కేవలం పెళ్లయిన కారణంతో అరుంధతి మూవీ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ లెజెండ్రి డైరెక్టర్ కోడి రామకృష్ణ తెర‌కెక్కించి.. సూపర్ హిట్ అందుకున్న సినిమాల్లో అరుంధతి సైతం ఒకటి. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించని ఈ సినిమా.. భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 2009లో రిలీజై సంచలనాలు సృష్టించింది. ముఖ్యంగా.. అనుష్క సినీ కెరీర్‌కు మైల్డ్ స్టోన్ గా నిలిచింది. కేవలం రూ.13 కోట్లతో తెర‌కెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ప్రొడ్యూసర్లకు కనక వర్షం కురిపించింది. ఇక ఇందులో జేజమ్మ […]

ఘాటి ఫస్ట్ డే కలెక్షన్స్.. అనుష్క క్రేజ్ కు బిగ్ డ్యామేజ్..?

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి.. లేటెస్ట్ మూవీ ఘాటి. దాదాపు రెండున్న‌ర ఏళ్ల త‌ర్వాత‌ అమ్మడు నటించిన సినిమా ఇది. క్రిష్‌ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మెయిన్ లీడ్‌గా.. జగపతిబాబు, జాన్ విజయ్‌, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఇక రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. నిన్న రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌లో మిక్స్డ్ టాక్ సంపాదించుకున‌క‌న్నా.. కలెక్షన్ […]

” ఘాటీ ” ట్విట్టర్ రివ్యూ.. అనుష్క, క్రిష్ మూవీ టాక్ ఇదే..!

టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ” ఘాటీ ” . క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నేడు గ్రాండ్‌ లెవెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. యూవి క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన ఈ మూవీలో అనుష్క గిరిజన మహిళగా.. ఫుల్ ఆఫ్ వైలెంట్ లుక్‌తో కనిపించింది. ఇక సెన్సార్ కంప్లీట్ చేసిన ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండడంతో.. బోర్డు […]

” ఘాటీ ” సెన్సార్ రివ్యూ.. అనుష్క హిట్ కొట్టిందా..?

స్టార్ బ్యూటీ అనుష్క.. మిస్‌శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమాను.. ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు.. సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఇక.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ […]

ఏదేమైనా పెళ్లి మాత్రం అతన్నే చేసుకుంటా.. అనుష్క షాకింగ్ అనౌన్స్మెంట్..!

స్టార్ హీరోయిన్ అనుష్క.. టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్‌, పాపులారిటి దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకుంది. ఈ క్రమంలోనే స్వీటీ అంటూ అనుష్కను ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు అభిమానులు. అయితే.. నాలుగు పదుల వయసు మీద పడుతున్న స్వీటి ఇంకా వివాహం చేసుకోలేదని సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనుష్క […]

లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో అనుష్క.. బ్యాక్ డ్రాప్ ఇదే..!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన అనుష్క శెట్టికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్న‌ర‌ కాలంపాటు.. ఇండస్ట్రీలో రాణించిన ఈ అమ్మడు.. గత కొద్ది కాలంగా సినిమాల పరంగా బాగా నెమ్మదించిన సంగతి తెలిసిందే. వరుసగా అవకాశాలు వ‌స్తున్న‌ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో ఘాటితో అలరించేందుకు సిద్ధమవుతున్న స్వీటీ.. జులై 11న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. అలాగే.. […]

టాలీవుడ్ 2025: సమ్మర్ రేస్ లో 12 సినిమాలు.. రిలీజ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో 2025 సంవత్సర మొదలైపోయింది. ఇటీవల కాలంలో సినిమాల హడావిడి ఎక్కువగా కనిపిస్తున్న క్ర‌మంలో.. ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. గతంలో చాలావరకు సినిమాలు యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్నవే. కానీ.. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్న చిన్న చిన్న సినిమాలు సైతం బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకొని మంచి కలెక్షన్లు కొల్ల‌గొడుతున్నాయి. ఓటీటీలో కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా.. థియేటర్‌ల‌లో సినిమాల సందడి ఆగడం లేదు. యూత్ […]

ఆ హీరోయిన్ కెరీర్ నాశ‌నం చేసిన అనుష్క‌… ఇంత జ‌రిగిందా..?

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి టాలీవుడ్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా దాదాపు టాలీవుడ్‌ అగ్ర హీరోల అందరి సరసన నటించి అభినయంతో ఆకట్టుకుంది. ఈ అమ్మడు కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. దాదాపు సినీ ఇండస్ట్రీని రెండు దశాబ్దాల పాటు ఏలేసినా ఈ అమ్మడు.. తన నటనకు ఎన్నో అవార్డులను దక్కించుకుంది. అయితే నాలుగుపదుల వయసు […]

ఆ రూమర్ నిజం చేసి షాక్ ఇచ్చిన అనుష్క.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు వర్సెస్ సినిమాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సర‌స‌న నటించి మెప్పించిన‌ ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి లాంటి పాన్‌ ఇండియన్ సినిమా తర్వాత.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనుష్క శెట్టి.. న‌వీన్ పోలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి.. సినిమాతో మరోసారి సక్సెస్ అందుకుంది. అయితే సినిమా తర్వాత అనుష్క మరి తెలుగు సినిమాను ప్రకటించలేదు. ఇలాంటి […]