అందాల చందమామ కాజల్‌ హాట్‌ ఫోటో షూట్లు.. అవకాశాలు దక్కేనా?

అందాల చందమామ కాజల్‌ అంటే తెలియని తెలుగు కుర్రకారు ఉండరనే చెప్పుకోవాలి. తెలుగు సినిమాలోకి అరంగేట్రం చేసిన అతి కొద్దికాలంలోనే సూపర్ పాపులర్ అయ్యింది. టాలీవుడ్ లో చిన్న పెద్ద అని తేడాలేకుండా అందరి స్టార్‌ హీరోలందరితోనూ అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలో తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకానొక దశలో అయితే యావత్ తెలుగు పరిశ్రమలోనే అత్యధిక పారితోషికం అందుకునే హీరోయిన్‌గానూ రికార్డ్ సృష్టించింది. అయితే రెండేళ్ల క్రితం ఆమె మ్యారేజ్‌ చేసుకుని […]

చాలా విషయాల్లో బైలాస్ మార్చాలి అనుకుంటున్న.. విష్ణు?

తాజాగా మంచు విష్ణు తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొన్నాడు. అనంతరం శ్రీ విద్యానికేతన్ లొ విష్ణువు తన ప్యానల్ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. చాలా సందర్భాలలో బైలాస్ మార్చాడని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఎవరు పడితే వాళ్ళు మా సభ్యత్వం తీసుకోకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇక మా అధ్యక్షుడిగా తాజాగా విష్ణు ప్రమాణస్వీకారం ఈ విషయం అందరికీ తెలిసిందే. ప్రమాణ స్వీకారం […]

నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తిన కానిస్టేబుల్…?

ఓ కానిస్టేబుల్ నిత్య పెళ్ళికొడుకు అవతారమెత్తి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఐదుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. అతను పోలీస్ కావడంతో తనని ఎవరూ అడగరు అనుకున్నాడేమో ఏకంగా ఐదో పెళ్లికి సిద్ధమయ్యాడు. మళ్లీ మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఒక భార్య తెలుసుకుని అతని బండారం బయట పెట్టింది. దీంతో ఈ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే… అప్పలరాజు అనే వ్యక్తి హెడ్ కానిస్టేబుల్ గా సిసిఆర్బి […]

సినిమా సమయంలో కీలక మార్పులు..ఎక్కడంటే..!?

క‌రోనా సెకండ్ వేవ్ రోజురోకూ బాగా విజృంభిస్తూ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయాయి. ఇప్ప‌టికే దేశంలోని చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్, క‌ర్ఫ్యూ అంటూ అడుగులు వేస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం కూడా రాత్రి క‌ర్ఫ్యూను విధించింది. మంగ‌ళ‌వారం రాత్రి నుంచి ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌ల్లోకి వ‌చ్చాయి. దీంతో ఈ ప్ర‌భావం మూవీ థియేట‌ర్ల‌ పై కూడా ప‌డింది. రాత్రి 9 గంట‌ల నుంచి క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రావటంతో థియేట‌ర్ల‌ను 8 గంటలకే మూసేయాలని ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాల‌ను […]