రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలను పెంచాలని కోరుతూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైం ది. తెలుగు రాష్ట్రాల విభజన హామీ చట్టంలోనే అసెంబ్లీ సీట్ల పెంపును పేర్కొన్నారని.. పిటిషన్‌లో తెలిపారు. కాబట్టి.. ఏపీలో 225, తెలంగాణలో 119 నుంచి 153కి పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఉందని, కానీ, ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రక్రియను మొదలు పెట్టలేదని పిటిషనర్ వివరించారు. అంతేకాదు.. జమ్ము కశ్మీర్ రాష్ట్ర విభజన చట్టంలో […]
Tag: chandrababu
వై నాట్ 175: ఫస్ట్ టార్గెట్ కుప్పం..!
ఆ మధ్య వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్ వర్క్ షాప్ నిర్వహిస్తూ..కుప్పంలోని పంచాయితీలు, పరిషత్‌లు, కుప్పం మున్సిపాలిటీని కూడా గెలుచుకున్నాం కదా..ఇక కుప్పం అసెంబ్లీని కూడా గెలుచుకుంటాం..అలాంటప్పుడు 175కి 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేము అని చెప్పి..ఎమ్మెల్యేలని ప్రశ్నించారు. అంటే 175కి 175 సీట్లు టార్గెట్ అప్పటినుంచి పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నాం..ఈ సారి 175 సీట్లు గెలిచేయాలని అంటున్నారు. సరే ఈ టార్గెట్ రీచ్ అవుతారా? లేదా అనేది పక్కన పెడితే..ముందు కుప్పంపై మాత్రం […]
పర్చూరు ఫిక్స్.. దగ్గుబాటి కోసం చీరాల..?
ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే చంద్రబాబు..అప్పుడే అసెంబ్లీల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ముందుగానే ప్రిపేర్ అయిపోతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు. అలాగే ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ సీట్లు ఇస్తానని తేల్చి చెప్పేశారు. దీంతో సిట్టింగులకు సీట్లు ఫిక్స్ అయిపోయాయి. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఫిక్స్ అయ్యాయి. అద్దంకిలో […]
చంద్రబాబు టిక్కెట్ల ప్రకటన టీడీపీలోనే తేడా కొట్టేసిందే…!
ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకొనే… చంద్రబాబు నాయుడు.. ఒక్కొక్కసారి చేసే ఆలోచన లు చిత్రంగా ఉంటాయి. అదేసమయంలో ఆయన వేసే అడుగులు కూడా.. అందరినీ విస్మయానికి గురి చేస్తుంటాయి. నిజానికి ఇప్పుడు ఏపీలో ఉన్న నాయకుల్లో చాలా చాలా తక్కువ మంది మాత్రమే ఆయనకు సమకాలికులు ఉన్నారు. మిగిలిన వారంతా కూడా రాజకీయంగా చాలా చాలా జూనియర్లు. దీంతోచంద్రబాబు చేసేప్రకటనలకు ఎక్కడ లేని ఆసక్తి ఉంటుంది. అయితే… ఎందుకో.. ఒక్కొక్కసారి.. ఎమోషన్‌గా ఫీలై చంద్రబాబు […]
బాబు హిట్… వైసీపీలో గుబులు పట్టుకుందా…!
ఒక్కొక్కసారి అనుకుని చేసినా.. అనుకోకుండా చేసినా.. నాయకుల వ్యాఖ్యలు.. సంచలనంగా మారుతుం టాయి. గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నాం.. కేవలం 23 మంది మాత్రమే.. చంద్ర బాబుకు మిగిలారు. ఇది దేవుడు ఇచ్చిన తీర్పు.. అని జగన్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. వీరిలోనూ నలుగురిని.. వైసీపీవైపు మళ్లించుకున్నారు. ఇక, మిగిలింది.. 19 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. సో.. దీనిని బట్టి.. వైసీపీ నేతలు.. ఏమనుకున్నారంటే.. “వీరు మనల్ని ఏం చేస్తారు.. లే!“ అని. కానీ, […]
ఆ ఇంచార్జ్‌లకు బాబు షాక్?
నెక్స్ట్ ఎన్నికలని చంద్రబాబు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో అందరికీ తెలిసిందే..ఈ సారి గాని గెలవకపోతే పార్టీ పరిస్తితి ఏం అవుతుందో కూడా బాబుకు బాగా తెలుసు. అందుకే గతానికి భిన్నంగా బాబు రాజకీయం చేస్తున్నారు. సొంత పార్టీలో జరిగే తప్పుల విషయంలో ఏ మాత్రం మెతక వైఖరితో ఉండటం లేదు. సరిగ్గా పనిచేయని నేతలని మొహమాటం లేకుండా పక్కన పెట్టేస్తానని చెప్పేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలుపు అనేది చాలా కీలకం కాబట్టి…అందరూ నాయకులు కష్టపడి పనిచేయాలని […]
కుప్పంలో మళ్ళీ అదిరిపోయే షాక్!
జగన్…చంద్రబాబు కంచుకోట కుప్పంని వదిలేలా లేరు. ఎలాగైనా ఈ సారి అక్కడ ఖచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గానే వైసీపీ రాజకీయం ఉంది. ఈ స్థానంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ చంద్రబాబు బలం తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో అక్కడ బలమైన టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలని వైసీపీలోకి తీసుకొచ్చారు. కార్యకర్తలని లాగేశారు. ఇక పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వన్ […]
కుప్పంకు జగన్…బాబుకు ఆహ్వానం.!
ఇటీవల కుప్పం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అవుతుంది. ఈ మధ్య చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే…అక్కడ వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. ఆ రచ్చ తగ్గకుండానే కుప్పం టూరుకు జగన్ వెళ్ళడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు బాబు..దమ్ముంటే జగన్ కుప్పంకు రావాలని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో జగన్…కుప్పం టూరుకు రావడం జరుగుతుంది. ఈ నెల 22న కుప్పం వచ్చి..పలు […]
వార్నింగ్ : ఇద్దరూ తగ్గట్లేదుగా!
ప్రత్యర్ధులపై విమర్శలు చేసే విషయంలో ఎంత దూకుడుగా ఉంటున్నారో…పార్టీని బలోపేతం చేసే విషయంలో ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నారో…అలాగే సొంత పార్టీ నేతలు గాడి తప్పితే…వారిని గాడిలో పెట్టడానికి…వారికి డైరక్ట్‌గా వార్నింగ్ ఇవ్వడంలో ఇటు జగన్ గాని, అటు చంద్రబాబు గాని అసలు తగ్గడం లేదు. నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపు అనేది రెండు పార్టీలకు ముఖ్యమే. నెక్స్ట్ కూడా అధికారంలోకి రాకపోతే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో బాబుకు బాగా తెలుసు. అలాగే పొరపాటున అధికారం కోల్పోయి, కసి […]







