ఏపీ అధికార పార్టీ టీడీపీలో నేతల మధ్య నరాలు తెగే టెన్షన్ కొనసాగుతోంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనంతటికీ కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకోవడమే. అన్ని స్థానాల్లోనూ కలిపి దాదాపు 15 మందికి టెకెట్లు కేటాయించాలని బాబు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం విజయవాడ కేంద్రంగా ఎమ్మెల్సీ టికెట్లపై పంచాయతీ ప్రారంభించారు. పార్టీ పొలిట్ బ్యూరోతో భేటీ అయిన బాబు.. ఆయా సీట్ల కేటాయింపుపై వారితో […]
Tag: chandrababu
హిందూపురంపై బాబు ఆసక్తి అందుకేనా..
గత వారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌హాట్‌గా నిలిచిన హిందూపురం రాజకీయాలు ఒక్కసారిగా చల్లబడిపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు పంచాయితీ చేరడంతో అంతా సద్దుమణిగింది. హిందూపురం ఎమ్మెల్యే, తన బావమరిది బాలకృష్ణ పీఏ శేఖర్‌పై వేటు వేయడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది. అయితే ఇది శేఖర్‌పై వేటు వేయడంతో మొదలైన ఈ ప్రయాణంలో ఇంకా చాలామంది బాలయ్య సన్నిహితులు బయటికొచ్చే అవకాశముందని సమాచారం! ముఖ్యంగా సీఎం చంద్రబాబు.. బాలయ్య నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు సమాచారం. […]
చంద్రబాబు సార్.. కవిత కామెంట్లు విన్నారా?!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే కొడుకును సైతం వదులుకుంటాను కానీ.. హోదాను మాత్రం వదులుకునేది లేదని పెద్ద ఎత్తున కామెంట్లతో విరుచుకుపడిన సీఎం చంద్రబాబు ఆ తర్వాత అనూహ్యంగా ఈ విషయంలోపై వెనక్కి తగ్గారు. మొదట అసలు ఐదేళ్లు హోదా సరిపోదని పేర్కొంటూ దానిని కనీసం పదిహేనేళ్లు ఇవ్వాల్సిందేనన్నారు. విభజనతో అల్లాడుతున్న రాష్ట్రానికి హోదాయే అన్నీ అందిస్తుందని, పరిశ్రమలు వస్తాయని, లబ్ధి చేకూరుతుందని ఆయన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే, ఓటుకు నోటు కేసు […]
కడప తమ్ముళ్లకు సీరియస్ వార్నింగ్ అందుకేనా
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కంచుకోటను బద్దలు కొట్టాలని ఏపీసీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తుంటే వాటికి కార్యకర్తలు తూట్లు పొడుస్తున్నారు! ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పోయి.. నిర్లక్ష్యం వహిస్తున్నారు. చంద్రబాబు ముందు ఒకలా.. ఆయన వెనుక మరోలా వ్యవహరిస్తూ దాగుడు మూతలు ఆడుతున్నారు. ఎంత చెప్పినా కడప నాయకుల తీరు మారకపోవడంతో.. చంద్రబాబు ఇక వారికి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. నిర్లక్ష్యం వీడకపోతే.. ఇక ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. కడప జిల్లాపై సీఎం […]
బాబు దెబ్బకి ఏపీ మంత్రులకు నిద్ర పట్టడం లేదా..?
శివరాత్రి చేసుకునేందుకు కనీసంలో కనీసం మరో 20 రోజుల సమయం ఉంది. అయితే, ఇది సాధారణ జనాలకి. కానీ, ఏపీ మంత్రులకి మాత్రం శివరాత్రి జాగారం అప్పుడే వచ్చేసిందట!! అది కూడా నిత్యం తమ మధ్యే తిరుగాడే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చినబాబే మంత్రులకు శివరాత్రి తీసుకొచ్చారట! వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం అంటున్నారు ఒకరిద్దరు మంత్రులు! ముఖ్యంగా మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, రావెల కిషోర్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావులకు నిద్రమాత్రలేసుకున్నా.. […]
ఏపీ మంత్రి ఫై బాబు పవర్ పంచ్
ఏపీ సీఎం చంద్రబాబు తన పవర్ చూపించారా? తనపై ఆరోపణలు చేస్తే.. పైకి మౌనంగా ఉన్నప్పటికీ.. తెరవెనుక చేయాల్సింది చేసస్తానని బాబు చేసి చూపించారా? ఎంతటి వారైనా తనకు లోబడే ఉండాలనే సిగ్నళ్లను చంద్రబాబు పంపించారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది రెవెన్యూ శాఖ నుంచి! అదేంటి? అని అనుకుంటున్నారా? అయితే, ఈ న్యూస్ చదవాల్సిందే! తన మంత్రి వర్గంలో కీలక బాధ్యతలను అప్పగించిన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తి.. రెండు నెలల […]
ఏపీలో టీడీపీ-వైసీపీ ఎమ్మెల్సీ ఆశావాహులు వీళ్లే
అధికార, విపక్ష అధినేతలకు త్వరలో సరికొత్త తలనొప్పి మొదలుకానుంది. వచ్చే నెలలో ఖాళీ కాబోతున్నఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పరీక్ష కానుంది. అనుభవం, సామాజికవర్గం.. ఇలా అన్ని విభాగాల్లో అధినేతను మెప్పించేందుకు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ మొదలైంది. మార్చిలో శాసనమండలిలో 22 స్ధానాలు ఖాళీ కాబోతున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయుల స్ధానాలతో పాటు, స్ధానిక సంస్ధలు, శాసనససభ్యుల కోటా నుంచి భర్తీ అయ్యే ఎమ్మెల్సీ సీట్ల కోసం పోరు తీవ్రంగానే ఉంది. ఇందులో టీడీపీకి 80 శాతం […]
జగన్ కి సొంత జిల్లాలో మరోషాక్..
వైకాపా అధినేత జగన్ టైం అస్సలు ఏమీ బాగోలేదని అనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఆయనను ఆయన జట్టును వీడి చంద్రబాబు సైకిల్ ఎక్కేశారు. దీంతో పార్టీలో కొంత బలహీనత స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క.. బలంగా ఉన్న గొంతులు ఏవైనా పార్టీలోకి వస్తాయోమనని జగన్ వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన సొంత జిల్లా కడపకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు వ్యవహారం తెరమీదకి వచ్చింది. ఈయన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అయినప్పటికీ.. నిజానికి […]
బాబు నుంచి జూనియర్ భలే ఎస్కేప్… లేకుంటే ?
మనం అనుకుంటాం కానీ, అంతా ఆలస్యం అయిపోతోంది! అంతా ఆలస్యం అయిపోతోంది! అని!! ఒక్కొక్కసారి ఆ ఆలస్యమే.. ఎంతో మేలు చేస్తుందట! ఇప్పుడు ఇదే విషయం తారక్ విషయంలోనూ జరిగిందని తెలుస్తోంది. అదేంటంటే.. మొన్నామధ్య ఉధృతంగా తెరమీదకి వచ్చిన తమిళనాడులో జల్లికట్టు విషయం.. అందరికీ తెలిసిందే. దీనిపై సాధారణ ప్రజలు కోలీవుడ్ రోడ్ల మీదకి సైతం వచ్చి పోరాడారు. అదే సమయంలో కొందరు టాలీవుడ్ హీరోలు సైతం తమ స్టైల్లో స్పందించారు. మహేష్ బాబు, పవన్ ఇలా […]
