Tag Archives: Banks

వామ్మో.. నవంబర్ లో బ్యాంకులకు 17 రోజుల సెలవులా..?!

త‌ర‌చూ బ్యాంక్ ప‌నుల‌పై తిరిగే వారు.. ఖ‌చ్చితంగా ఒక విష‌యం తెలుసుకోవాలి. సెల‌వులు..అవును, బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవ‌డం ద్వారా త‌మ స‌మ‌యం వృధా కాకుండా ఉంటుంది. ఇక వచ్చే న‌వంబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆ నెల‌లో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. దేశంలోని అన్ని

Read more

ఈ నెల‌లో 12 రోజులు బ్యాంకులు మూత‌..వివ‌రాలివే!

సాధార‌ణంగా కొంద‌రికీ నిత్యం బ్యాంకుల్లో ప‌ని ఉంటుంది. అలాంటి వారు త‌ప్ప‌కుండా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెల‌వులు ఉన్నాయో తెలుసుకోవాలి ఉంటుంది. అయితే ఈ మే నెల‌లో 31 రోజులు ఉంటే. అందులో 12 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. అంటే ప్ర‌భుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు సెల‌వులు ఉన్నాయి. అందులో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. అలాగే ఈ నెల

Read more

క‌రోనా ఉధృతి.. బ్యాంకుల కీల‌క నిర్ణ‌యం..

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను మహమ్మారి పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే నైట్ కర్ప్యూ పెట్టిన విషయం తెల్సిందే. రైలు, బస్సు వేళలను కూడా మార్చారు. అన్ని రంగాలు కూడా త‌మ ప‌నివేళ‌ల‌ను కుదించుకున్నాయి. అందుల భాగంగా తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం

Read more