నాగార్జున పై బండ్ల గణేష్ షాకింగ్ కామెంట్స్.. 60 ఏళ్ల వయసులో ఎలా బతకాలో?

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తన ఇద్దరు కొడుకులతో పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల నాగార్జున పుట్టినరోజు వేడుకలు అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసుకున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా కొందరు నాగార్జునకు విష్ చేస్తూ తనతో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేష్ నాగార్జున గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కొన్నేళ్ళ క్రితం బండ్ల గణేష్ నాగార్జునకు […]

ఎన్టీఆర్‌తో గొడ‌వ‌లు..గుట్టంతా బ‌య‌ట పెట్టేసిన‌ బండ్ల గ‌ణేష్‌..!

బండ్ల గ‌ణేష్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క‌మెడియ‌న్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గ‌ణేష్‌.. నిర్మాత‌గానూ స‌త్తా చాటాడు. ఈయ‌న నిర్మించిన చిత్రాల్లో కొన్ని బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ‌గా.. కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యాయి. అలా హిట్ అయిన చిత్రాల్లో `టెంప‌ర్‌` ఒక‌టి. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూజా జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన టెంప‌ర్ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఈ మూవీని నిర్మించిన బండ్ల‌కు ల‌భాల‌ను […]

పవన్ బర్త్ డే.. బండ్ల గణేష్ సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీ!

రేపు నెల అనగా సెప్టెంబర్ 2 నా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రాబోతోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్ అభిమానులకు సర్ప్రైజింగ్ ఇవ్వబోతున్నట్లు తాజాగా ప్రకటించారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా బాలీవుడ్ హిట్ దబాంగ్ సినిమాకు అఫీషియల్ రీమేక్ గా తెలుగులో రూపొందించారు. ఈ సినిమాతో అప్పటివరకు ఐరన్ లెగ్ అనే […]

చిరు విషయంలో బండ్ల గణేష్ కొత్త డిమాండ్.. ఏమిటంటే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే కమెడియన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించిన వ్యక్తి బండ్ల గణేష్. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో విజయవంతమైన నిర్మాతలలో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు ఎంత పెద్ద అభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. […]

సూపర్ హిట్ కొట్టిన రీమేక్ సినిమాలో బండ్లగణేష్!

బండ్ల గణేష్ తెలుగు వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే కామెడీయన్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తర్వాత చిన్న చిన్నగా సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా సెటిల్ అయిపోయారు. ఇక ఈయన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అలాగే ఈయన పవన్ కళ్యాణ్ కి ఎంత వీరాభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉన్నా బండ్ల గణేష్ మరి హీరోగా రీ […]

మా భవనంపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు…?

ప్రస్తుతం టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. ఈసారి మా అధ్యక్ష పదవీకి పోటీ చేస్తున్నట్లు ప్రకాశ్‌ రాజ్‌ ప్రకటించి ‘సినిమా బిడ్డలు’ పేరిట ప్యానల్‌ను ఏర్పాటు చేశారు. కాగా, ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌కు నిర్మాత, నటుడు బండ్ల గణేశ్‌ పూర్తి మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో ‘మా’ భవనం నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారంతా ‘మా’కు శాశ్వత భవనం […]

‘మా’కు భవనం అవసరం లేదు.. బండ్ల గణేష్ షాకింగ్ సలాహా!

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయో మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే చాలామంది బరిలోకి దిగారు. ఇందులో ప్రకాష్ రాజ్ అలాగే మంచు విష్ణు ల మధ్య పోటీ గట్టిగా ఉండబోతున్న ట్లు తెలుస్తోంది. అయితే అందరి కంటే ముందుగా ప్రకాష్ రాజ్ తన ప్యానల్ ను ప్రకటించిన సమయంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. తాను కూడా ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నానణి అంటూ ప్రకాష్ రాజ్ […]

దానికి గుడ్ బై చెప్పనున్న బండ్ల గణేశ్‌..?

ఈశ్వరా… పవనేశ్వరా.. అనే పాట వినపడితే చాలు గుర్తొచ్చే పేరు బండ్ల గణేష్. ఆయన ఆడియో ఫంక్షన్స్ లలో చేసే హంగామా మాములుగా ఉండదు కదా మరి. మొదట కమెడియన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రొడ్యూసర్ స్థాయికి ఎదిగి చాలా సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటారు.ఆయన ఏదన్నా ఒక ట్వీట్ చేసారంటే అది క్షణాల్లో వైరల్ గా […]