Tag Archives: china

దేశంలో ఒక్కరోజే 2796 కరోనా మరణాలా… అసలు నిజం ఇదీ..

దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివరాలను అందజేస్తోంది. ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఈ వివరాలను తెలుపుతోంది. అయితే గడచిన 24 గంటల్లో దేశంలో 2796 మంది కరోనాతో చనిపోయినట్లు వార్తలు వస్తుండడంతో కలకలం రేపుతోంది. అయితే అది ప్రభుత్వం ప్రకటించిన గణాంకాల మేరకు నిజమే అయినప్పటికీ అవి 24 గంటల్లో చనిపోయినవారి సంఖ్య కాదు. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 370 మంది ఈ వైరస్

Read more

మూత్రంలో ఉడికించిన గుడ్లను తింటార‌ట‌..ఎక్క‌డో తెలుసా?

మూత్రంలో ఉడికించిన గుడ్లు… వామ్మో, విన‌డానికే ఇబ్బందిగా ఉంది క‌దూ. కానీ, కొంద‌రు ప్ర‌జ‌లు ఆ గుడ్ల‌ను లొట్టలేసుకుంటూ తింటార‌ట‌. న‌మ్మ‌స‌క్యంగా లేక‌పోయినా ఇది నిజం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌లోని డాంగ్‌యాంగ్‌లో ప్ర‌జ‌లు మూత్రంలో ఉడకబెట్టిన గుడ్లతో ప్రత్యేక వంటకం చేస్తారు. దాని పేరే `వ‌ర్జిన్ బాయ్ ఎగ్‌`. ఈ డిష్‌ను అక్క‌డి వారు ఎంతో ఇష్టంగా, ఇష్ట‌ప‌డి తింటుంటారు. అయితే గుడ్లను ఉడికించడానికి ప‌దేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల నుంచి

Read more

ఆన్లైన్ గేమ్స్ పై చైనా సంచలన నిర్ణయం.. ఏమిటంటే?

ప్రస్తుతం జనరేషన్ లో చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు ఏ విధంగా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ గేమ్స్ పిచ్చిలో పడి సమయానికి అన్నం తిన్నామా లేదా అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఆడద్దు అని చెబుతున్నారని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కరోనా సమయంలో పిల్లలు ఆన్లైన్ గేమ్స్ కు మరింత అడిక్ట్ అయ్యారు. అయితే ఇలా తరచూ గేమ్స్ ఆడుతూ ఉండటం వల్ల పిల్లల మానసిక పరిస్థితి పై ప్రభావం

Read more

హ‌నీమూన్ కోసం కొడుకును అమ్మిన తండ్రి..!

పిల్లల కోసం త‌ల్లిదండ్రులు ఎంతో త‌పిస్తారు. వారి బాగుకోసం జీవితాల‌ను సైతం త్యాగం చేస్తుంటారు. కానీ ఓ తండ్రి మాత్రం త‌న సుఖం కోసం కొడుకునే బేరానికి పెట్టాడు. రెండో భార్యతో క‌లిసి హనీమూన్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేయడం కోసం రెండేళ్ల కుమారుడిని విక్ర‌యించాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ సంఘ‌ట‌న చైనాలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. చైనాలోని జెజియాంగ్‌కు చెందిన ఓ వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహం కాగా,

Read more