లేడీ ఓరియంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!

సౌత్ చిత్ర పరిశ్రమలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక కథ బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగోకపోతే థియేటర్లో […]

ప్రభాస్ కోసం ఆ పని చేయడానికి సిద్ధమైన అనుష్క..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు. అతను రాముడి పాత్ర చేస్తున్న ఆదిపురుష్‌ మూవీ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్టు కే రాజా డీలక్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రభాస్ నుంచి రెండు, మరో సంవత్సరం ఇంకొక రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నాలుగు సినిమాలే కాకుండా ప్రభాస్ ఇంకొక సినిమా […]

పవన్- అనుష్క కాంబోలో రావాల్సిన సినిమా ఆ కారణంగానే ఆగిపోయిందా…!

టాలీవుడ్‌లో కోన్ని కాంబినేష‌న్‌లు మాత్రం చిత్ర‌-విచిత్రంగా ఉంటాయి. స్టార్ హీరోయిన్‌లు- స్టార్ హీరోల‌ కాంబినేష‌న్ల‌లో సినిమాలు వ‌స్తే చూసేందు ప్రేక్ష‌కులు ఎప్పుడు రెడీగా ఉంటారు. అయితే న‌య‌న‌తార- మాహేష్‌బాబు, న‌య‌న‌తార – ప‌వ‌న్‌క‌ళ్యాన్ కాంబినేష‌న్ల‌లో ఒక్క‌ సినిమా కూడా రాలేదు. స‌హ‌జంగా ఏ స్టార్ హీరోయిన్ వ‌చ్చినా ప్ర‌స్తుతం ట్రెడింగ్ లో ఉన్న టాప్ హీరోలు, యంగ్ హీరోలు అంద‌రితోను సినిమాలు చేస్తూ ఉండ‌టం మామూలే. అయితే ఎందుకోగాని న‌యాన‌తార గ‌త 15 సంవ‌త్స‌రాలుగా సౌత్‌లో స్టార్ […]

స్టార్ హీరోల ప్రేమలో పడి కెరీర్‌ నాశనం చేసుకున్న హీరోయిన్లు వీళ్లే..!

హీరోయిన్లు స్టార్ హీరోల‌ను ప్రేమించి త‌మ కెరీర్‌ను నాశ‌నం చేసుకుంటున్నారా..అంటే అవున‌నే మాట క‌చ్చితంగా వినిపించ‌క‌పోయినా కొంద‌రు హీరోయిన్లు ఇప్ప‌టికి పెళ్లి చేసుకోకుండా ఒంట‌రిగా ఉంటున్న వారిని చూస్తే అది నిజం అనిపిస్తుంది. మ‌రి ముఖ్యంగా సినిమాల‌లో హీరోయిన్ అవ‌కాశం కోస‌మే ఎంతో కాలం ఎదురుచూస్తారు. ఆవ‌కాశం వ‌చ్చాకా ఆ స‌క్సాస్ చూసి కన్నుమిన్ను కానరు. ఆ హీరోలతోనే ప్రేమలో పడి ఎటూ కాకుండా మిగిలిపోతున్నారు. అలా త‌మ కేరీర్‌ను నాశ‌నం చేసుకున్న హీరోయిన్లు ఎవ‌రో ఇప్పుడు […]

లావైన అనుష్క శెట్టి.. భయానకంగా పెరుగుతున్న వీఎఫ్ఎక్స్ ఖర్చులు??

అనుష్క శెట్టి ఒకప్పుడు అబ్బాయిల కలల రాణిలా, ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఎటువంటి పాత్రలోనైనా తన సత్తా చాటుకోగలిగే ప్రతిభ అనుష్కకి ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో కనిపించడమే లేదు. ఇక ఇటీవలే చబ్బి లుక్స్‌తో ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది స్వీటీ. అనుష్క అంత బరువు ఎలా పెరిగింది అని ఆశ్చర్యపోతున్నారు. అనుష్కకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని ఆమె ఎప్పుడో ఒకసారి చెప్పింది. అందువల్లనే స్వీటీ అంత […]

సౌత్ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులైన హీరోయిన్లు వీళ్లే…!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎందరో హీరోయిన్లు చిత్ర పరిశ్ర‌మ‌లో కొనసాగుతున్నారు. ఇక వారిలో కొందరు అగ్ర హీరోయిన్లుగా అన్ని ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు. వారిలో కొందరు స్టార్ హీరోలను మించి తమ ఆస్తులను సంపాదించుకున్నారు. ఇక అలా వారిలో టాప్6 ధనవంతులైన హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. నయనతార: సౌత్ ఇండియా సినిమా పరిశ్రమంలోనే లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను తెచ్చుకొని. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ సినిమాలు చేస్తుంది. […]

వ‌య‌స్సు ముదురుతున్నా పెళ్లికి దూరం అంటోన్న ముద్దుగుమ్మ‌లు…!

వారిని చూస్తే, పెళ్లి అనేది సినిమా తారలకు మినహాయింపేమో అనిపించక మానదు. పెళ్లి అంటే నూరేళ్ళ పంట. వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన ఘట్టం అని చెబుతూ వుంటారు. ఈ సంగతి మన సినిమా తారలు కూడా చెబుతారు, అద్భుతంగా నటిస్తారు. కానీ వారి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మాత్రం, పెళ్లిని కాస్త పక్కన బెడతారు. బేసిగ్గా బయట అమ్మాయిలకు 25 దాటితేనే పెళ్లి గురించి బెంగ మొదలవుతుంది. కానీ సినిమా తారలు మాత్రం […]

అనుష్కని వేధిస్తున్న అతి పెద్ద సమస్య ఇదే..పాపం స్వీటీ..ఏడుస్తుందట..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క..అమ్మడు అందాల గురించి ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది. సూపర్ సినిమాతో సూపర్ హిట్ మూవీ తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ..ఆ తరువాత వరుస సినిమాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. సూపర్ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వచ్చిన అన్ని సినిమాలను ఓకే చేసుకుంటూ పోయింది. తద్వారా, హిట్లు, ఫ్లాపులు తన ఖాతాలో వేసుకుంది. ఇక అరుంధతి సినిమా తో ఒక్కసారిగా ఇండస్ట్రీ లెక్కలు మార్చేసి..టాప్ హీరోయిన్ ల లిస్ట్ […]

వావ్: ఆచార్యలో అనుష్క..భళే ట్వీస్ట్ ఇచ్చారే..?

యస్.. ఇప్పుడు నెట్టింట ఇదే న్యూస్ ట్రేండింగ్ గా ఉంది. మొన్న నిన్నటి వరకు హీరోయిన్ కాజల్ అనుకున్న జనాలకు కొరటాల షాక్ ఇస్తూ..ఆమె సినిమా నుండి తప్పుకున్నిందని క్లారిటీ ఇచ్చాడు. మరి చరణ్ పక్కన హీరోయిన్ గా పూజా చేస్తే..చిరు పక్కన మెరిసిన ఆ భామ ఎవరు..అంటూ నెట్టింట ఓ ప్రశ్న పెద్ద దుమారమే రేపింది. ఇటు మెగా ఫ్యాన్స్ కూడా హీరోయిన్ లేకుండానే చిరు రోల్ కంప్లీట్ చేశాడా కొరటాలా అంటూ కసిరారు. కొందరు […]