బాలయ్య చిన్నలుడుకు పవనే ప్లస్?

నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే వైసీపీకి కాస్త గెలిచే అవకాశాలు తగ్గుతాయనే చెప్పొచ్చు. అయితే సీట్లు విషయం, సీఎం అభ్యర్ధి విషయంలో రెండు పార్టీలు గట్టిగా పంతం పట్టి కూర్చుంటున్నాయి..దీంతో ఈ మధ్య పొత్తు వ్యవహారంపై ఎలాంటి చర్చలు నడవటం లేదు. ఎవరికి వారే సింగిల్ గానే పోటీ చేస్తామని అన్నట్లు చెబుతున్నారు. అయితే సింగిల్ గా పోటీ చేస్తే వైసీపీకే బెనిఫిట్ […]

నటి దివ్యభారతి మరణం వెనుక ఎవరికి తెలియని అసలు నిజం ఇదే!

నటి దివ్యభారతి 16 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తన జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలా అప్పట్లోనే హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ రోజుకి లక్ష రూపాయలు పరితోషికంగా తీసుకునేది. అయితే దివ్యభారతి1993 ఏప్రిల్ 5 న క‌న్నుమూసింది. టీనేజ్ స్టార్‌ దివ్యభారతి ఆత్మహత్య చేసుకుంద‌నే వార్త‌ను ఎవ‌రూ న‌మ్మ‌లేక‌పోయారు. ఎవరో కావాలనే ఆమెను హతమార్చారు అంటూ కొందరు అనుమానాలు లేవనెత్తారు. కానీ దివ్యభారతి చ‌నిపోయిన […]