2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి..చంద్రబాబుకు ఒకటే పని…ఎంతసేపు జగన్ పై విమర్శలు చేయడం..జగన్ వల్ల రాష్ట్రం నాశనమైపోయిందని మాట్లాడటం..అలాగే తాను ఉంటే రాష్ట్రం పరిస్తితి ఇలా ఉండేది కాదని చెప్పుకోవడం. టీడీపీ నేతలు, టీడీపీ అనుకూల మీడియా కూడా ఇదే తరహాలో రాజకీయం చేస్తూ వస్తుంది. అసలు అనుకూల మీడియా అయితే బాబుని పైకి లేపడానికి నానా తంటాలు పడుతుంది. జగన్ ని టార్గెట్ చేసుకుని, జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడం..చంద్రబాబుని […]
Tag: chandrababu
బాబు సైలెంట్ స్కెచ్..?
ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే…అప్పుడు ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైన విషయం తెలిసిందే…అటు జగని గాని, ఇటు చంద్రబాబు గాని ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు…నెక్స్ట్ అధికారం దక్కించుకోవడమే జగన్, బాబు టార్గెట్..ఈ క్రమంలోనే ఎక్కడకక్కడ ఎన్నికల్లో లబ్ది పొందడమే లక్ష్యంగా జనాలకు…ఇద్దరు నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో చంద్రబాబు…సైలెంట్ గా జనాలకు హామీలు ఇస్తూ…ప్రజలని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బాబు పలు హామీలు ఇచ్చారు…ఇదే క్రమంలో జిల్లాల విభజన విషయంలో కూడా […]
మా దేవుడు నువ్వేనయ్యా..!
మా దేవుడు నువ్వేనయ్యా…మాకోసం పుట్టావయ్యా అని చెప్పి పటాస్ సినిమాలో ఒక పాటని ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు బాగా తలుచుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే చంద్రబాబు మాత్రమే కాదు…పవన్ కూడా కావాలని పలువురు తమ్ముళ్ళు కోరుకుంటున్నారు. పవన్ ఉంటేనే తమ గెలుపు సాధ్యమని, ఏదేమైనా పవన్ తోనే పొత్తు ఉంటేనే బెటర్ అని, లేదంటే తమ గెలుపుకు దక్కదని పలువురు తమ్ముళ్ళు బెంగ పెట్టుకున్నారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల తమ్ముళ్ళు…పవన్ పై బాగా ఆశలు పెట్టుకున్నారు. […]
ఎమ్మెల్సీ పోరు: బీజేపీకి బాబు హెల్ప్?
ఇప్పటివరకు ఏపీలో జరిగిన అన్నీ ఎన్నికల్లో వైసీపీ పైచేయి సాధించిన విషయం తెలిసిందే…టీడీపీకి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా..పంచాయితీ, పరిషత్, మున్సిపల్, కార్పొరేషన్, పలు ఉపఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. అయితే ఏ ఎన్నికలైన వైసీపీకి అనుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. ఇదే క్రమంలో మరి కొన్ని నెలల్లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా ఉంది. సాధారణంగా పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు పెద్దగా పోటీ చేయవు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే […]
టీడీపీలో శివ రీఎంట్రీ? సీటు ఫిక్స్?
గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చాలామంది టీడీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఓటమి వల్ల కావొచ్చు..జగన్ అధికారంలోకి రావడం వల్ల కావొచ్చు కొందరు నేతలు రాజకీయంగా యాక్టివ్ గా ఉండటం తగ్గించేశారు…పైగా వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల ఆర్ధిక మూలాలపై బాగా దెబ్బపడింది…అలాగే వరుసపెట్టి చాలామంది నేతలు కేసులు ఎదురుకున్నారు…జైలుకు వెళ్లారు. ఇలా టీడీపీ నేతలు ఇబ్బందులు పెరిగాయి…ఈ క్రమంలో పలువురు నేతలు సైలెంట్ అయ్యారు. కానీ గత ఏడాది కాలం […]
ఆ రెడ్లు టీడీపీలోకి రిటర్న్?
ఏపీలో రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి…ఇంకో ఏడాదిన్నర సమయం ఉన్నా సరే ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ, టీడీపీలు రాజకీయ వ్యూహాలు పన్నుతున్నాయి. ఇప్పటికే చంద్రబాబు…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. గత కొద్దిరోజులుగా జిల్లాల పర్యటనలు చేస్తూ…టీడీపీ శ్రేణులని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు…అలాగే పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సీఎం జగన్ సైతం పార్టీపై […]
టీడీపీలో చిచ్చు పెట్టిన మోహన్ బాబు!
ఎన్నో ఏళ్లుగా టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా ఉంటున్న సినీ నటుడు మోహన్ బాబు..సడన్ గా దగ్గరయ్యే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారు? గత ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం పనిచేసిన మోహన్ బాబుని…చంద్రబాబు ఎందుకు కలిశారు? అసలు చంద్రబాబు…మోహన్ బాబుని కలవడం టీడీపీ శ్రేణులు ఎందుకు నచ్చడం లేదు? ఈ ప్రశ్నలన్నీ తాజాగా ఏపీ రాజకీయాల్లో హల్చల్ చేస్తున్నాయి. దశాబ్ద కాలం పైనే చంద్రబాబు-మోహన్ బాబుల మధ్య గ్యాప్ వచ్చింది. పైగా గత ఎన్నికల్లో వైసీపీలో చేరి టీడీపీ […]
టీడీపీలో 17 సీట్లు ఫిక్స్..అవే డౌట్?
ఎన్నికలకు ఇంకా సంవత్సరన్నర పైనే సమయం ఉంది…కానీ ఇప్పటినుంచే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా అటు అధికార వైసీపీ, ఇటు ప్రతిపక్ష టీడీపీలు రాజకీయం నడిపిస్తున్నాయి…నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ…ఈ సారి ఎలాగైనా గెలవాలని టీడీపీలు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఫిక్స్ చేసే పనిలో రెండు పార్టీలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని సీట్లు ప్రకటించుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే..అటు వైసీపీలో […]
చినబాబుని ఆపింది ఎవరు గురు!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం..అవసరాలని బట్టి, పరిస్తితులని బట్టి రాజకీయాలు మారిపోతాయి. ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో పలు మార్పులు సంభవిస్తున్నాయి…ఇప్పటివరకు జగన్ కు తిరుగులేదనే పరిస్తితి..కానీ ఆ పరిస్తితి ఇప్పుడు మారుతూ వెళుతుంది…అలాగే రాజకీయంగా పవన్ కల్యాణ్ కు పెద్ద బలం లేదని ఇప్పటివరకు విశ్లేషణలు వచ్చాయి…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో పవన్ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయని కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో బాబుకు వయసు అయిపోయిందని, ఇక బాబు రాజకీయాలు చేయలేరని, […]









