మహానటి సావిత్రి గా అనసూయ…ఎక్సపోసింగ్ చేసినంత ఈజీ కాదు అంటున్న నెటిజన్లు.

తెలుగు బుల్లితెర పై యాంకర్ గా మంచి గుర్తింపు సాధించిన వ్యక్తులలో ఒకరు అనసూయ భరద్వాజ్. ఈ టీవీ లో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా ప్రేక్షకులకు పరిచయమైన అనసూయ, ఆ తరువాత సినిమాలలో ప్రవేశించి మంచి అవకాశాలను సొంతం చేసుకుంది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన క్షణం చిత్రంలో విలన్ గా ఆమె నటన అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత ఆమె చాలా సినిమాలలో నటించింది. రంగస్థలం లో రంగమ్మతగా అనసూయ, […]

తమన్న నే మోసం చేసిందంటున్న నిర్మాతలు..?

ఈ మధ్య ఎక్కువగా ఎక్కడ చూసినా తమన్నా పేరే వినిపిస్తోంది. తాజాగా తను మాస్టర్ చెఫ్ అనే ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఆమెను తప్పించడంతో ఆమె ఆ షో నిర్వాహకులకు లీగల్ నోటీసులు పంపించింది. దాంతో ఆ షో నిర్వాహకులు వివరణ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. తనకు ఇవ్వాల్సిన మొత్తాన్ని ఎగ్గొట్టేమని తమన్నా ఆ నోటీసులో తెలుపగా.. ఆమె వల్ల మాకు ఐదు కోట్లు నష్టం వచ్చిందని […]

వారి మీద కోర్ట్ కి వెళ్తానంటూ వార్నింగ్ ఇచ్చిన అనసూయ..?

మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పరిణామాలపై ప్రకాష్ రాజ్ ఆయన ప్యానెల్ సభ్యులు నిన్నటి రోజున విలేకరుల సమావేశం ముందు మాట్లాడుతూ ఫ్యానల్ సభ్యులంతా రాజీనామా చేసిన సంగతి మనకు తెలిసిందే. ఎందుకు రాజీనామా చేశారు ఆ 11 మంది సభ్యులు మీడియా ముందు రా తెలియజేశారు. అలా మాట్లాడిన తరువాత అనసూయ బయటికి రావడంతో మీడియాపై నిప్పులు చెరిగింది. కోర్టుకు వెళ్తానని అంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇక తన ప్యానెల్ […]

మెగా ఫ్యామిలీకి లక్కీ లేడీ గా మారిన అనుసూయ..?

ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో పెద్ద హీరోలతో చిన్న చిన్న ఛాన్స్ లను కొట్టేసింది. ఈమె ఛాన్సులను కొట్టేయడమే కాకుండా జబర్దస్త్ యాంకర్ గా రాణిస్తోంది.ఈమె రామ్ చరణ్ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో బాగా నటించి, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇకపోతే బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూనే , వెండితెరపై కూడా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు కొట్టేస్తూ, మంచి రేంజ్ కు ఎదుగుతోంది అని చెప్పవచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్ పుష్ప మూవీలో […]