టాలీవుడ్ సమ్మర్ ఫైటింగ్లో ప్రేక్షకుల ఓటు ఎవరికి పడుతుందో..? ఎవరు బాక్సాఫీస్ విన్నర్..?

2017 ఇప్ప‌టి వ‌ర‌కైతే తెలుగు ఇండ‌స్ట్రీకి బాగానే క‌లిసొచ్చింది. సంక్రాంతికి వ‌చ్చిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబ‌ర్ 150 – గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి – శ‌త‌మానం భ‌వ‌తి సినిమాలు మంచి వ‌సూళ్ల‌తో 2017ను ఘ‌నంగా ఆరంభించాయి. ఇక ఫిబ్ర‌వ‌రిలో వ‌చ్చిన నాని నేను లోక‌ల్ – రానా ఘాజీ కూడా అద‌ర‌హో అనిపించేశాయి. సింగం -3, య‌మ‌న్ లాంటి డ‌బ్బింగ్ సినిమాలు సైతం జ‌స్ట్ పాస్ మార్కులు వేయించుకున్నాయి. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లో […]

అఖిల్ – శ్రియా మధ్య ఉపాసన రాజీ ఫార్ములా

అక్కినేని బుల్లోడు అక్కినేని అఖిల్ – జీవీకే పిల్ల శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింద‌న్న వార్త‌లు వ‌స్తున్నా….అస‌లు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో మాత్రం ఎవ్వ‌రూ చెప్ప‌డం లేదు. వీరి బ్రేక‌ప్‌కు అంద‌రూ ర‌క‌ర‌కాలుగా ఊహించేసుకుంటున్నారు. ఈ పెళ్లి బ్రేక‌ప్ అటు నాగార్జున‌, అమ‌ల‌గాని, ఇటు జీవీకే ఫ్యామిలీ గాని ఎవ్వ‌రూ స్పందించ‌డం లేదు. నాగ్ ఇటు రాజుగారి గ‌ది-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంటున్నాడు. చైతు కూడా త‌న కొత్త సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. […]

అఖిల్ మ్యాటర్లో నాగార్జున కొత్త స్టెప్

అక్కినేని నాగార్జున రెండో త‌న‌యుడు అఖిల్‌కు కేరీర్ స్టార్టింగ్‌లోనే వ‌రుస క‌ష్టాలు వెన్నాడుతున్నాయి. తొలి సినిమా అఖిల్ డిజాస్ట‌ర్ అయ్యింది. రెండో సినిమా విష‌యంలో ఇంకా చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. విక్ర‌మ్ కుమార్‌తో సినిమా ఉంటుంద‌ని అనుకున్నా అది ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ఓ వైపు శ్రియా భూపాల్‌తో ఎంగేజ్‌మెంట్ అయ్యాక కూడా వీరిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో పెళ్లి క్యాన్సిల్ అయ్యిందంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక అటు అఖిల్ తండ్రి నాగ్‌కు సైతం ప‌రిస్థితి బాగోలేదు. భారీ బ‌డ్జెట్‌తో […]

” ఘాజీ ” కలెక్షన్స్ …లెక్కలివే

టాలీవుడ్‌తో బ‌ల‌మైన ద‌గ్గుపాటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చినా రానా ఇప్ప‌టి వ‌ర‌కు సోలోగా ఒక్క క‌మ‌ర్షియ‌ల్ హిట్ కూడా కొట్ట‌లేదు. త‌న‌తో పాటే వ‌చ్చిన హీరోలంతా 30, 40, 50 కోట్లు వ‌సూలు చేస్తుంటే…రానా మాత్రం హిట్ కోసం కుస్తీ ప‌ట్టాల్సి వ‌చ్చింది. ఎట్ట‌కేల‌కు ఘాజీ సినిమాతో రానా సోలోగా తొలి క‌మ‌ర్షియ‌ల్ హిట్ త‌న అక్కౌంట్లో వేసుకున్నాడు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో తొలి స‌బ్‌మెరైన్ వార్ సినిమాగా తెర‌కెక్కిన ఘాజీ సినిమా మూడో వారంలోనూ స‌త్తా […]

” సింగం -3 ” ఫైనల్ కలెక్షన్స్…లాభలా..! నష్టాలా..!

