అసెంబ్లీలో టీడీపీ సెల్ఫ్ డిఫెన్స్‌

ఏపీ అసెంబ్లీలో స‌భ్యుల మ‌ధ్య వింత ధోర‌ణి క‌నిపిస్తోంది. ఇది వ‌ర‌కు జ‌రిగిన స‌మావేశాల్లో స‌భ్యుల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు మాత్ర‌మే ఉండేవి. కానీ ఇప్పుడు స‌వాళ్లు, రాజీనామాల వ‌రకూ విష‌యం వెళ్లింది. అగ్రిగోల్డ్, స్పీక‌ర్ కోడెల వ్యాఖ్య‌ల‌పై జ‌రిగిన చ‌ర్చ ఆసాంతం వాడివేడిగా జ‌రిగింది. ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, సీఎం చంద్ర‌బాబు మ‌ధ్య స‌వాళ్లు తారస్థాయికి చేరాయి. ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత పై చేయి సాధించగా.. టీడీపీ మాత్రం కొంత అభ‌ద్ర‌తా భావ‌నికి లోనైందని […]

జగన్ తప్పుడు నిర్ణయం… అక్కడ టీడీపీ గెలుపు పక్క అంటున్న వైసీపీ క్యాడర్

నంధ్యాల ఉప ఎన్నిక‌లో పోటీచేయాల‌ని పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ తీసుకున్న‌ నిర్ణ‌యంతో వైసీపీ నేత‌లు అయోమ‌యంలో ప‌డిపోతున్నారు. పైకి చెప్ప‌లేక పోయినా.. లోలోప‌లే తీవ్ర మ‌థ‌న ప‌డుతున్నారు. అంతేగాక ఉన్న కాస్తో కూస్తో క్యాడ‌ర్ కూడా టీడీపీ వైపు వెళ్లిపోవ‌చ్చ‌నే అనుమానాలు వ్య‌క్తంచేస్తున్నారు. ఈ ఉప ఎన్నిక పార్టీకి లాభించ‌క పోగా… న‌ష్టం క‌లిగించ‌వ‌చ్చని ఆందోళ‌న చెందుతున్నారు. సానుభూతి ప‌వ‌నాలు వీస్తున్న వేళ‌, టీడీపీ గురించి కాక‌పోయినా త‌మ నాయ‌కుడి కుటుంబానికి వ్య‌తిరేకంగా ఎలా ప్ర‌చారం […]

ఇరు రాష్ట్రాల చంద్రుల‌కు హ్యాప్పీ న్యూస్

జంప్ జిలానీల‌కు సీట్లు ఎలా స‌ర్దుబాటు చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్న తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు కేంద్రం బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను పెంచితే ఎమ్మెల్యే సీటు గ్యారెంటీ హామీతో ఇప్ప‌టికే ఇరు రాష్ట్రాల్లోని అధికార పార్టీల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని ఎమ్మెల్యేలు చేరిపోయారు. అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌క‌పోతే ఇక రెండు రాష్ట్రాల్లో క‌ల‌క‌లం రేగ‌డం ఖాయం! అయితే ఇప్పుడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పెంపున‌కు కేంద్రం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం స‌మాచారాన్ని పంపాల‌ని ఇరు రాష్ట్రాల‌కు […]

వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీలో అసంతృప్తి సెగ‌లు రేపుతున్నాయి. ఎన్నో యేళ్ల నుంచి పార్టీని న‌మ్ముకుని ఉన్నాం… ఎన్నోసార్లు త్యాగాలు చేశాం…అయినా పార్టీ త‌మ‌కు న్యాయం చేయ‌లేద‌ని వారంతా మండిప‌డుతున్నారు. వారిలో కొంద‌రు త‌మ తీవ్ర అసంతృప్తిని ఓపెన్‌గానే వ్య‌క్త‌ప‌రిస్తే మ‌రికొంద‌రు మాత్రం పార్టీకే గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక సీనియ‌ర్ల‌లోను, ఆశావాహుల్లోను అసంతృప్తి సెగ‌లు రేపుతోంది. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల వేళ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి త‌న […]

బాబు వద్ద అశోక్ ప్రాధాన్యం తగ్గుతోందా..!

