నటుడు శివాజీ రాజా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగులో ఈయన అనేక చిత్రాల్లో నటించారు. పలు సీరియల్స్ కూడా చేశాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవికి శివాజీ రాజా వీరాభిమాని అనే పేరుంది. కానీ, ఇప్పుడు తన అభిమాన హీరోపైనే శివాజీ రాజా షాకింగ్ కామెంట్స్ చేశాడు. చిరంజీవి పిలిచి తన సినిమాలో అవకాశం ఇచ్చినా నేను ఆయనతో నటించను అంటూ శివాజీ రానా వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా […]
Tag: Chiranjeevi
కూతురు ఎవరి పోలికో చెప్పేసిన రామ్ చరణ్.. బిడ్డతో ఇంటికి బయలుదేరిన ఉపాసన దంపతులు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లి జరిగిన 11 ఏళ్లకు పేరెంట్స్ గా ప్రమోట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. జూన్ 20వ తేదీ తెల్లవారుజామున ఉపాసన అపోలో హాస్పటల్ లో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఎంతో సంతోషంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అలాగే రామ్ చరణ్ దంపతులకు స్నేహితులు, సన్నిహితులు, సినీ రాజకీయ ప్రముఖులు విషెస్ తెలిపారు. ఇక నేడు ఉపాసన హాస్పటల్ నుంచి […]
చిరంజీవికి బిగ్ షాకిచ్చిన పెద్ద కూతురు.. తండ్రి మాట లెక్కచేయకుండా అలాంటి పని చేస్తుందా?
మెగాస్టార్ చిరంజీవికి ఆయన పెద్ద కూతురు సుష్మిత కొణిదెల బిగ్ షాకిచ్చింది. కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుస్మిత.. ఇటీవలె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. భర్త విష్ణు ప్రసాద్ తో కలిసి `గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్` అనే ప్రొడెక్షన్ హౌస్ ను స్థాపించింది. సేనాపతి, శ్రీదేవి శోభన్‌బాబు వంటి చిత్రాలను తన బ్యానర్ లో నిర్మించింది. కానీ, ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఈసారి తండ్రి చిరంజీవి సినిమాను […]
ఆ హీరోల ఫ్యాన్స్ పవన్‌కు సపోర్ట్ చేస్తారా?
వారాహి యాత్రతో దూసుకెళుతున్న జనసేన అధినేత పవన్..జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూనే..తనని తిట్టే వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. ఇక మొన్నటివరకు పొత్తుల గురించి మాట్లాడిన పవన్..ఇప్పుడు పొత్తుల ప్రస్తావన తీసుకురావడం లేదు. తాను సిఎం అవ్వడం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు గురించి మాట్లాడుతున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగానే ఆయన ముందుకెళుతున్నారు. ఇదే క్రమంలో ప్రజా మద్ధతు పొందేందుకు పవన్..ప్రజలకు పలు హామీలు ఇస్తున్నారు. అదే సమయంలో తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పలువురు […]
చిరంజీవితో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన సుధాకర్..!!
టాలీవుడ్లో టాప్ కమెడియన్ గా పేరు సంపాదించిన వారిలో సుధాకర్ కూడా ఒకరు .అప్పట్లో సుధాకర్ లేని చిత్రాలు ఉండేవి కావు.. స్టార్ నిర్మాతలు హీరోలు సైతం సుధాకర్ డేట్లు కోసం అడ్జస్ట్ చేసుకునే వారిని వార్తలు వినిపిస్తూ ఉండేది. చిరంజీవి దగ్గరనుంచి మహేష్ బాబు వరకు ఎంత మంది స్టార్ హీరోలతో నటించిన కమెడియన్ సుధాకర్ ప్రస్తుతం ఆయన వయసు 64 సంవత్సరాలు కావడంతో గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంట్లోనే ఎక్కువ సమయాన్ని […]
మెగాస్టార్ తో మల్టీస్టారర్.. హాట్ టాపిక్ గా టిల్లు గాడి రెమ్యునరేషన్!
గత ఏడాది విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ `డీజే టిల్లు` మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ తెరకెక్కబోతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. చిరంజీవి పెద్దు కూతురు సుస్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించబోతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై […]
చిరంజీవి కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? కాల్ చేసి మరి అలా అడిగాడా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎలా రఫ్పాడించేస్తున్నారో మనకు తెలిసిందే. గాడ్ ఫాదర్ -వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ల అందుకున్న చిరంజీవి ప్రజెంట్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయన చెల్లెలి పాత్ర పోషిస్తూ ఉండగా […]
ఒకేసారి 8 మందితో చేస్తాడా.. చిరంజీవి మామూలోడు కాదు!?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. ఇందులో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంటే.. సోదరి పాత్రలో కీర్తి సురేష్ అలరించబోతోంది. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదల కాబోతోంది. ఈ మూవీ అనంతరం గతే ఏడాది ‘బింబిసారా’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వశిష్ఠతో ఓ సినిమా చేసేందుకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. […]
కీర్తి సురేష్ గొంతు నొక్కిన చిరంజీవి.. అంత కోపం ఎందుకు వచ్చిందంటే..
ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘నేను శైలజ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. కెరీర్ ప్రారంభంలోనే తన నటన విశ్వరుపాన్ని చూపించింది. చాలావరకు స్టార్ హీరోలు అందరితో కలిసి నటించి ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంది. ఇక మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించి అందరిని ఫిదా చేసింది. మహానటి సినిమా తరువాత జూనియర్ సావిత్రిగా ట్యాగ్ సొంతం చేసుకుంది. అలానే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో […]