తెలంగాణలో మొన్నటివరకు బిజేపి దూకుడుగా రాజకీయం చేసింది..కానీ కొంతకాలం నుంచి ఆ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల్లో బిజేపి ఓడిపోవడం..ఆ ప్రభావం తెలంగాణపై పడింది. వాస్తవానికి 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిన దగ్గర నుంచి బిజేపి దూకుడు మీద ఉంది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం, జిహెచ్‌ఎంసి లో సత్తా చాటడం..మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడంతో బిజేపి రేసులో ఉంది. పైగా కేసిఆర్ సైతం బిజేపినే ప్రత్యామ్నాయం అన్నట్లు టార్గెట్ చేసేవారు. దీంతో బిఆర్‌ఎస్, […]
Tag: bjp
బీజేపీతో బాబు..పొత్తులో ట్విస్ట్..సీట్లు ఇవేనా?
ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి..ఇప్పటివరకు వైసీపీని గద్దె దించడానికి టిడిపి-జనసేన మాత్రమే కలిసి ముందుకెళుతున్నాయనుకునే తరుణంలో..చంద్రబాబు..కేంద్రంలోని పెద్దలతో భేటీ కావడం సంచలనంగా మారింది. మరి ఈయన అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరితే..ఢిల్లీ పెద్దలు ఇచ్చారా? లేక వారే బాబుని ఢిల్లీకి ఆహ్వానించారా? అనేది తెలియదు గాని..ఇప్పుడు బాబు..అమిత్ షాతో భేటీ కావడం సంచనలంగా మారింది. ఒకవేళ అమిత్ షా ఒక్కరితోనే భేటీ ఉంటే ఏదైనా ప్రభుత్వ వ్యవహారం అనుకోవచ్చు. కానీ ఈ భేటీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు […]
పొంగులేటి-జూపల్లి కాంగ్రెస్‌లోకి..బీజేపీకి మూడో స్థానమే.!
తెలంగాణలో మొన్నటివరకు బీజేపీ హడావిడి మామూలుగా లేదనే చెప్పాలి..రెండు ఉపఎన్నికల్లో గెలవడం, పైగా కేసిఆర్ సైతం బిజేపినే టార్గెట్ చేసి రాజకీయం చేయడంతో..ఆ పార్టీ అనుహ్యంగా రేసులోకి వచ్చింది. పైగా కేంద్రంలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీకి ఎదురులేకుండా పోయింది. ఇంకా బిఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టేది బిజేపి మాత్రమే అని, కాంగ్రెస్ మూడో స్థానానికి వెళ్లిపోయిందని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయి. తెలంగాణలో బిజేపి కంటే కాంగ్రెస్ పార్టీనే బలం […]
పవన్ వ్యూహాలు..జగన్‌కే ప్లస్ అవుతాయా?
వచ్చే ఎన్నికల్లో జగన్‌ని ఓడించాలని అటు చంద్రబాబు, ఇటు పవన్ ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఇద్దరు విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి జగన్‌కు మేలు జరిగింది. కానీ ఈ సారి అలా జరగకూడదని, ఇద్దరు కలిసి పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే బాబు, పవన్ పొత్తు దిశగా వెళుతున్నారు. టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ పవన్ మరోక అంశం కూడా […]
రేసులోకి రాహుల్..మోదీకి రిస్క్ పెరుగుతుందా?
కేంద్ర రాజకీయాల్లో సీన్ మారుతుంది..ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్న బీజేపీకి..ధీటుగా కాంగ్రెస్ ఎదుగుతుంది. గత రెండు ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్..ఈ సారి ఎన్నికల్లో బిజేపికి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. అయితే ఇంకా విపక్షాల మద్ధతు తోడైతే బిజేపికి చెక్ పెట్టడం పెద్ద కష్టం కాదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో బిజేపికి ఆధిక్యం ఉన్నా..నిదానంగా అది తగ్గేలా ఉంది. తాజాగా ఎన్డీటీవీ–లోక్‌నీతి–సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్(సీఎస్‌డీఎస్) […]
పొత్తులతోనే ముందుకు..సీఎం అభ్యర్ధి అప్పుడే ఫిక్స్.!
మొత్తానికి ఏపీ రాజకీయాల్లో పొత్తులు ఫిక్స్ అవుతున్నాయి. వైసీపీని గద్దె దించేందుకు పొత్తులతోనే ముందుకెళ్తామని పవన్ కల్యాణ్ మరోసారి స్పష్టం చేశారు. టిడిపి-జనసేన-బిజేపి..ఇలా మూడు పార్టీలు పొత్తులోనే వెళ్తామని అంటున్నారు. అయితే ఎవరు కలిసొస్తారో లేదో తనకు తెలియదని, ఇప్పటివరకు జరిగిన చర్చలు ప్రకారం..మూడు పార్టీలు పొత్తులో ఉంటాయని, అలాగే ఎన్నికల తర్వాతే సీఎం సీటు గురించి చర్చ ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. తమ ప్రత్యర్థి వైసీపీయేనని.. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం.. పొత్తుల ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడమే […]
టీడీపీ-జనసేన సరే..బీజేపీ కలుస్తుందా?
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయమైపోయినట్లే…అందులో ఎలాంటి డౌట్ లేదు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి..వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆ పరిస్తితి రానివ్వకూడదు అని చెప్పి..రెండు పార్టీలు పొత్తు దిశగా వెళుతున్నాయి. ఈ క్రమంలోనే పలుమార్లు చంద్రబాబు, పవన్ కూడా భేటీ అయ్యారు. ఇక తాజాగా పవన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. పొత్తులు ఖచ్చితంగా ఉంటాయని, గౌరవప్రదమైన పొత్తు ఉంటుందని, వైసీపీని గద్దె […]
విష్ణుకు బీజేపీ షోకాజ్..ఇంకా టీడీపీలోకి లైన్ క్లియర్.!
ఏపీ బీజేపీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. ఒక గ్రూపు వైసీపీకి సపోర్ట్ చేస్తుంటే..మరొక గ్రూపు టిడిపికి సపోర్ట్ చేస్తున్నారు..అందులో ఎలాంటి డౌట్ లేదు..పైగా కేంద్రంలో అధికారంలో ఉంటూ..రాష్ట్రానికి ఏమి చేయడం లేదనే కోపం ఏపీ ప్రజల్లో ఉంది.అందుకే బిజేపిని ఆదరించడం లేదు. దీని వల్ల బిజేపికి ఒక్క సీటు గెలుచుకునే బలం లేదు..ఒక్క శాతం ఓట్లు రావడం లేదు. కానీ వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేనలతో పొత్తు ఉంటే కొంతమేర గెలిచే అవకాశాలు ఉంటాయని..బిజేపిలో ఉన్న […]
పొంగులేటి పాలిటిక్స్..కారుని దెబ్బతీయడమే టార్గెట్.!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. బిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన..ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన ఏదోక పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి కలిసి బిజేపిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఇటీవల బిజేపి నేతలు సైతం..ఈ ఇద్దరితో భేటీ అయ్యారు. బిజేపిలోకి ఆహ్వానించారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం […]