బాలయ్య సినిమాకు కాపీనా ఆచార్య ..ఏంటి కొరటాల ఇది..?

మెగాస్టార్ హీరో గా చరణ్ ఓ గెస్ట్ పాత్రల్లో నటించిన సినిమా ఆచార్య. ఎన్నో భారీ అంచనాల మధ్య నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..బాక్స్ ఆఫిస్ వద్ద బొల్తా కొట్టింది. ఫస్ట్ షోతోనే అట్టర్ ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా చూసి బయటకు వచ్చిన జనాలు సైతం..అదే మాట చెప్పుతున్నారు. కొరటాల నుండి ఎక్స్ పెక్ట్ చేసిన కధ కాదు ఇది అని.. అసలు మెగా హీరోల రేంజ్ కి […]

`అఖండ‌` ఓటీటీ రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌..బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇన్ని రోజులు గడిచినా కూడా అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. […]

అఖండ సినిమాలో న‌టించే ఛాన్స్ మిస్ అయిన క్రేజీ హీరోయిన్‌..!

యువరత్న నందమూరి బాలకృష్ణ తాజాగా నటించిన అఖండ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాకు తనకు బాగా కలిసి వచ్చిన ఈ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ నెల 2వ తేదీన అఖండ‌ థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమాపై ముందు నుంచి ఉన్న భారీ అంచనాలు అందుకుంది. అఖండ బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అఖండ సినిమాకు వచ్చిన వసూళ్లు బాలయ్య గత సినిమాలకు […]

ఇంకా త‌గ్గ‌ని `అఖండ` హ‌వా..18వ రోజు ఎంత వ‌సూల్ చేసిందంటే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించగా.. సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ఇక భారీ అంచ‌నాలు న‌డుమ సెంబ‌ర్ 2న విడుద‌లైన సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. బాల‌య్య న‌ట‌నా విశ్వ‌రూపం, బోయ‌పాటి టేకింగ్‌, త‌మ‌న్ అందించిన మ్యూజిక్‌.. ఈ మూడు అంశాలే `అఖండ` […]

పుష్ప దిగినా త‌గ్గ‌ని `అఖండ` జోరు.. 17వ రోజూ హౌస్ ఫుల్సే!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ క్రియేష‌న్స్ బ్యాప‌ర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన రోజు నుంచే బాక్సాఫీస్ వ‌ద్ద భారీ కలెక్షన్లను కొల్ల‌గొట్టి లాభాల బాట ప‌ట్టిన అఖండ‌.. […]

బాల‌య్య అరాచ‌కం..ఓవర్సీస్‌లో `అఖండ` అన్ స్టాపబుల్ క‌లెక్ష‌న్స్‌!

నంద‌మూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంట‌గా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతోంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయ‌పాటి […]

సెంచ‌రీ కొట్టేసిన బాల‌య్య‌..ఆగ‌ని `అఖండ‌` జాత‌ర!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతూ బాక్సాఫీస్ వ‌ద్ద మాస్ జాత‌ర కొన‌సాగిస్తోంది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య సెంచ‌రీ కొట్టి అరుదైన ఘ‌నత సాధించారు. అఖండ సినిమా తాజాగా రూ.100 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్ల‌ను అందుకుంది. […]

`అఖండ‌`తో స‌హా బాల‌య్య ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు ఇవే!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబోలో తెర‌కెక్కిన `అఖండ‌` చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై అఖండ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. థియేట‌ర్స్‌లోకి వ‌చ్చి వారం రోజులు గ‌డిచినా ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ఈ చిత్రం సినీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అలాగే ఈ సినిమాలో శివుడు అలియాస్ అఖండగానూ, ముర‌ళీకృష్ణ పాత్రలోనూ బాల‌కృష్ణ త‌నదైన న‌ట‌న‌తో అద‌ర‌గొట్టేశారు. ముఖ్యంగా అఖండ పాత్రలో ఊరనాటు ఫైట్లతో, మాస్ డైలాగ్ డెలివరీతో […]

నేడు `అఖండ` విజయోత్సవ జాతర.. గెస్ట్‌లు ఎవ‌రో తెలుసా?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `అఖండ‌`. ద్వారక క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం అఖండ విజ‌యం సాధించింది. ఈ నేపధ్యంలో `అఖండ విజయోత్సవ జాతర` పేరిట గ్రాండ్​ సక్సెస్​ మీట్‌ను​ నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ సిద్ధ‌మ‌య్యారు. విశాఖపట్నంలోని ఎంజిఎం గ్రౌండ్స్ […]