ఆ మాట‌కు కోపంతో కీర్తి పీక ప‌ట్టుకున్న చిరంజీవి.. భోళా సెట్స్ లో ఇంత ర‌చ్చ జ‌రిగిందా?

మెగాస్టార్ చిరంజీవి, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ తొలిసారి `భోళా శంక‌ర్‌` మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌మించిన ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తే.. చిరంజీవి చెల్లెలు పాత్ర‌ను కీర్తి సురేష్ పోషించింది. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. ఆగ‌స్టు 11న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా ఊపందుకున్నాయి. ఇక‌పోతే ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన `జాం […]

రీమేక్స్ విష‌యంలో విమ‌ర్శ‌కుల‌కు చిరంజీవి స్ట్రోంగ్ కౌంట‌ర్‌.. ఒక్కొక్క‌రికీ ఇచ్చిప‌డేశాడు!

మెగాస్టార్ చిరంజీవి కొంత కాలం నుంచి వ‌రుస రీమేక్స్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా రీఎంట్రీ త‌ర్వాత చిరంజీవి నుంచి వ‌చ్చిన చిత్రాల్లో స‌గం రీమేక్ సినిమాలే ఉన్నాయి. ఈ విష‌యంపై చాలా మంది ఆయ‌న్ను విమ‌ర్శించారు. చిరంజీవి రీమేక్ చిత్రాల‌పై మ‌క్కువ చూప‌టం ప‌ట్ల‌ మెగా ఫ్యాన్స్ సైతం క‌ల‌వ‌రప‌డుతున్నారు. అయితే తాజాగా ఈ విష‌యంపై చిరంజీవి స్పందించారు. విమ‌ర్శ‌కుల‌కు స్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. చిరంజీవి త్వ‌ర‌లోనే `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి […]

వారి కోసమే జీవిత, రాజశేఖర్ ను జైలుకు పంపించేందుకు 12 ఏళ్లు పోరాడ.. అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్..!!

మెగాస్టార్ చిరంజీవి సినిమాలలోనే కాకుండా బయట కూడా ఎన్నో మంచి పనులు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదిస్తున్నారు. అలా బ్లడ్ బ్యాంక్ పేరుతో ఒక సంస్థను కూడా స్థాపించారు. దీనిపైన హీరో రాజశేఖర్ జీవిత 2011లో అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలపై అప్పట్లో నిర్మాత అల్లు అరవింద్ చాలా ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా వారిపైన కోర్టులో పరువు నష్ట ధావ కూడా వేయడం జరిగింది అల్లు అరవింద్.. దాదాపుగా 12 ఏళ్ల […]

తల్లి ఏమో హీరోయిన్గా కూతురేమో చెల్లెలుగా.. చిరంజీవితో నటించింది ఎవరో తెలుసా..?

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్. ఇందులో తమన్నా కథానాయకగా నటించగా.. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తోంది. హీరో సుశాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను సైతం తెలియజేసింది. హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించింది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనక […]

జైల‌ర్ ముందు తేలిపోతున్న భోళా.. అక్క‌డ ర‌జ‌నీ హ‌వాను చిరంజీవి త‌ట్టుకోగ‌ల‌డా?

మెగాస్టార్ చిరంజీవి, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ బాక్సాఫీస్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. చిరంజీవి న‌టించిన భోళా శంక‌ర్‌, ర‌జ‌నీకాంత్ జైల‌ర్ సినిమాలు ఈ వారంలో ఒక్క రోజు వ్య‌వ‌ధిలో విడుద‌ల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లోనూ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. ఓవ‌ర్సీస్ లో ఇప్ప‌టికే బుక్కింగ్స్ ఊపందుకున్నాయి. అయితే అమెరికాలో జైల‌ర్ ముందు భోళా శంక‌ర్ బాగా తేలిపోతోంది. ర‌జ‌నీ హ‌వాను చిరంజీవి త‌ట్టుకోగ‌ల‌డా అన్న అనుమానాలు కూడా త‌లెత్తుతున్నాయి. ఎందుకంటే.. […]

చిరంజీవి ఇంటి నుంచి వ‌చ్చే ఆ వంట‌కం అంటే కీర్తి సురేష్ ప‌డిచ‌చ్చిపోతుంద‌ట‌.. తెలుసా?

జాతీయ అవార్డు గ్ర‌మీత కీర్తి సురేష్ మ‌రికొద్ది రోజుల్లో `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇందులో జంట‌గా న‌టించారు. మెహ‌ర్ ర‌మేష్ ఈ మూవీకి ద‌ర్శ‌కుడు. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన `వేదాళం`కు రీమేక్ ఇది. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రి పాత్ర‌లో న‌టించింది. ఆగ‌స్టు 11న ఈ సినిమా గ్రాండ్ […]

కోట్లు సంపాదిస్తున్న చిరంజీవికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఇదే.. అందుకే లైఫ్ ఇలా తగలాడిందా…?

సాధారణంగా ప్రతి ఒక్క మనిషిలోను మంచితనం ఉంటుంది . అయితే ఆ మంచితనం కూడా లిమిట్స్ లో ఉంటేనే ఆ మంచితనానికి మంచితనం అన్న పేరు కలుగుతుంది ..కొన్ని కొన్ని సార్లు అతి మంచితనం కూడా మనల్ని ముంచేస్తుంది . దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి అంటూ చెప్పుకు వస్తున్నారు జనాలు . సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే . ఎటువంటి సపోర్ట్ […]

`భోళా శంక‌ర్‌` ఫ‌స్ట్ రివ్యూ.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!

వాల్తేరు వీర‌య్య వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో ఈ ఏడాదిని ఘ‌నంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మ‌రో ఆరు రోజుల్లో `భోళా శంక‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. త‌మిళ సూప‌ర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో చిరంజీవి, త‌మ‌న్నా జంట‌గా న‌టించారు. కీర్తి సురేష్‌, సుశాంత్, శ్రీ‌ముఖి, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల‌ను పోషించారు. చిరంజీవి ఇందులో ట్యాక్సీ డ్రైవ‌ర్ గా న‌టిస్తే.. త‌మ‌న్నా […]

భోళా శంకర్ చిత్రానికి అలాంటి కండిషన్ పెట్టిన సుశాంత్..!!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉండగా చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ కు జోడిగా అక్కినేని హీరో సుశాంత్ నటించడం జరిగింది. ఆగస్టు 11న ఈ సినిమా చాలా గ్రాండ్గా విడుదలవుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ […]