అందరి హీరోల ఫ్యాన్స్‌పై పవన్ గురి..ఓట్ల కోసమేనా?

ఈ మధ్య పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరినీ తలుచుకుంటున్నారు. తనకు అందరూ ఇష్టమే అని…వారి అభిమానులు కూడా సినిమాల పరంగా తమ హీరోలని అభిమానించిన రాజకీయం పరంగా ఒక్కటి కావాలని రాష్ట్రం కోసం నిలబడాలని కోరుతున్నారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ పదే పదే తనకు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి లతో పాటు పెద్ద హీరోలు తనకు ఇష్టమే అని..వారి ఫ్యాన్స్ రాజకీయంగా తనకు మద్ధతు […]

బాల‌య్య త‌ర్వాత ఆ స్టార్ హీరోకు టెండ‌ర్ వేస్తున్న అనిల్ రావిపూడి.. పెద్ద స్కెచ్చే వేశాడు!

టాలీవుడ్ లో అపజయం ఎరుగని అతి కొద్ది మంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకడు. పటాస్ మూవీతో దర్శకుడిగా మొదలైన అనిల్ రావిపూడి సినీ ప్రయాణం `ఎఫ్ 3` వరకు దిగ్విజయంగా కొనసాగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఈయన నట‌సింహం నందమూరి బాలకృష్ణ తో `భ‌గ‌వంత్‌ కేసరి` అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అందాల చంద‌మామ‌ కాజల్ అగ‌ర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంటే.. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌ కీలకపాత్రను పోషిస్తుంది. షైన్‌ స్క్రీన్ బ్యానర్ […]

బాల‌య్య సాంగ్ కు డ్యాన్స్ ఇర‌గ‌దీసిన కాజ‌ల్‌-శ్రీ‌లీల‌.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!

సీనియ‌ర్ స్టార్ బ్యూటీ కాజ‌ల్ అగ‌ర్వాల్‌, యంగ్ సెన్సేష‌న్ శ్రీ‌లీల క‌లిసి ప్ర‌స్తుతం ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `భ‌గ‌వంత్ కేసరి`. న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబోలో తెర‌కెక్కుతున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఇది. ఇందులో హీరోయిన్ గా కాజ‌ల్ న‌టిస్తుంటే.. ఓ కీల‌క పాత్ర‌ను శ్రీ‌లీల పోషిస్తోంది. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న […]

ఆ త‌ప్పే హనీరోజ్ కొంప ముంచింది.. అందుకే చేసేందుకు సినిమాల్లేవా?

హనీ రోజ్‌.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. నట‌సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` మూవీతో టాలీవుడ్ లో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. తనదైన అందంతో అందరినీ ఆకట్టుకుంది. యూత్ లో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. వీర సింహారెడ్డి సూపర్ హిట్ అవడంతో హనీ రోజ్‌ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈ అమ్మడు సోషల్ మీడియాలో […]

బాలయ్య `NBK 109` లో హీరోయిన్ ఫిక్స్‌.. క‌త్తిలాంటి ఫిగ‌ర్‌నే దింపుతున్నారుగా!?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడితో `భ‌గ‌వంత్ కేస‌రి` అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ద‌స‌రా పండుగ కానుక‌గా విడుద‌ల అవ్వ‌బోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందే బాల‌య్య త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించాడు. ఇటీవ‌ల వాల్తేరు […]

`భ‌గ‌వంత్ కేస‌రి` ఓటీటీ డీల్ క్లోజ్‌.. రిలీజ్ కు 4 నెల‌ల ముందే అన్ని కోట్ల‌కు అమ్మేశారా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం `భ‌గ‌వంత్ కేస‌రి` అనే మూవీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్‌ రాంపాల్‌, శ‌ర‌త్ బాబు త‌దిత‌ర‌లు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు.   షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గార‌పాటి నిర్మించిన ఈ సినిమాకు త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నాడు. ఇప్ప‌టికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ […]

మోక్షజ్ఞ ఎంట్రీ కి సర్వం సిద్ధం.. దర్శకుల లిస్ట్ ఇదే..!

సినీ ఇండస్ట్రీలో నెపోటిజం ఉన్న విషయం అందరికీ తెలిసిందే.. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలు , స్టార్ హీరోలు కూడా తమ వారసులను తమ తదనంతరం ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటూ తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోని ఎంతోమంది హీరోలు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేసి వారికి ఉన్నత హోదా కల్పించగా ఇప్పుడు బాలయ్య కూడా తన కొడుకులు ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.అందులో భాగంగానే […]

టైమ్స్‌ స్క్వేర్‌లో ఘనంగా బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్స్.. దానిపై ఏకంగా 24 గంటలు ఫొటోలు ప్రదర్శన..

నట సింహం నందమూరి బాలకృష్ణ జూన్ 10వ తేదీన 63వ వసంతంలోకి అడుగు పెట్టాడు. అయితే నిన్న ఈ సీనియర్ హీరో పుట్టిన రోజు వేడుకల్ని హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలలో పాల్గొన్న బాలకృష్ణ భారీ కేక్‌ కట్ చేశాడు. ఆ కేకు ముక్కలను చిన్నారులకు తినిపించి తన సహృదయాన్ని చాటుకున్నాడు. అంతేకాదు బహుమతులను కూడా అందజేసి పిల్లలను సంతోషపెట్టాడు. నిజానికి బాలయ్య ఏటా తన పుట్టినరోజు వేడుకలను బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో […]

`భగవంత్ కేసరి` టీజ‌ర్ వ‌చ్చేసింది.. బాల‌య్య దుమ్ము దులిపేశాడు అంతే!

నటసింహం నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంట‌ర్టైన‌ర్ `భ‌గ‌వంత్ కేస‌రి`. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. యంగ్ బ్యూటీ శ్రీ‌లీల, అర్జున్ రాంపాల్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ సినిమా టైటిల్ ను లాంఛ్ చేసిన మేక‌ర్స్‌.. నేడు బాల‌య్య బ‌ర్త్‌డే సంద‌ర్భంగా […]