అందాల విస్ఫోటనం హనీ రోజ్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మలయాళలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. `వీరసింహారెడ్డి` మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో బాలయ్యకు మరదలుగానే కాకుండా తల్లి పాత్రను కూడా పోషించి మెప్పించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన శృతి హాసన్ కంటే హనీ రోజ్ కే ఎక్కువ […]
Tag: Balakrishna
`భగవంత్ కేసరి`గా వస్తున్న బాలయ్య.. అన్న దిగిండు.. ఇక మాస్ ఊచకోత షురూ!
నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్‌బాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ సాహో గారపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. అయితే జూన్ 10వ తేదీన బాలయ్య బర్త్‌డే కావడంతో.. రెండు […]
`సమరసింహారెడ్డి` లాంటి బ్లాక్‌బస్టర్ మూవీ చేయమని వెంటపడితే ఛీ కొట్టిన హీరో ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `సమరసింహారెడ్డి` ఒకటి. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిమ్రాన్, అంజలా జవేరి హీరోయిన్లుగా నటించారు. ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 1999లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసలు వర్షం కురిపించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మణిశర్మ అందించిన స్వరాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అప్పట్లో ఈ చిత్రం రూ. 17 కోట్ల రేంజ్ లో షేర్ […]
మొండితనంతో బాలయ్య బ్లాక్ బస్టర్ `చెన్నకేశవరెడ్డి`ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రాల్లో `చెన్నకేశవరెడ్డి` ఒకటి. వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. ఇందులో బాలయ్య తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తే.. టబు, శ్రియా హీరోయిన్లుగా నటించారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం 2002లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది. చెన్నకేశవరెడ్డి వచ్చి ఇరవై ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవల ఈ చిత్రాన్ని […]
నందమూరి అభిమానులకు ఒక్క గుడ్ న్యూస్..ఒక్క బ్యాడ్ న్యూస్.. పాపం ఎలా తట్టుకుంటారో ఏమో..?
ఎస్ .. ఇది నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే నందమూరి అభిమానులకు ఒకటి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి . నందమూరి నటసింహముగా పేరు సంపాదించుకున్న బాలకృష్ణ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తున్నాడు అన్న న్యూస్ తెలిసినప్పటి నుంచి నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ అని తెరపై హీరోగా చూద్దామా..? అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇదిగో ఎంట్రీ అదిగో ఎంట్రీ […]
బాలయ్య వల్లే రామ్ చరణ్ స్టార్ హీరో అయ్యాడని మీకు తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ వల్లే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్ హీరో అయ్యాడా అంటే అవుననే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు.. నటిస్తూనే ఉన్నారు. అలాగే బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలను రిజెక్ట్ చేశారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన ఇండస్ట్రీ హిట్ మూవీ కూడా ఉంది. అదే దర్శకధీరుడు రాజమౌళి […]
ఎన్టీఆర్ బయోపిక్ పై మనసులో కోరిక బయటపెట్టిన తేజ..!
ప్రముఖ డైరెక్టర్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయటకు పెట్టి ముక్కు సూటిగా మాట్లాడే డైరెక్టర్లలో తేజ కూడా ఒకరు. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఏ విషయాన్ని అయినా సరే తనకు తోచినట్లుగా నిర్మొహమాటంగా మాట్లాడుతూ ఉంటారు. ఇకపోతే చాలా రోజుల తర్వాత దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ అహింసా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా జూన్ రెండవ […]
భైరవద్వీపం రీ-రిలీజ్ చేసేందుకు రెడీ.. బర్త్‌డే నాడు బాలయ్య ఫ్యాన్స్‌కి పండగే..
ఈ మధ్య టాలీవుడ్‌లో ఎక్కువగా రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ హీరోలు నటించిన సినిమాల్లో సూపర్ హిట్టైన వాటిని మరోసారి రిలీజ్ చేసి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు బాలకృష్ణ వంతు వచ్చేసింది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు త్వరలోనే రాబోతుంది. జూన్ 10న బాలయ్య పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా ఆయన నటించిన ఓ సినిమాని రీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ‘భైరవద్వీపం’ బాలయ్య కెరీర్‌లోనే సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికీ కూడా […]
బాలకృష్ణ డేట్స్ కోసం తెగ ప్రయత్నిస్తున్న కన్నడ డైరెక్టర్.. అందుకేనా..
ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవా నడుస్తుంది. యంగ్ హీరోల కంటే బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ లాంటి సీనియర్స్ వరుస సినిమాలతో దూసుకెళ్లుతున్నారు. సీనియర్ హీరోల హవా చూసి యంగ్ హీరోలు కూడా నోరెళ్ళబెడుతున్నారు. షూటింగ్ స్పాట్ కి కూడా కరెక్ట్ గా 8 గంటలకే వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమాకు సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. కన్నడ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న దర్శకుడు హర్ష, శివ రాజ్ కుమార్, […]