎప్పుడో ఒకసారి వస్తారు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తాను స్థాపించిన స్వేరోస్ ను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని […]

రాములమ్మ కామెంట్స్.. బీజేపీకి షాక్..!

బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ లో చేసిన కామెంట్స్ బీజేపీ నేతలను షాక్ కు గురిచేశాయి. ఏంటి.. విజయశాంతి ఇలాంటి కామెంట్స్ చేశారు అని రాష్ట్ర బీజేపీ పెద్దలు కక్కలేక..మింగలేక అన్నట్లు ఊరికే ఉండిపోయారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వ్యవసాయ భూముల విలువను ఎకరాకు రూ.75వేలకు పెంచగా రిజిస్ర్టేషన్ల చార్జీలను 7.5 శాతం పెంచుతూ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక అపార్ట్మెంట్ ధర 30 శాతం […]

టీడీపీకి ఎల్ రమణ రాజీనామా..?

తాజాగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేస్తూ, తన రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు అందచేశారు. అయితే తన రాజీనామా లేఖలో కేవలం మూడు వాఖ్యాలతో లేఖను ముగించారు. 30 సంవత్సరాలుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు తన ధన్యవాదాలు అని ఎల్. రమణ తెలిపారు. ఇది ఇలా ఉండగా మరో వైపు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి మారబోతున్నట్లు రమణ అధికారికంగా తెలిపారు. ఇలా పార్టీ మారడానికి గల కారణం విషయానికి వస్తే […]