Tag Archives: big shock

బాల‌య్య దెబ్బ‌కు త‌ల ప‌ట్టుకుంటున్న మెగా హీరో..!?

నంద‌మూరి బాల‌కృష్ణ, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడోసారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాన్ని నిన్న మేక‌ర్స్ ట్రైల‌ర్ ద్వారా తెలియ‌జేశారు. అయితే అఖండ రిలీజ్ డేట్ ఇప్పుడో మెగా హీరోను తీవ్రంగా క‌ల‌వ‌ర

Read more

ఆ బ‌డా నిర్మాత‌కు హ్యాండిచ్చిన బ‌న్నీ..ఫ్యాన్స్ అస‌హ‌నం?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ `ఐకాన్‌` సినిమా చేయ‌బోతున్న‌ట్లు కొన్నేళ్ల క్రిత‌మే ప్ర‌క‌టించారు. కథ సిద్ధంగా ఉంది. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించేందుకు బ‌డా నిర్మాత దిల్ రాజ్ రెడీగా ఉన్నారు. కానీ, బ‌న్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్ వైపు క‌న్నెత్తి కూడా చూడ‌క‌పోవ‌డంతో.. ఈ సినిమా ఆల‌స్యం అవుతూనే ఉంది. ఇక ఈ మ‌ధ్య దిల్ రాజ్ `ఐకాన్‌`ను ఖ‌చ్చితంగా తెర‌కెక్కిస్తామ‌ని.. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌క‌టించారు. దీంతో

Read more

నేడే `మా` ఎన్నిక‌లు..ఆఖరి నిమిషంలో బండ్ల‌న్న ట్విస్ట్ అదిరిందిగా!

`మా` ఎన్నిక‌లు మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కాబోతున్నాయి. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో నేటి ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగబోతోంది. ఈ సారి మా అధ్యక్ష పదవికి ప్రకాశ్ రాజ్, మంచు విష్ణులు పోటీ ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే నటీనటులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు హ‌ద్దులు దాటి మ‌రీ విమర్శలు గుప్పించుకున్నారు. ఇదిలా ఉంటే ‘మా’ ఎన్నికల ప్రారంభం నుంచి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చుకుంటూ వస్తోన్న

Read more

బ‌న్నీకి బాలీవుడ్ స్టార్ క‌పుల్ బిగ్ షాక్..ఏమైందంటే?

బాలీవుడ్ స్టార్ క‌పుల్ రణ్‌వీర్ సింగ్‌, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అస‌లు ఇంతకీ ఏం జ‌రిగిందంటే.. ప్ర‌స్తుతం బ‌న్నీ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుద‌ల

Read more

మ‌న‌సు మార్చుకున్న మ‌హేష్‌..త్రివిక్ర‌మ్‌కు బిగ్ షాక్‌..?!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. అయితే ఈ సినిమా సెట్స్ మీద ఉండ‌గానే మ‌హేష్.. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమాను ప్ర‌క‌టించాడు. ఈ రెండు చిత్రాలను ఏకకాలంలోనే పూర్తి చేసేసి.. ఆ వెంట‌నే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ ప్రాజెక్ట్‌ను ప‌ట్టాలెక్కించాల‌ని మ‌హేష్ భావించారు. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. మ‌హేష్

Read more

విజ‌య్ ద‌ళ‌ప‌తికి హైకోర్ట్ బిగ్ షాక్‌..రూ.ల‌క్ష జ‌రిమానా!

కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ ద‌ళ‌ప‌తి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఈయ‌నకు త‌మిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజ‌య్‌కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‏కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇంత‌కీ విజ‌య్‌కి జ‌రిమానా ఎందుకు పడిందంటే.. విజ‌య్‌కు కార్ల‌పై మ‌క్కువ ఎక్కువ. ఆ నేప‌థ్యంలోనే రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ అనే రూ.8 కోట్ల

Read more

బిగ్ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్..అస‌హ‌నంలో కస్టమర్లు!

క‌రోనా వైర‌స్ వ‌చ్చిన త‌ర్వాత థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. దీంతో వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలు కూడా ఓటీటీలో విడుద‌ల చేశారు. ఇక థియేట‌ర్లు తెరుచుకున్నా ఓటీటీల క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోకు కూడా ఓటీటీ ప్లాట్ ఫాంలలో తనదైన ముద్ర వేసుకుంది. అంతేకాదు, క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ విధానాన్ని అందించింది. దీంతో ఏడాది పాటు సబ్‌స్క్రిప్షన్‌ పొందలేని కస్టమర్లు నెలరోజుల ప్యాక్ తీసుకుని ఎంజాయ్ చేసే వారు. అయితే ఇప్పుడు

Read more

శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్ ..!?

తిరుమల తిరుపతి శ్రీవారి దేవాలయానికి కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. కరోనా కేసులు పెరుగుతూ ఉన్న తరుణంలో దర్శనాల సంఖ్య బాగా తగ్గించింది టిటిడి. అలిపిరి వద్ద ప్రతి రోజూ జారీ చేసే 20 వేల సర్వ దర్శనం టోకేన్లను ప్రస్తుతం కరోనా కారణంగా టీటీడీ నిలిపివేసింది. ఆన్ లైన్ లో నిత్యం 30 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విక్రయించినా సరే భక్తుల నుండి స్పందన బాగా తగ్గిపోయింది. ఇప్పటికే పురావస్తు శాఖ ఆదేశాల

Read more

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర

Read more