Tag Archives: Anushka Shetty

ఎట్ట‌కేల‌కు అందుకు ఒప్పుకున్న‌అనుష్క.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌?!

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌సరం లేదు. ఒక‌ప్పుడు వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బెంగుళూరు భామ‌.. ప్ర‌స్తుతం జోరు త‌గ్గించేసింది. ఈమె నుంచి సంవ‌త్స‌రానికి ఓ సినిమా రావ‌డం కూడా గ‌గ‌న‌మైంది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇటీవ‌ల నిశ్శబ్దం సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది అనుష్క‌. కానీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. ఇక రా రా కృష్ణయ్య ఫేమ్ మహేష్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ

Read more

న‌య‌న్ ప్లేస్‌లో అనుష్క‌..అంతా చిరు ప్లానేనా?

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ చేయ‌నున్నాడు చిరు. ఈ చిత్రానికి మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్‌ తో పాటు ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే లూసిఫ‌ర్‌లో హీరోయిన్ ఉండ‌దు. కానీ, తెలుగు రీమేక్‌లో మాత్రం హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేశాడు ద‌ర్శ‌కుడు. ఇందులో భాగంగానే హీరోయిన్ గా నయనతారను

Read more

మ‌రోసారి నాగార్జున‌తో జ‌త‌క‌ట్ట‌బోతున్న అనుష్క‌?!

టాలీవుడ్ సూపర్ హిట్ జోడీల్లో నాగార్జున, అనుష్క శెట్టి జోడి ఒక‌టి. వీరిద్ద‌రి కాంబినేషన్ లో ఇప్పటి వరకు చాల సినిమాలే వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా.. నాగ్‌-అనుష్క జోడి అంటే అభిమానులు, సినీ ప్రేక్షకులు ఆసక్తి కనబ‌రుస్తారు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. వీరిద్ద‌రూ మ‌రోసారి జ‌త‌క‌ట్ట‌బోతున్నార‌ట‌. ఇటీవ‌లె వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన నాగ్‌.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నాగ్ డిటెక్టివ్‌గా కనబడనున్నాడట. ఇక ఇప్ప‌టికే

Read more

ద‌ర్శ‌కుల‌కు త‌ల‌నొప్పిగా మారిన‌ అనుష్క..కార‌ణం అదేన‌ట‌?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూపర్ సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన అనుష్క‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అరుంధతి చిత్రం త‌ర్వాత లేడీ ఓరియంటెండ్ సినిమాలంటే ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేరు అనుష్క‌దే. ఈ క్ర‌మంలోనే పంచాక్షరి, సైజ్ జీరో, భాగమతి, నిశ్శబ్ధం వంటి సినిమాలు చేసింది అనుష్క‌. కానీ, ఇవేమి ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా అల‌రించ‌లేదు. అదే స‌మ‌యంలో అనుష్క

Read more

ఎట్ట‌కేల‌కు ఫిక్స్ అయిన అనుష్క పెళ్లి..అబ్బాయి ఎవ‌రంటే?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సూప‌ర్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. బాహుబ‌లి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటుందా అని అంద‌రూ ఎదురు చూస్తున్నారు. గ‌తంలో ఈమె పెళ్లి ఎన్నో వార్త‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా ప్ర‌భాస్‌తో అనుష్క పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని ఎన్నో సార్లు వార్త‌లు వ‌చ్చినా.. అవి రూమ‌ర్లుగానే మిగిలాయి. ఇక

Read more