తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాకి ఏ రేంజ్ లో టాక్ వచ్చిందో అందరికీ తెలిసిందే. కనీసం ఒక్కరి నోటి నుంచి కూడా ఈ సినిమా పర్వాలేదు అని అనిపించుకోలేదు. అంత చెత్తగా మెహర్ రమేష్ సినిమా తీశారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా సరే ఈ సినిమా గురించి ఈ చిత్ర దర్శకుడు గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇకపోతే చిరంజీవికి పారితోషకం పూర్తిగా చెల్లించలేదు అని, ఈ […]
Tag: Chiranjeevi
సాయి పల్లవి ఆ రోల్ రిజెక్ట్ చేసి బతికిపోయింది కానీ.. ఊహించుకుంటేనే..
టాలీవుడ్ అగ్రతారలు సాయి పల్లవి, కీర్తి సురేష్ ఇద్దరూ భోళా శంకర్ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా నటించే అవకాశం పొందారు. సాయి పల్లవి రెండో ఆలోచన లేకుండా ఈ పాత్రను రిజెక్ట్ చేసింది. కీర్తి సురేష్ మాత్రం మెగాస్టార్ చెల్లిగా మెరిసేందుకు అంగీకరించింది, అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. రిలీజ్ అయిన రెండు రోజులకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు కీర్తి తన ఇమేజ్‌కి తగని పాత్రను ఈ సినిమాలో […]
చిరంజీవి సక్సెస్ కావాలి అంటే వారు బరిలోకి దిగాల్సిందేనా..?
మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ మధ్య మంచి అనుబంధం ఉందని తెలిసిన విషయమే అయితే ఈ రెండు కుటుంబాల మధ్య గత కొన్నేళ్లుగా మనస్పర్ధలు వచ్చాయని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.. ఏదో ఒక సందర్భాలలో సమాధానాలతో ఇలాంటి విషయాలకు చెక్ పెడుతూనే ఉన్న రూమర్స్ మాత్రం వినిపిస్తూనే ఉంటాయి.. అయితే ఇప్పుడు చిరంజీవికి అల్లు అరవింద్ అండ అనుభవం అవసరమనే వాదనలు కూడా ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే అది వ్యక్తిగత జీవితంతో కాదు సినిమాల […]
`భోళా శంకర్` 2 డేస్ కలెక్షన్స్.. ఇంత ఘోరంగా ఉన్నాయ్ ఏంట్రా బాబు!
మెగాస్టార్ చిరంజీవి తాజాగా `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది. కీర్తి సురేష్ కీలక పాత్రను పోషించింది. అయితే ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం.. అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది. కనీసం మెగా ఫ్యాన్స్ కూడా మెప్పించలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద భోళా శంకర్ కలెక్షన్స్ చాలా ఘోరంగా ఉన్నాయి. […]
భోళాశంకర్ ఫ్లాప్ పై అలాంటి కామెంట్స్ చేసిన వర్మ..!
డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫెయిల్యూర్ గా నిలిచింది. తమిళ్ వేదాళం సినిమాకు రీమిక్కుగా తెరకెక్కించిన ఈ సినిమా నెగిటివ్ టాక్ మూట కట్టుకుంటోంది. అయితే మెగా అభిమానులు మాత్రం సినిమా బాగా లేకపోయినా కాస్తయినా వెనకేసుకొస్తూ ఉండేవారు.. కానీ ఈ విషయంలో మాత్రం మెగా అభిమానులు చాలా అసంతృప్తిలో ఉన్నట్లు వార్త వినిపిస్తున్నాయి.. చిరంజీవి ఇమేజ్ను సైతం డ్యామేజ్ చేసేలా […]
చిరంజీవికి ఆ హీరోయిన్ ఎందుకు అంత స్పెషలో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి అంటే గౌరవిస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి నటించిన చిత్రం భోళా శంకర్ ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఇంకొకసారి రీమిక్స్ సినిమాలు చేయకండి అంటూ మెగా అభిమానుల సైతం చిరంజీవికి తెలియజేయడం జరుగుతోంది.ఇదంతా పక్కన పెడితే చిరంజీవి కెరియర్ లో ఒక హీరోయిన్ కోసం చిరంజీవి ఎవరికి ఇవ్వని ఒక […]
మెగా ఫ్యామిలీ కొత్త ఫియర్… అలా జరుగుతుందా….!?
మెగా ఫ్యామిలీలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ వివాహం జరగనుంది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా ఇప్పటికే పూర్తైంది. ఈ ఆగస్టు నెలలోనే పెళ్లి ముహుర్తం అనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ ప్రచారం పై మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఓ టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఈ జంట చివరి […]
మెగా బ్రదర్స్ ని ముంచేస్తోన్న హీరో అజిత్..!!
ఏంటో ఈ మధ్య ఎటు చూసినా రీమిక్స్ సినిమాలే కనిపిస్తున్నాయి. ఏ ఇండస్ట్రీలో చూసిన ఇలానే చేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ పాపులారిటీ ఫ్యామిలీ అయినా మెగా ఫ్యామిలీ ఈ రీమిక్స్ లను ఎక్కువగా చేసింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలను ఈ మెగా బ్రదర్స్ తెలుగులో రీమిక్స్ చేశారు. అజిత్ తమిళంలో నటించిన వీరం అనే సినిమాను పవన్ కళ్యాణ్ కాటమరాయుడుగా రీమేక్ చేశాడు. ఈ సినిమానే తమిళంలో పరవాలేదు అనిపించుకున్న.. […]
చిరంజీవి- హైపర్ ఆది పై.. షాకింగ్ ట్వీట్ చేసిన వర్మ..?
కాంట్రవర్సీ డైరెక్టర్ గా పేరుపొందిన రాంగోపాల్ వర్మ తాజాగా చిరంజీవి ,హైపర్ ఆది పైన ఫైర్ అయినట్లు తెలుస్తోంది.. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో ప్రతి ఒక్కరు కూడా చిరంజీవిని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడడం జరిగింది. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పీచ్ మెగా అభిమానులను బాగానే ఆకట్టుకున్న కొన్నిసార్లు చిరాకు తెప్పించిందనే వార్తలు కూడా వినిపించాయి. దీంతో కొన్ని రోజులు సోషల్ మీడియాలో హైపర్ ఆది స్పీచ్ వైరల్ […]