రామ్ చరణ్ తేజ్ తన తండ్రి చిరంజీవి అడుగుజాడల్లో నడుస్తూ గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రముఖ తెలుగు నటుడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమలో ఖ్యాతి గడించిన సెల్ఫ్ మేడ్ యాక్టర్ చిరంజీవి. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టి చాలామంది నటులకు ఇన్‌స్పిరేషన్ కూడా అయ్యాడు. తెలుగు తెరకు బ్రేక్ డ్యాన్సులు కూడా చిరునే నేర్పాడు. రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్, చరిష్మాతో తండ్రికి తగ్గ తనయుడిగా […]
Tag: Chiranjeevi
కూతురితో కలిసి బతుకమ్మ ఆడిన మెగా కోడలు ఉపాసన.. వీడియో చూశారా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ ముద్దుల కూతురుకు రామ్ చరణ్ దంపతులు క్లిన్ కారా అంటూ నామకరణం చేశారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత ప్రతి ఫెస్టివల్ ను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా మెగా ఫ్యామిలీలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ వేడుకలను […]
మరోసారి మంచి మనసు చాటుకున్న చిరంజీవి.. చేసిన పని తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!
మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చేసే సేవా గుణం గురించి ఎంత చెప్పినా తక్కువే.. అభిమానులకే కాకుండా తోటి కళాకారులకు తన శ్రేయోభిలాషులకు తన స్నేహితులకు కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు చిరంజీవి.. తాజాగా తన చిన్ననాటి స్నేహితుడు ఆరోగ్య విషయం తెలుసుకొని వెంటనే హుటాహుటిగా ఆసుపత్రికి బయలుదేరాడు చిరంజీవి.. అక్కడ ఉన్న వైద్యులతో మాట్లాడి తన ఆరోగ్య విషయాలను సైతం తెలుసుకున్నారట.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి […]
దటీజ్ ఎన్టీఆర్.. చిరు ప్రయత్నం వ్యర్థమేనా..?
ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం ఒకప్పుడు ఏ హీరోకైనా ఇండస్ట్రీలో అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకునే వారు.. ఇప్పుడు అలా కాదు ఆ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. బహుశా అందుకేనేమో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినా కూడా అదేమి గొప్ప విషయం కాదు అనేలా భావించారు. కానీ ఆస్కార్ అవార్డు మాత్రం ఎవరు ఇప్పించలేరు. ఎందుకంటే ఆ అవార్డుకు అంతా ఇమేజ్ ను గౌరవాన్ని దక్కించుకుంది. అందుకు ప్రధాన కారణం.. […]
బాలయ్యకి – చిరంజీవికి మధ్య తేడా ఇదే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల హవా ఒక రేంజ్ లో నడుస్తోందని చెప్పాలి. ముఖ్యంగా 6 పదుల వయసు దాటినా కూడా అంతే జోసులో దూసుకుపోతూ అటు కలెక్షన్ల పరంగా ఇటు కథ పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న మాస్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కథను , తన నటనని నమ్ముకున్న బాలయ్య ఇప్పుడు వరుస పెట్టి హ్యాట్రిక్ విజయాలను అందుకుంటూ ఉండడంతో ప్రతి […]
ఇన్ డైరెక్ట్ గా రజనీకాంత్ పైన సెటైర్ వేసిన చిరంజీవి..!!
తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోగా పేరుపొందిన వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉంటారు.. కేవలం ఇండస్ట్రీలోకి స్వతగానే ఎంట్రీ ఇచ్చి ఒక శిఖరంలా ఎదిగారు. ఆ తర్వాత ఎంతోమంది తన కుటుంబం నుంచి హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేసి మెగా కుటుంబంగా పేరు సంపాదించారు.. ప్రతి సినిమాకి కూడా చిరంజీవి ఏదో ఒక విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటారట. ఇప్పటివరకు డూప్ లేకుండా డాన్సులు ఫైట్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.. ఇంత పేరు వచ్చాక కూడా ఎందుకు […]
చిరంజీవి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా మిస్ అయినా సినిమా..!!
టాలీవుడ్ లో మెగా కుటుంబం గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ ఎవరీ స్టైల్ లో వారు తమ పేరును బిరుదును సంపాదించుకుంటూ ఉన్నారు. ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన చిరంజీవి తన సొంత కష్టంతోనే మెగాస్టార్ గా పేరు సంపాదించారు. చిరంజీవి స్టార్డం కొనసాగిస్తున్న సమయంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో నాగబాబు పెద్దగా సక్సెస్ కాలేకపోయినా […]
`మగధీర` వంటి ఇండస్ట్రీ హిట్‌ను రిజెక్ట్ చేసి రాజమౌళిని బాధపెట్టిన స్టార్ హీరో.. ఇంతకీ ఎవరతను?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో మగధీర ఒకటి. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. శ్రీహరి, దేవ్ గిల్, ఛత్రపతి శేఖర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అల్లు అరవింద్ దాదాపు రూ. 40 కోట్లు బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 2010లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాలీవుడ్ రూపు రేఖలు మార్చేసిన సినిమాగా రికార్డులు తిరగరాసింది. రామ్ చరణ్ కెరీర్ లో […]
వైజయంతి నిర్మాతలు వార్నింగ్ ఇచ్చింది ఆ స్టార్ హీరోకేనా..!!
వైజయంతి మూవీస్ బ్యానర్ పైన గతంలో ఎన్నో సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నాయి..ఇటీవల కాలంలో సీతారామం అనే సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి మళ్లీ తమ నిర్మాణ సంస్థలు పలు సినిమాలను చేస్తున్నట్లుగా తెలియజేశారు. ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాకి సంబంధించి ఒక ఫోటో గ్రాఫిక్ డిజైనర్ కంపెనీ నుంచి లీక్ కావడంతో వారి పైన లీగల్గా యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఉండేందుకు సైతం.. ఆడియన్స్ కి ఇండస్ట్రీలో […]