తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ఆమని జంపలకడిపంబ సినిమా ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఆమని ఆ తర్వాత మిస్టర్ పెళ్ళాం వంటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. పలు చిత్రాలకు జాతీయ ఫిలిం అవార్డు కూడా అందుకున్న ఆమని తెలుగుతోపాటు తమిళంలో కూడా పలు సినిమాలలో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఆమని చాలా ఎల్ల తర్వాత మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి తిరిగి రీఎంట్రీ […]
Tag: casting couch
క్యాస్టింగ్ కౌచ్ పై ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ప్రయాణం అనే సినిమా ద్వారా తన కెరియర్ను మొదలుపెట్టిన పాయల్ ఘోస్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రంలో నటించింది.. మిస్టర్ రాస్కెల్ వంటి చిత్రాలలో నటించింది. కానీ ఎన్టీఆర్ తో నటించిన ఊసరవెల్లి సినిమా ద్వారానే ఈ అమ్మడు బాగా పాపులారిటీ సంపాదించింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఈమె నటన అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ మధ్య ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక […]
లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియా భవాని..!!
కోలీవుడ్‌లో యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న ప్రియా భవాని శంకర్ పలు చిత్రాలలో కూడా నటిస్తూ తన హవా కొనసాగిస్తోంది.. వాస్తవానికి ప్రియా భవాని మొదటి చిత్రం మేయాదమాన్ ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఐరన్ లెగ్ అంటూ కూడా కోలీవుడ్‌లో ప్రచార చేశారట. అయితే హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది ప్రియా భవాని శంకర్.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు […]
ఆ హీరోని బండ బూతులు తిట్టిన శ్రీ రెడ్డి..
శ్రీ రెడ్డి మరోసారి తన నోటికి పని చెప్పింది. దగ్గుబాటి వారి అబ్బాయి అయిన అభిరామ్ పై ఆమె విరుచుకు పడింది. ఈ కాంట్రవర్షల్ స్టార్ రీసెంట్గా అభిరామ్ నటించిన అహింస సినిమా గురించి మాట్లాడింది. అలా మాట్లాడుతూనే మూవీ డైరెక్టర్ తేజతో పాటుగా అభిరామ్ ఏకిపారిసింది. అహింస సినిమా ప్లాప్ అయింది. కాగా ఈ మూవీ గురించి శ్రీరెడ్డి తాజాగా తన సోషల్ మీడియాలో ప్రస్తావించింది. అభిరామ్‌ను పచ్చి బూతులు తిడుతూ రెచ్చిపోయింది. ఈ సినిమా […]
టాలీవుడ్ హీరో నుంచి లైంగిక వేధింపులు.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన హన్సిక!
యాపిల్ బ్యూటీ హన్సిక ఓ టాలీవుడ్ ఆగ్ర హీరో నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొందని రెండు రోజుల నుంచి నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హన్సిక.. తనను ఓ ప్రముఖ టాలీవుడ్ హీరో వేధించాడని, డేట్‌కి రావాలంటూ తరచూ వెంటపడేవాడని, అతడి టార్చర్ భరించలేక తగిన విధంగా బుద్ధి చెప్పాను అని వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హన్సికను వేధించిన ఆ టాలీవుడ్ హీరో ఎవరు […]
“ఆ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అండర్ వేర్ చూపించమన్నాడు”.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలి అంటే అందం – అభినయం – నటన ఉండాలి అన్నది సెకండరీ.. మరి ముఖ్యంగా ఓర్పు సహనం ఉండాలి . ఎస్ ప్రెసెంట్ ఇదే కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక చోప్రా. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది . ఒక్కో […]
ఆ డైరెక్టర్ పడుకోమని వేధింపులకు గురి చేశాడు..ఓపెనైన..కంగాన రనౌత్..!!
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికీ జరుగుతూనే ఉందంటూ పలువురు హీరోయిన్లు తెలియజేస్తూ ఉంటారు. ఆడిషన్స్ పేరుతో కొంతమంది నటీ నటులను మోడల్స్ ని వేధించే ఒక సెక్షన్ ఎప్పుడు ఉంటుందని చాలామంది నటీమణులు మీటు ఉద్యమం వేదికగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా దర్శక నిర్మాతలు లేదా హీరోల మేనేజర్ల పైన ఇలాంటి ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇదంతా ఇలా ఉంటే.. చాలాసార్లు క్యాస్టింగ్ కావచ్చును ఎదుర్కొన్నానని బహిరంగ వేదికల పైన తెలియజేసింది హీరోయిన్ […]
ఆ నటి రాత్రికి రమ్మంది.. బిగ్ బాంబ్ పేల్చిన `రేసుగుర్రం` విలన్!
కాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే పేరు ఇది. పేరుమోసిన హీరోయిన్లు కూడా తాము కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. ఆఫర్లు కావాలంటే పక్కలోకి రమ్మన్నారని బహిరంగంగా తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను బట్టబయలు చేశారు.అయితే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటూ బిగ్ బాంబ్ పేల్చాడో నటుడు. ఇంతకీ అతనెవరో కాదు రవికిషన్. భోజ్‌పురి సీనియర్ నటుడు, బీజేపీ ఎంపీ అయిన రవికిషన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అల్లు అర్జున్ […]
నటి జీవితాకు కూడా కాస్టింగ్ కౌచ్ తప్పలేదా..?
సినీ ప్రపంచంలో ఎవరైనా నెగ్గుకు రావాలి అంటే చాలా కష్టపడాల్సిందే .. ముఖ్యంగా అందం అభినయం ఉన్నప్పటికీ ఎక్కడో ఒకచోట పలు సందర్భాలలో ఇబ్బందులు పడ్డవారు చాలామందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరు కూడా క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొనే ఉంటారు. అయితే కొంతమంది ఈ విషయాన్ని బయట పెడుతూ ఉంటారు మరి కొంతమంది చెప్పడానికి ఇష్టపడరు. ఈ మధ్యకాలంలో కాస్త హీరోయిన్స్ కూడా ధైర్యం తెచ్చుకొని సోషల్ మీడియా వేదికగా […]