Tag Archives: aravind swamy

తలైవి సినిమా విడుదల తేదీ ఫిక్స్..ఎప్పుడంటే?

తలైవి కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వస్తున్న సినిమా మొత్తానికి విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా మూడు సినిమాలలో రిలీజ్ అవుతున్నట్లు చిత్ర నిర్మాతలు అయినా విష్ణువర్ధన్, అలాగే శైలేజ్ ఆర్ సింగ్ తెలిపారు. ఈ సినిమాలో జయలలిత పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటించారు. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందించారు. అయితే ఈ

Read more

ఆ స్టార్ హీరో మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన ఈషా రెబ్బ!

ఈషా రెబ్బ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అంతకు ముందు… ఆ తరువాత.. సినిమాతో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి ట్యాలెంట్ ఉన్న న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ఇక తెలుగు అమ్మాయి అయినా.. అందాల ఆర‌బోత‌లోనూ ఏ మాత్రం రాజీప‌డ‌లేదు. అయిన‌ప్ప‌టికీ ఈషా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. అయితే త్వ‌ర‌లోనే ఈ బ్యూటీ మలయాళంలోకి అడుగు పెట్ట‌బోతోంది. అది కూడా ఓ స్టార్ హీరో మూవీతో. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..కుంచాకో

Read more