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో టీడీపీకి కొత్త `క‌ళ‌` రాబోతోంద‌నే వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న, కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. ప్రాబ‌ల్యం ఈ `క‌ళ‌` ముందు చిన్న‌బోతోంద‌నే వార్త‌లు జోరందుకుంటున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా క‌ళా వెంక‌ట్రావు బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి జిల్లా రాజకీయ‌ల్లో మ‌రో ప‌వ‌ర్ హౌస్ త‌యారైంది. దీనికి తోడు పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కూడా.. క‌ళా వెంక‌ట్రావుకు పూర్తి మ‌ద్ద‌తు ఇస్తుండ‌టంతో.. అశోక్‌కు […]

చంద్ర‌బాబు నో రిస్క్‌ … కొడుకు భ‌విష్య‌త్తు కోమే

ఎలాంటి క‌ఠిన‌ ప‌రిస్థితులైనా ఎదుర్కొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు.. కొద్దిగా వెన‌క్కి తగ్గారు! ఎన్నిక‌లంటే భ‌యం లేదు.. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ను అని చెప్పిన ఆయ‌న‌.. తొలిసారి కొద్దిగా భ‌య‌ప‌డ్డారు! అది కూడా త‌నయుడి కోసం రిస్క్ తీసుకునేందుకు కొద్దిగా ఆలోచించారు! మొత్తానికి ఆరో అభ్య‌ర్థిని పోటీలో నిల‌బెట్ట‌కుండానే ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ బ‌రిలోకి దిగుతోంది. ఇందుకు సంబంధించిన జాబితా విడుద‌లైంది. దీంతో మొత్తం ఏడు స్థానాల‌కు ఐదింటిని టీడీపీ సునాయాసంగా ద‌క్కించుకోనుంది. ఇక వైసీపీ […]

చంద్రబాబు కి జగన్ ” షో ” దాదాపు గంటకు పైగా చర్చ.

ఏపీ సీఎం చంద్ర‌బాబుకి విప‌క్ష వైసీపీ నేత జ‌గ‌న్ షాకుల మీద షాకులిస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా శాంతి యుత యాత్ర ద్వారా విశాఖ‌లో జ‌రిగిన ర‌గ‌డ నేప‌థ్యంలో జ‌గ‌న్ పెద్ద ఎత్తున చంద్ర‌బాబుకి షాక్ ఇచ్చాడు. విశాఖ విమానాశ్ర‌యంలో నేల‌పై కూర్చుని నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇక‌, ఇప్పుడు తాజాగా జేసీ దివాక‌ర్ రెడ్డికి చెందిన బ‌స్సు ప్ర‌మాదం అంశం మ‌రోసారి జ‌గ‌న్‌ని సెంట‌ర్ ఆఫ్‌ది న్యూస్‌గా […]

కాంట్రవర్సీ కింగ్ కు బాబు ఎమ్మెల్సీ టికెట్

నేను పార‌ద‌ర్శ‌కంగా ఉంటాను. నేను నిజాయితీగా ఉంటాను అని ప‌దే ప‌దే చెప్పుకొనే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న చేత‌ల్లో మాత్రం ఈ రెండింటినీ చూపించ‌లేక‌పోతున్నార‌నే విమ‌ర్శ‌లు ఊపందుకున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ టికెట్‌ల పంపకం జ‌రుగుతోంది. 2019 ఎన్నిక‌ల నేప‌థ్యంలో పార్టీకి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తార‌ని భావిస్తున్న వారికి బాబు వ‌రుస పెట్టి టికెట్లు ఇచ్చేస్తున్నారు. అయితే, ప్ర‌స్తుతం వాకాటి నారాయ‌ణ రెడ్డికి బాబు టికెట్ ఇవ్వ‌డం వివాదానికి దారితీస్తోంది. ఎప్ప‌టి నుంచో పార్టీలో ఉండి, […]

ఎమ్మెల్సీ ఎన్నికల్లో సరికొత్త ట్విస్ట్

తెలుగుదేశంలో సీనియ‌ర్ నాయ‌కుల మధ్య‌ ఎమ్మెల్సీ వార్ ముగిసేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టికే ఎవ‌రిని పెద్ద‌ల స‌భకు పంపాల‌నే విష‌యంపై క్లారిటీ రాలేదు. దీంతో ఆశావ‌హుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు బ‌డా పారిశ్రామిక వేత్త‌లు రంగంలోకి దిగారు. త‌మ‌కూ ఒక్క అవ‌కాశం ఇప్పించాల‌ని సీఎం చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ చుట్టూ చ‌క్కెర్లు కొడుతున్నారు. ఇందుకోసం ఎంత‌యినా ఖ‌ర్చు చేసేందుకు సిద్ధ‌మ‌ని చెప్ప‌డంతో.. పార్టీలోని సీనియ‌ర్లలో గుబులు మొద‌లైంది. లోకేష్ వారిలో ఎవ‌రిపేర‌యినా ప్ర‌తిపాదిస్తే ఇక త‌మ […]