ఒకే టైటిల్ తో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..?

చిత్ర పరిశ్రమలో ఒకే టైటిల్ తో సినిమాలు రావడం ఏమి కొత్తేమి కాదు. గతంలో హిట్ అయిన సినిమా టైటిల్ ను వాడుకుంటూ ఉంటారు మన హీరోలు.అలా పవన్ కళ్యాణ్ తొలిప్రేమ టైటిల్ ను వరుణ్ తేజ్ కూడా వాడుకున్నాడు.ఇక చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా టైటిల్ కూడా హీరో నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో వాడుకున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే ఉన్నారు మన ఇండస్ట్రీలో.   అసలు విషయానికి వస్తే టైటిల్ వాడుకోవాలంటే […]

రజనీకాంత్-చిరంజీవి పోటి పడనున్నారా..?

ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఎక్కువగా విడుదల అవుతున్నాయి.ఇదే అదునుగా పెద్ద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం..ఇక ఆ సినిమాలు తీసినటువంటి హీరోలు వారి సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇక రాబోయే పండుగలకు మరిన్ని సినిమాలతో బిజీగా ఉండనున్నాయి సినిమా థియేటర్లు ఇక ఇదే క్రమంలో సినిమా హీరోలకు విడుదల చేసేందుకు వారికి సంబంధించిన డేట్స్ దొరకలేదు అన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తుంది.అలాంటి వాటిలో ఆచార్య ఒకటి.ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో చిత్రబృందం క్లారిటీగా చెప్పాలేకపోతుంది.అయితే […]

చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్..?

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మనకు గుర్తుండి పోయేలా చాలా హిందీ సినిమాలలో నటించాడు. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలలో నటించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. మన మెగాస్టార్ చిరంజీవి సినిమాను రీమిక్స్ చేస్తున్నట్లు తెలిసింది. ఆ సినిమా పేరు లూసిఫర్ .ఈ సినిమాను గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఒరిజినల్ సినిమాలో పృథ్వీరాజ్ చేశాడు. క్యామీయో రోల్ ని తెలుగులో సల్మాన్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది నిజంగా నిజమే […]

చిరంజీవిని సినిమాల్లోకి రావడానికి కారణం అతనేనా..?

మెగాస్టార్ చిరంజీవి 151 సినిమాలలో నటించాడు. అంతే కాదు ఈయన 66 వ ఏట కూడా యువతరంతో పోటీ పడుతూ,బిగ్ ఛాలెంజెర్ గా మారారు. ఈయన కొణిదెల వెంకట్ రావు, శ్రీమతి అంజనా దేవి దంపతులకు 1955 ఆగస్టు 22న మొదటి సంతానంగా జన్మించారు. మన చిరంజీవి గారికి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు శివ శంకర్ ప్రసాద్ . ఆ పేరుతోనే విద్యాభ్యాసం అంతా ముగిసింది. 1975లో ఇదే పేరుతో నాటక రంగం లోకి అడుగు […]

సీఎం జగన్ నుంచి చిరంజీవికి పిలుపు..కారణం..?

మెగాస్టార్ చిరంజీవి సినీ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు ఉన్న వ్యక్తి.. ఇక ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కూడా చిరంజీవికి బాగా మంచి స్నేహితులు కావడం గమనార్హం. అయితే ఈ మధ్యకాలంలో వీరిరువురు ఎక్కువగా చర్చించుకుంటున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు ఎక్కువగా వైరల్ అవుతున్న విషయం ఏమిటంటే , మెగాస్టార్ చిరంజీవి ని జగన్మోహన్ రెడ్డి కలవాలి అనుకుంటున్నారట. అది ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఏపీ మంత్రి పేర్ని నాని సహాయంతో ఈ […]

చిరంజీవి తో సోనాక్షి నటించడానికి అంత కావాలట..!

టాలీవుడ్ లో వరుస ఆఫర్లు తో బిజీగా ఉన్న మన హీరోయిన్లకు, బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని మనం చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ కథానాయకుల విషయంలో ఇది ఆపోజిట్ గా మారింది. ఇక కొంతమంది కథానాయకులు అవకాశాలు తగ్గుతున్న సమయంలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతూ ఉంటారు. అలాంటి వారిలో సోనాక్షి సిన్హా కూడా ఒకరు. చిరంజీవి బాబీ డైరెక్షన్లో ఒక సినిమా నిర్మిస్తున్న […]

ఆచార్య సినిమా రిలీజ్ ఉందా.. లేదా..? షాక్ లో ఫాన్స్..

ప్రస్తుతం ఫుల్ లెన్త్ మూవీలో తండ్రి, కొడుకులు ఇద్దరూ..మెగాస్టార్ చిరంజీవి , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇక ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నో భారీ అంచనాలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పటికప్పుడు ఈ చిత్రం నుంచి విడుదలయ్యే ఏ చిన్న అప్డేట్ అయినా సరే అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా ఉత్కంఠ రేపుతూ, ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ […]