తెలుగు ఇండస్ట్రీలో హీరో అక్కినేని అఖిల్ తన కెరియర్లో కేవలం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తప్ప మరే సినిమాతో కూడా సక్సెస్ కాలేకపోయారు. అతి చిన్న వయసులోనే పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన అఖిల్ ఇటీవల విడుదలైన ఏజెంట్ సిని మాతో ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు. ప్రస్తుతం కొత్త దర్శకుడు ధీర అనే ప్రాజెక్టుని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని UV క్రియేషన్ బ్యానర్ వారు నిర్మిస్తూ ఉన్నారు.. ఈ […]
Tag: actress pooja hedge
పూజా హెగ్డే కి కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదురయ్యిందా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న పూజా హెగ్డే హవా ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయిందని చెప్పవచ్చు.. స్టార్ హీరోల చిత్రాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా నటించకుండా రిజెక్ట్ చేస్తూ వస్తోంది. ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా ఘోరమైన డిజాస్టర్ కావడంతో ఇలాంటి పనిచేస్తోందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎన్నో ఏళ్లుగా వినిపిస్తూనే ఉంది. తాజాగా ఈ విషయం పైన పూజా హెగ్డే స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాటి […]
సమంత బిగ్ మిస్టేక్… చేజేతులా కెరీర్ నాశనమేనా…!
ఎస్ ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్‌లో బాగా చర్చకు వస్తోంది. సమంత టాలీవుడ్‌లో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. చైతుకు విడాకులు ఇచ్చేశాక సినిమాలు చేస్తోంది. ఆమెకు ఎలాంటి పరిమితులు, కండీషన్లు కూడా లేవు. ఆమె కాల్షీట్లు ఇస్తానంటే పండగ చేస్కొనే వారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆమె ఆలోచనలు, అడుగులు మాత్రం కరెక్టుగా లేవనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సమంత క్రేజ్ ఇంకా ఇంకా పెరగాల్సింది పోయి తగ్గుతోంది. ఇందుకు ఆమె స్వయంకృతాపరాథమే. ఆమె స్టార్ […]
ప్రభాస్‌ను నమ్ముకుని సర్వం కోల్పోయిన హీరోయిన్లు వీళ్లే..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరన నటించిన హీరోయిన్స్ టైమ్ అస్సలు బావుండటం లేదు. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పాన్ ఇండియన్ రేంజ్‌లో పెరిగిపోయింది. దాంతో ఆ క్రేజ్ కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఆశపడ్డారు. అందుకే, ప్రభాస్‌కు జంటగా నటించడానికి వెంపర్లాడారు. ఇక అలా నంచిన హీరోయిన్స్‌లో ఒక్క అనుష్కకి తప్ప ఆ క్రేజ్ ఇంకో హీరోయిన్‌కి దక్కింది లేదు. బాహుబలి రెండు భాగాలలో అనుష్క తన నటనకి మన దేశం […]
ఆ టాలీవుడ్ యువ హీరోతో సినిమా చేస్తే.. హీరోయిన్ల కెరీర్ ముగిసినట్టేనా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో అక్కినేని కుటుంబానికి ఎంతో పేరు ఉంది. ఇప్పటికే ఫ్యామిలీలో మొదటి తరం హీరో నాగేశ్వరరావు తర్వాత రెండో తరం హీరో నాగార్జున కూడా తన తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మూడోతరం హీరోలుగా నాగచైతన్య, అఖిల్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే ఈ ఇద్దరు యువ హీరోలకు అంత పెద్ద సినీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నారు. ఇక ఇది […]
మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ముచ్చటగా మూడో హీరోయిన్.. అదిరిపోయింది గా..!
సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ,సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట లాంటి వరస విజయాలు తర్వాత తన నెక్స్ట్ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తో చేస్తున్నాడు. గత సంవత్సరమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా ముగించుకున్న సమయంలో మహేష్ ఇంట్లో జరిగిన వరుస విషాదాల కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఎంతో శరవేగంగా జరుగుతుంది. మహేష్- […]
పూజా హెగ్డే జాతకంలో చెడు దశ.. అందుకే కొత్త సినిమాలు చేయట్లేదా?
ప్రముఖ నటి పూజా హెగ్డే తన నటనతో, డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది. అయితే ఈ బుట్ట బొమ్మ మాత్రం హై రెమ్యునరేషన్ వల్ల స్టార్ హీరోయన్‌గా పేరు తెచ్చుకుంది. పోయిన ఏడాది ఈ అమ్మడు రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ లాంటి నాలుగు పెద్ద సినిమాలో నటించి ప్రేక్షకులను అల్లరించింది. ప్రస్తుతం పూజా హెగ్డే త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న SSMB 28 సినిమాలో మహేష్ తో కలిసి నటించనుంది. ఇక హిందీలో ఆమె నటించిన […]
ఎప్పుడు చెయ్యని ప్రయోగం చేయబోతున్న మహేష్..ఆ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తాడా..!
ఈరోజు మహేష్- త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే, శ్రీ లీల నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఆగస్టు 15 కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. అయితే మహేష్ తన ప్రతి సినిమాలోను దాదాపు ఒకే తరహా లుక్ లో కనిపిస్తున్నారని ఆయనపై కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాలో మాత్రం మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తున్న […]
అక్కినేని హీరోలను మడత పెట్టేసిన పూజా… నాగ్‌ను కూడా వదలట్లేదుగా…!
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉన్నా హీరోయిన్స్ లో ఒకరు. ఈ ముద్దుగుమ్మ దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించింది. అక్కినేని హీరోల అందరితో ఈ ముద్దుగుమ్మ స్క్రీన్ షేర్ చేసుకుంది. తన కెరిర్ బిగినింగ్ లో నాగచైతన్యతో ఒక లైలా కోసం సినిమాలో నటించింది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటించింది. ఇప్పుడు నాగార్జునతో కూడా పూజ ఓ కమర్షియల్ యాడ్ లో కలిసి […]