Tag Archives: Cast

యాక్టర్ సూర్యను..అన్నికోట్లు డిమాండ్ చేస్తున్నవన్నియార్..!

హీరో సూర్య తాజాగా నటించిన చిత్రం జై భీమ్. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. సినిమాను ప్రజలు బాగా ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీ ను వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి. జై భీమ్ పై వన్నియార్ వర్గాల నేతలు మండిపడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచారంటూ.. ఏకంగా 5 కోట్ల రూపాయలను నష్టపరిహారంగా చెల్లించమని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అందుకు సంబంధించి జై భీమ్ మూవీ నిర్మాత సూర్యకు,వన్నియార్ సంఘం నేతలు నోటీసులు జారీ చేయడం జరిగింది.తమ

Read more

వామ్మో.. మంచు ఫ్యామిలీలో ఇన్ని కులాలు ఉన్నాయా..?

అలనాటి స్టార్ హీరోగా , నిర్మాతగా, రాజకీయవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా ఇలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. ఈయన సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా రాజకీయ వర్గాలలో కూడా ఈయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించడం గమనార్హం. ఇకపోతే తాజాగా సినీ ఇండస్ట్రీలో మా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలను తలపించేలా హోరాహోరీగా మా ఎన్నికలు జరిగి ప్రకాష్ రాజ్ పై మంచు

Read more

కులం పేరుతో అవ‌కాశం అడిగిన‌ నెటిజ‌న్‌..బ్రహ్మాజీ షాకింగ్ రిప్లై!

నేటి టెక్నాల‌జీ కాలంలోనూ కులం పిచ్చి పోవ‌డం లేదు. కరోనా వైరస్ కైనా మందు ఉంటుందేమో కానీ.. కనిపించ‌ని కులం అనే వ్యాధి కి మాత్రం మందు లేదు, రాదు. రాజ‌కీయాలు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. ఇలా అన్నిటిపై కుల ప్ర‌భావం ప‌డుతోంది. కొంద‌రు కులం పేరుతో ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇక తాజాగా ఓ నెటిజ‌న్ కులం పేరుతో సినిమా అవ‌కాశం ఇవ్వాలంటూ ప్ర‌ముక క‌మెడియ‌న్ బ్ర‌హ్మాజీని కోరాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ నెటిజన్

Read more

రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్న కలర్స్ స్వాతి..!?

తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర నుంచి వెండితెర పైకి వెళ్లి అక్కడ హీరోయిన్ గా రాణించిన అతి కొద్దిమంది అమ్మాయిల్లో కలర్స్ స్వాతి ఒకరు. స్వామి రారా, కార్తికేయ లాంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు పొందింది స్వాతి. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా అయింది కలర్స్ స్వాతి. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈమె రీ ఎంట్రీ ఇస్తుంది. పంచతంత్రం అనే కాన్సెప్ట్ బేస్డ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది కలర్స్ స్వాతి. కొత్త దర్శకుడు హర్ష

Read more