Tag Archives: Actress Mehreen

తాను చాలా ప్రమాదక‌రం అంటున్న మెహ్రీన్‌..?!

మెహ్రీన్ కౌర్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఇటీవ‌లె భవ్య బిష్ణోయ్‏తో నిశ్చితార్థం ర‌ద్దు చేసుకుని వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారిన మెహ్రీన్‌.. ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఎఫ్ 3తో పాటు మ‌రిన్ని చిత్రాల‌తో బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్‌.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ పెట్టింది. `అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి వేరే వారి కత్తి మీద ఆధారపడడానికి అంగీక‌రించ‌దు. ఎందుకంటే

Read more

అతనే నా క్రష్ అని అంటున్న మెహ్రీన్…?

ఈ మధ్య కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ గా మెహ్రిన్ నిలిచింది. ఆమె తన ప్రియుడు భవ్య బిష్ణోయ్ తో ప్రేమలో పడటం దగ్గర నుంచి నీటిలో ప్రపోజ్ చేసుకోవడం, సముద్ర తీరంలో సేద తీరడం, సోషల్ మీడియాలో తమ ఫోటోలను పంచుకోవడం, వేడుకగా ఎంగేజ్ మెంట్ చేసుకోవడం, చివరికి ఆ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అని ప్రకటించడం అన్నీ జరిగిపోయాయి. అతి తక్కువ కాలంలోనే ఆమె ఈ విషయాల్నీ సోషల్ మీడియా వేదికపై పంచుకుంది.

Read more

పెళ్లి ర‌ద్దు చేసుకున్న మెహ్రీన్‌..భవ్య బిష్ణోయ్ వార్నింగ్‌!

ప్ర‌ముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్‌కు, హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో గ‌త కొద్ది రోజుల క్రితం రాజ‌స్థాన్‌లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో ఎంగేజ్‌మెంట్‌ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా మెహ్రీన్‌.. భ‌వ్య‌తో నిశ్చితార్థం ర‌ద్దు చేసుకున్నాన‌ని, త‌మ పెళ్లి జ‌ర‌గ‌ద‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించింది. దాంతో ఆశ్య‌ర్యానికి గురైన నెటిజ‌న్లు మ‌రియు అభిమానులు.. ఎదో పెద్ద కారణంగా వల్లే

Read more