నవంబర్ లో 10 రోజులు బ్యాంకులు క్లోజ్.. కారణం ఇదే..!!

నవంబర్ నెలలో బ్యాంకులకు 10 రోజులకు పైగా సెలవులు రానున్నాయి.. దీనివలన దేశంలో ఉన్న వివిధ రకాల బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పుడు ఉన్న డిజిటల్ కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని కీలక బ్యాంక్ పనులను పూర్తి చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళటం తప్పనిసరి అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం సెలవుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక పండగలకు అనుగుణంగా సెలవులు […]

సెప్టెంబ‌ర్‌లో బ్యాంకుల‌కు 13 సెల‌వులు… ముందే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

ఆగస్టు నెల చివరి దశలో ఉంది. త్వ‌ర‌లో స్టార్ట్ అయ్యే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు ఏకంగా 13 రోజులు సెలవులు వచ్చాయి. ఇవేవో బంధు, సమ్మె కారణంగా వచ్చిన సెలవులు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన సెలవులు ఇవి. ఎక్కువగా లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే వినియోగదారులకు సెప్టెంబర్ కొంచెం తలనొప్పిగానేే మారనుంది. ఇదే సందర్భంలో బ్యాంకులకు వచ్చిన సెలవులలో రెండు ఆదివారాలు , రెండు శనివారాలు ఉన్నాయి. ఆర్బీఐ లెక్క‌ల ప్ర‌కారం సెప్టెంబ‌ర్‌లో 8 […]

వామ్మో.. నవంబర్ లో బ్యాంకులకు 17 రోజుల సెలవులా..?!

త‌ర‌చూ బ్యాంక్ ప‌నుల‌పై తిరిగే వారు.. ఖ‌చ్చితంగా ఒక విష‌యం తెలుసుకోవాలి. సెల‌వులు..అవును, బ్యాంక్ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో ముందే తెలుసుకోవ‌డం ద్వారా త‌మ స‌మ‌యం వృధా కాకుండా ఉంటుంది. ఇక వచ్చే న‌వంబ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆ నెల‌లో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. అయితే 17 రోజుపాటు బ్యాంకులు పనిచేయని మాట వాస్తవమే.. కానీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. దేశంలోని అన్ని […]

ఈ నెల‌లో 12 రోజులు బ్యాంకులు మూత‌..వివ‌రాలివే!

సాధార‌ణంగా కొంద‌రికీ నిత్యం బ్యాంకుల్లో ప‌ని ఉంటుంది. అలాంటి వారు త‌ప్ప‌కుండా బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెల‌వులు ఉన్నాయో తెలుసుకోవాలి ఉంటుంది. అయితే ఈ మే నెల‌లో 31 రోజులు ఉంటే. అందులో 12 రోజులు బ్యాంకులు మూత ప‌డ‌నున్నాయి. అంటే ప్ర‌భుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ నెలలో 12 రోజులపాటు సెల‌వులు ఉన్నాయి. అందులో ఐదు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారం సాధారణ సెలవులు కాగా, నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు. అలాగే ఈ నెల […]

క‌రోనా ఉధృతి.. బ్యాంకుల కీల‌క నిర్ణ‌యం..

కరోనా కరాళ నృత్యం చేస్తోంది. తెలుగు రాష్ట్రాలను మహమ్మారి పట్టి పీడిస్తుంది. రోజు రోజుకు కరోనా కేసులు ఎక్కువవడంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్ప‌టికే నైట్ కర్ప్యూ పెట్టిన విషయం తెల్సిందే. రైలు, బస్సు వేళలను కూడా మార్చారు. అన్ని రంగాలు కూడా త‌మ ప‌నివేళ‌ల‌ను కుదించుకున్నాయి. అందుల భాగంగా తాజాగా బ్యాంకింగ్ రంగంలోనూ పనివేళలు కుదిస్తున్నట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ప్రకటించింది. కరోనాను కట్టడి చేసే చర్యల్లో భాగంగా బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం […]