మొబైల్ లో వెంటనే ఈ ఫేక్ యాప్ ఉంటే డిలీట్ చేయండి.. లేకపోతే ఖాతా ఖాళి..!!

ఆండ్రాయిడ్ యూజర్లకు సైతం వార్నింగ్ తెలియజేస్తున్నారు టెక్ నిపుణులు ..ఎవరైనా మొబైల్ లో మాల్వేర్ యాప్స్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు.. ఒకవేళ ఉంటే పర్సనల్ డేటా మొత్తం హ్యాకర్లు కొట్టేసే ప్రమాదం ఉందట. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ప్రపంచంలో పరిశోధకులు spynote (స్పై నోట్) అనే ఒక తప్పుడు ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ డేటా ను కనుగొనడం జరిగింది.. ఈ మార్వెల్ యాప్ మీ మొబైల్ లో ఉంటే సిస్టంకు సాధారణ అప్డేట్గా కనిపిస్తుందట. […]

నెట్, యాప్ తో అవసరం లేకుండానే డబ్బు బదిలీ..!!

ఇప్పుడు నగదు బదిలీ కోసం ఇంటర్నెట్ లేకుండా సరే ఉచితంగా.. నిస్సందేహంగా డబ్బులు బదిలీ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.. అంతే కాదు మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా సరే డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చట.. అయితే ఇందుకోసం మీరు *99# అనే కోడ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది అని సూచిస్తున్నారు నిపుణులు. ఇది ఇంటర్నెట్ లేకుండా డబ్బు ఎలా బదిలీ చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.. ముందుగా మీ ఫోన్ లో డైల్ పాడ్ ఓపెన్ చేసి *99# […]