ఎన్నో వాయిదాల మీద వాయిదాలు ప‌డ్డ సింగం -3 ఎట్ట‌కేల‌కు జ‌న‌వ‌రి చివ‌రి వారంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు సింగం సీరిస్‌లో గ‌త రెండు సినిమాల‌తో పోలిస్తే కాస్త వీక్ అన్న టాక్ వ‌చ్చినా..ఓవ‌రాల్‌గా మాత్రం పాజిటివ్ రివ్యూలు వ‌చ్చాయి. బీ, సీ సెంట‌ర్ల‌లో ఈ సినిమాకు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయి. తెలుగు, త‌మిళ్ లాంగ్వేజెస్‌లో క‌లిపి సింగం 3 తొలి 6 రోజుల‌కే రూ.100 కోట్ల గ్రాస్ […]

” విన్నర్ ” సాయి ఖాతాలో మరో డిజాస్టర్ … అందరికి షాక్

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ చేసింది ఐదు సినిమాలు మూడు హిట్లు. రేయ్ సినిమాను వ‌దిలేస్తే తొలి ఐదు సినిమాల్లో తిక్క సినిమా మిన‌హా పిల్లానువ్వులేని జీవితం – సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్ – సుప్రీమ్ హిట్లు. ఒక్క తిక్క మాత్ర‌మే డిజాస్ట‌ర్‌. ఐదు సినిమాల‌కే స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సాయి న‌టించిన లేటెస్ట్ మూవీ విన్న‌ర్‌. మ‌లినేని గోపీచంద్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ ,ర‌కుల్‌ప్రీత్‌సింగ్ లాంటి గ్లామ‌ర‌స్ హీరోయిన్‌, పేరున్న నిర్మాత‌లు కావ‌డంతో విన్న‌ర్ […]

టాలీవుడ్ రిమైండ్: 2017 హిట్స్ – ప్లాప్స్‌

ఈ యేడాది టాలీవుడ్‌కు కొత్త సంవ‌త్స‌రం అదిరిపోయే శుబారంభం ఇచ్చినా ఆ ఉత్సాహం ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు. సంక్రాంతికి భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఖైదీ నెంబ‌ర్ 150 ఏకంగా రూ. 104 కోట్ల షేర్ సాధిస్తే, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి రూ.77 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఈ రెండు సినిమాల మ‌ధ్య‌లో రిలీజ్ అయిన శ‌త‌మానం భ‌వ‌తి సైతం రూ.20 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇక ఫిబ్ర‌వ‌రిలో నాని […]

ద్వారక మూవీ TJ రివ్యూ

సినిమా : ద్వారక నటీనటులు : విజయ్ దేవరకొండ, పూజా ఝావేరి, పృథ్విరాజ్, ప్రభాకర్, ప్రకాష్ రాజ్, సురేఖావాని, రఘుబాబు తదితరులు సినిమాటోగ్రఫీ : శ్యామ్ కె.నాయుడు నిర్మాణ సంస్థ : లెజెండ్‌ సినిమా నిర్మాతలు : ప్రద్యుమ్న చంద్రపాటి-గణేష్ పెనుబోతు, సంగీతం : సాయికార్తీక్ దర్శకత్వం : శ్రీనివాస్ రవీంద్ర విజయ్ దేవరకొండ బహుశా ఈ పేరు తెలియని కుర్ర కారు ఎవరు ఉండరేమో, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై యూత్ కి […]

కిట్టు ఉన్నాడు జాగ్రత్త TJ రివ్యూ

చిత్రం పేరు: కిట్టు ఉన్నాడు జాగ్రత్త పంచ్ లైన్:   ఈ కిట్టుగాడు హిట్ కొట్టాడు . నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నటీనటులు: రాజ్‌తరుణ్‌.. అను ఇమ్మాన్యుయేల్‌.. అర్ఫాజ్‌ఖాన్‌.. పృథ్వీ.. నాగబాబు.. రఘుబాబు.. రాజా రవీంద్ర.. తాగుబోతు రమేష్‌.. ప్రవీణ్‌.. సుదర్శన్‌ తదితరులు మాటలు: బుర్రా సాయిమాధవ్‌ కథ:         శ్రీకాంత్‌ విస్సా ఛాయాగ్రహణం: బి.రాజశేఖర్‌ ఎడిటింగ్‌:     ఎంఆర్‌ వర్మ సంగీతం:      అనూప్‌ రూబెన్స్‌ […]