తెలుగు సినీ నటి శృంగార తార షకీలా పేరు తెలినోలే లేరు.ఎన్నో సినిమాల్లో నటించి శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది.18 ఏళ్ళ వయసులోనే సినిమాలలో అడుగు పెట్టింది. మలయాళం, తమిళం, హిందీ భాషల్లో కలిపి దాదాపు 200 కు పైగా సినిమాల్లో నటించింది. పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న షకీలా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గురించి తెలిపింది. అంతే కాకుండా ఆమె జీవిత కథ ఆధారంగా తన బయోపిక్ కూడా విడుదలైంది. ఇక సినీ పరిశ్రమకు దూరంగా […]
Tag: breaking news
కరోనా ఎఫెక్ట్: ఐపిఎల్ – 14 సీజన్ నిరవధిక వాయిదా..!
ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. అలాగే రోజురోజుకీ ఐపీఎల్ లో ఉన్న ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ ఎక్కువ అవడంతో తాజాగా ఐపీఎల్ యాజమాన్యం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఐపీఎల్ 14 సీజన్ నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా దీనిపై ప్రకటన జారీ చేశారు. ఒకవైపు దేశంలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్న గాని ఐపీఎల్ యాజమాన్యం, అలాగే బిసీసీఐ ఎన్నో జాగ్రత్తల నడుమ ఐపీఎల్ ఆటగాళ్లను […]
బ్రేకింగ్ : నీట్ పరీక్ష వాయిదా..?
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు శరవేగంగా వ్యాపిస్తున్న వేళ నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసింది ప్రభుత్వం. నాలుగు నెలల పాటు నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేస్తూ నట్లు ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయించింది. కరోనా నేపథ్యంలో నీట్ పరీక్షల నిర్వహణ పై అక్కడి అధికారులతో సమిష్టంగా మాట్లాడి, ఈ కీలక నిర్ణయం తీసుకునట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఏప్రిల్ నెల 18న […]
బ్రేకింగ్ : తమిళనాడు సీఎం రాజీనామా..!?
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి కొద్దిసేపటి క్రితం తన పదవికి రాజీనామా చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపు తరువాత, అన్నాడీఎంకే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సేలంలో ఉన్న ఆయన, తన కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖను పంపించారని, గవర్నర్ కార్యాలయానికి ఈ లేఖ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా మాట్లాడిన పళనిస్వామి, స్టాలిన్ కు అభినందనలు తెలిపారు. ఆ వెంటనే స్టాలిన్ కూడా స్పందించారు. ఈ […]
ఫ్లాష్ న్యూస్ : గ్రేటర్ హైదరాబాద్ లో కాల్పులు..కారణం ఏమిటి..?
ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో అలజడి రేగింది. కాసేపటి క్రితం కూకటపల్లిలో హెడ్ డీ ఎఫ్ సి ఎటిఎం వద్ద కాల్పులు జరిగాయి. ఇద్దరు సెక్యూరిటీ గార్డుల పై కాల్పులు జరిగాయి. ఎటిఎంలో డబ్బులు నింపే టైములో ఈ కాల్పులు జరిగాయని సమాచారం. చోరీ చేసి దుండగులు డబ్బులను తీసుకువెళ్ళారు అని గుర్తించారు. వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు. అయితే ఇతర రాష్ట్రాల […]
బ్రేకింగ్: అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్
తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న మొన్నటి వరకు బన్ని పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో కూడా పుష్ప సినిమాకు ఏమాత్రం బ్రేక్ ఇవ్వకుండా షూట్ చేస్తున్నారు అంటూ ఇటీవలే మనం చెప్పుకున్నాం. షూటింగ్ లో ఎంతగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా కరోనా అనేది చొచ్చుకుని పుష్పను చేరింది. పుష్ప యూనిట్ లో పలువురు ఇప్పుడు కరోనాతో బాధపడుతున్నట్లుగా సమాచారం. […]
రాధిక, శరత్ కుమార్ లకు జైలు శిక్ష …. ఎందుకంటే…?
చెక్ బౌన్స్ కేసులో సినీ ప్రముఖులు అయిన రాధిక, శరత్ కుమార్ దంపతులకు చెన్నై స్పెషల్ కోర్టు పెద్ద ఝలక్ ఇచ్చింది. ఈ కేసులో వారి పై నేరం నిరూపణ అయిన కారణంగా కోర్టు వారికీ ఒక సంవత్సరం జైలు శిక్ష విధిస్తూ బుధవారం నాడు తీర్పు ఇచ్చింది. శరత్ కుమార్, రాధిక గతంలో పలు చిత్రాలు నిర్మించారు. ఆ సినిమాల నిర్మాణ టైములో ఓ ప్రముఖ సంస్థ నుండి పెద్ద ఎత్తున రుణం పొందారు. వారు […]