రష్మిక బిగ్ బాంబ్…కొంపముంచేసిందిరోయ్..!!

హీరోయిన్ రష్మిక..నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఈ సుందరి..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ..బడా బడా హీరోల సరసన నటించి..మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాదు..సోషల్ మీడియాలో స్టార్ హీరోకి తీసిపోని రేంజ్ లో ఫాలోవర్స్ ను పెంచుకుంది. అంతేనా..టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే..మరో వైపు బాలీవుడ్ లో మంచి మంచి అవకాశాలు అందుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు కోలీవుడ్ లో కూడా పాగ వేసింది. అక్కడ కూడా స్టార్స్ సినిమాలో అవకాశాలు దక్కించుకుంటుంది. కెరీర్ ని […]

రష్మిక కొత్త బాయ్ ఫ్రెండ్.. మంచి పార్టీనే పట్టిందిగా..?

నేషనల్ క్రష్ రష్మిక..యమ హాట్..టూ టాలెంటెడ్. ఇండస్ట్రీకి వచ్చిన చాలా అతి కొద్ది టైంలోనే స్టార్స్ సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోవడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. మొన్న ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో రష్మిక పర్ ఫామెన్స్ ..అయితే అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా నా సామీ అంటూ నడుమును తిప్పేస్తూ.. కుర్రాళ్ళ మతులు పోగొట్టింది. సినిమాలో బన్నీ తో సమానంగా ఆడిపాడింది. రెమ్యూనరేషన్ కూడా బాగానే […]

ఆ విషయంలో కొరటాల కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?

కొరటాల శివ.. పేరు కి పరిచయం అవసరం లేదు. మనిషి సైలెంట్..సినిమాలో వైలెన్స్. తీసే ప్రతి సినిమాలో తన మార్క్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి సినిమాలో ఆ విషయం మన బాగా గమనించవచ్చు. కొరటాల డైరెక్షన్ లో చేయాలాని ప్రతి హీరో ఆశపడుతుంటాడు. సినిమా హిట్ ఫట్టా అనే సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది.. మరో కొత్త ఎలిమెంట్స్ చూయిస్తారు ఆ హీరో నుండీ .. అందుకే […]

హమ్మయ్య..ఎట్టకేలకు ర‌ష్మిక క‌ల నేరవేరింది..ఆల్ హ్యాపీస్..!!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ..పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయిన్ టైన్ చేస్తూ.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ని ఫాలో అవుతూ..చూసేందుకు చక్కగా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ..చల్ చల్ ఛల్లో అంటూ పోతూనే ఉంది. ఇండస్ట్రీకి వచ్చిన్ అతి తక్కువ టైంలోనే మహేష్ బాబు, బన్నీ, లాంటి స్టార్స్ పక్కన నటించే అవకాశం కొట్టేసి..పాన్ ఇండియా సినిమాలకు సైతం సైన్ చేస్తుంది. నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం ఉంటుంది […]

విజ‌య్ – వంశీ పైడ‌ప‌ల్లి సినిమాలో ఇద్ద‌రు ముద్దుగుమ్మ‌లు ఫిక్స్‌…!

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ ద‌ళ‌పతి విజయ్ జోసెఫ్ వ‌రుస సినిమాల‌తో దూసుకు పోతున్నాడు. మాస్ట‌ర్‌తో రికార్డులు తిర‌గ‌రాసిన విజ‌య్ తాజాగా న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ బీస్ట్ రిలీజ్‌కు రెడీగా ఉంది. ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. విజ‌య్‌కు గ‌తంలోనే తెలుగు మార్కెట్ కూడా ఉంది. ఇప్పుడు ఈ సినిమాతో త‌న తెలుగు మార్కెట్‌ను మ‌రింత‌గా పెంచుకోవాల‌ని ప్లాన్ […]

రష్మిక నోటి దూల..దిమ్మతిరిగే షాకిచ్చిన సుక్కు..?

సినీ ఇండస్ట్రీలో ఉన్నాక ఏదైనా విషయం మాట్లాడుతుంటే ఆచి తూచి మాట్లాడాలి. అది కూడా పెద్ద డైరెక్టర్లతో మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని..ఒకటికి మూడు సార్లు ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే కధలో చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆ తరువాత చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇక అలాంటి పరిస్ధితులనే ఎదురుకుంటుందట కన్నడ హాట్ బ్యూటీ రష్మిక మందన్న. అమ్మడు పేరు ఇప్పుడు ఎలా మారు మ్రోగిపోతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒకప్పుడు కూడా రష్మిక […]

ఐకాన్ స్టార్ ‘పుష్ప ది రూల్ ‘పై న్యూ అప్ డేట్ !

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “పుష్ప ది రైజ్” .పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో కలెక్షన్స్ సాధించింది .పుష్ప సినిమా రెండు భాగాలుగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి ముందు నుంచి అందరికీ తెలిసిందే. పుష్ప ఫస్ట్ పార్ట్ కి వచ్చిన కేజ్రీకి రెండో భాగం “పుష్ప ది రూల్” పై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది . […]

అరగంటకు కోటి రూపాయలా.. ఈ హీరోయిన్ రేటుకి దిల్ రాజు దిమ్మ తిరిగిపోయిందిగా..?

ఈ మాయదారి మహమ్మారి కరోనా కారణంగా పప్పు ఉప్పు రేట్లు అన్నీ భారీగా పెరిగిపోయాయి. ఒక మధ్య తరగతి కుటుంబం కడుపు నిండా కనీసం అన్నం కూడా తినలేనంతగా నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. అన్ని ధరలు పెరుగుతున్నాయి మనం రేటు పెంచితే తప్పేముంది అనుకున్నారో ఏమో కాని.. స్టార్ హీరో హీరోయిన్లు కూడా వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారు. చిన్న హీరోలు సంగతి పక్కన పెడితే..ఓ రేంజ్ యావరేజ్ హీరోల దగ్గర నుండి..స్టార్ హీరో ..పాన్ […]

‘పుష్ప’ పార్ట్ 1 కోసం సుకుమార్ అన్ని కోట్లు వెస్ట్ చేశాడా…!

2021 ఇయర్ ఆఖరులో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో విడుదలైన మాస్ మసాలా సినిమా ‘పుష్ప’ సినిమా డివైడ్ టాక్ తో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమాకి యావరేజ్ టాక్ తో కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది .రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లో, ఓవర్సీస్ లో పుష్ప భారీ వసూళ్లను కలెక్షన్ చేస్తుంది.పుష్ప సినిమా ఒకే పార్ట్ అని మొదలుపెట్టి కధ నేపథ్యం ఎక్కువగా ఉండటం వలన ఈ సినిమాను రెండు భాగాలుగా […]