వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చాలంటే టిడిపి-జనసేన-బిజేపి కలుస్తాయని ఆశిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. తాజాగా ఎండీయీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బిజేపితో పొత్తులో ఉండటంతో పవన్ ఎన్డీయే సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి టిడిపికి ఆహ్వానం రాలేదు.ఎందుకంటే టిడిపి..బిజేపితో కలిసి లేదు. కానీ మూడు పార్టీలు కలిస్తేనే అరాచక వైసీపీ పాలనకు చరమగీతం పాడతామని పవన్ […]
Tag: bjp
ఎన్డీయే వర్సెస్ ఇండియా..ఆట మొదలు.!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయమే కాదు..ఇప్పుడు దేశ రాజకీయాలు కూడా వాడివేడిగా సాగుతున్నాయి. నెక్స్ట్ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడానికి ఇప్పటినుంచే అధికార, విపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే మూడోసారి అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టాలని మోదీ నేతృత్వంలోని బిజేపి చూస్తుంది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి గెలుపు అనేది సులువు కాదు. బిజేపి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ దాటడం అనేది కాస్త కష్టం. అందుకే బిజేపి..తమ పాత, కొత్త మిత్రపక్షాలతో సమావేశం […]
కారు-కాంగ్రెస్ మధ్యే పోరు…కమలం సింగిల్ డిజిట్‌తోనే.!
ఈ సారి కూడా తెలంగాణలో బిఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యే పోరు నడవనుంది. అందులో ఎలాంటి డౌట్ లేదని తాజా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో అదే మాదిరిగా పోరు జరిగింది. కాకపోతే కారుకు..కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో బిఆర్‌ఎస్ పార్టీ వన్‌సైడ్‌గా గెలిచింది. కానీ ఈ సారి ఎన్నికలు అలా ఉండవని కారుకు కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వనుందని తేలింది. అయితే మొన్నటివరకు రేసులో కనిపించిన బిజేపి మాత్రం..ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోయింది. […]
ఎన్డీయే మీటింగ్..పవన్‌కు ఆహ్వానం..టీడీపీ పొజిషన్ ఏంటి?
కేంద్రంలో ప్రతిపక్షాలు ఏకమవుతున్న విషయం తెలిసిందే. ఐక్యంగా ఉంటూ బిజేపిని గద్దె దించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో ఇటీవల పాట్నాలో కాంగ్రెస్ తో సహ విపక్షాల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఎలాంటి విభేదాలు లేకుండా విపక్షాలు కలిసికట్టుగా పనిచేసి..కేంద్రంలో మోదీ సర్కార్‌ని గద్దె దించాలని భావిస్తున్నారు. ఇక విపక్షాలకు మళ్ళీ చెక్ పెట్టి మూడో సారి అధికారం సొంతం చేసుకోవాలని బిజేపి చూస్తుంది. ఈ క్రమంలో బిజేపి సైతం..తమ మిత్రపక్షాలని కలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. […]
సౌత్‌పై మోదీ ఫోకస్..రామేశ్వరం బరిలో?
బీజేపీకి ఉత్తర భారతదేశంపై పట్టు ఉంది గాని..దక్షిణ భారతదేశంపై పెద్దగా పట్టు లేని సంగతి తెలిసిందే. ఇక్కడ బిజేపిని ప్రజలు ఆదరించడం తక్కువే. కొద్దో గొప్పో కర్నాటకలోనే బిజేపికి పట్టు ఉంది. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బిజేపి ఓడిపోయింది. దీంతో బిజేపికి ఊహించని దెబ్బ తగిలింది. అసెంబ్లీలో ఓడిన పార్లమెంట్ లో సత్తా చాటుతామని బిజేపి భావిస్తుంది. అందుకే తాజాగా దక్షిణాదిపై జేపి నడ్డా ఫోకస్ చేసి టార్గెట్ 170 అని బిజేపి నేతలకు […]
బీజేపీలో ఆగని లొల్లి..కాంగ్రెస్ వైపే ఆ నేతల చూపు.!
తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ పార్టీలోకి ఇంకా జంప్ అవ్వడానికి నేతలు రెడీగా ఉన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగిన విషయం తెలిసిందే.బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు పెద సంఖ్యలో కాంగ్రెస్ లోకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుండటంతో…బిఆర్‌ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ లోకి వలసలు నడుస్తున్నాయి. ఇటు బిజేపి పరిస్తితి దారుణంగా తయారైంది. ఆ పార్టీ బలం ఊహించని […]
ఎన్డీయే కూటమిలోకి టీడీపీ..ఛాన్స్ లేదట?
రానున్న ఎన్నికల్లో బిజేపి సింగిల్ గెలిచి అధికారం దక్కించుకోవడం కాస్త కష్టమైన పనే. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈ సారి కేంద్రంలో సులువుగా పాగా వేయడం జరిగే పని కాదు. అందుకే ఈ సారి మిత్రపక్షాల మద్ధతుతో ముందుకెళ్లాలని బిజేపి చూస్తుంది. ఈ క్రమంలోనే మిత్రపక్షాలతో సమావేశం ఫిక్స్ చేసుకుంది. ఈ నెల 18న ఎన్డీయే పక్షాల మీటింగ్ జరగనుంది. అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మిత్రపక్షాలతో సమావేశమయ్యారు. మళ్ళీ ఎప్పుడు మిత్రపక్షాలని పట్టించుకోలేదు. సొంతంగానే […]
కోమటిరెడ్డి జంపింగ్‌కు బ్రేక్? సర్దుకుంటారా?
తెలంగాణ బీజేపీలో మార్పులు వేగంగా జరిగిన విషయం తెలిసిందే. పార్టీ రోజురోజుకూ బలహీనపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడుని మార్చేశారు. బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. బండి దూకుడుగా పనిచేసిన ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఎదురుకున్నారు. ఈ క్రమంలో బండిని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారు. అయితే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వదిలి…అధ్యక్షుడుగా చేయడం పెద్ద ఇష్టంగా లేనట్లు ఉంది. కానీ అధిష్టానం ఆదేశాలని పాటించాల్సిన పరిస్తితి. […]
కలహాల కమలం..వరుస పంచాయితీలు..తేలని పదవులు.!
కాంగ్రెస్ పార్టీ అంటే ఆధిపత్య పోరుకు పెట్టింది పేరు. ఎక్కడైనా అంతర్గతంగా పోరు ఉంటుంది..కానీ కాంగ్రెస్ లో మాత్రం బహిరంగంగానే పోరు ఉంటుంది. పార్టీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. అలా చేయడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. అయితే ఇటీవల కాంగ్రెస్ లో అలాంటి రచ్చ కాస్త తగ్గింది..ఇప్పుడు బిజేపిలో మొదలైంది. బిజేపిలో ఇలాంటి పోరు పెద్దగా జరగదు. ఏమైనా ఉన్న అధిష్టానం సర్ది చెప్పేస్తుంది. కానీ తెలంగాణ బిజేపిలో ఇప్పుడు ఆ పరిస్తితి […]